APTF VIZAG: CCE
Showing posts with label CCE. Show all posts
Showing posts with label CCE. Show all posts

Primary 1 to 5th Promotion List software for 2023, consolidation Report, Progress Cards, Ranks, Summative Gradings and Class and School Grading Software by K.S.NAIDU

UPDATED 28-4-2022 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2023, Ranks  EXCEL SOFTWARE  WITH NEW REPORT CARDS FA1,FA2,FA3,FA4,SA1,SA2 మార్కులతో  కొత్త రిపోర్ట్ కార్డ్ వస్తుంది.

 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన  మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి.

CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE 2023

Click Here To Download BLANK New Report card

ప్రమోషన్ లిస్టు 2022-23 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.

Click Here To Download BLANK PROMOTION LIST FORMS

సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి పూర్తి వీడియో.

https://youtu.be/Zau7Bo3qjqk


📱UP ,HIGH SCHOOL PROMOTION LIST SOFTWARE🖥️ *UPDATED 20-4-2022 FOR 1000 STUDENTS PROMOTION LIST , PROGRESS REPORT 2023, Ranks EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.*👇👇

https://www.aptfvizag.com/2023/04/upper-primary-and-high-school-6th-to.html

📽️ *సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో*👇

https://youtu.be/Zau7Bo3qjqk







Primary Classes Grading software 2021-22 prepared by K.SANYASI NAIDU

Updated 26-12-2021 with New grades

ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతి వరకు విద్యార్థులు యొక్క ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ పరీక్షలో మార్కులను ఎంటర్ చేస్తే  గ్రేడ్ లు మరియు ర్యాంక్ లు మరియు పర్సెంటేజ్ లు , ప్రోగ్రెస్ రిపోర్ట్ లు ఆటోమాటిక్గా జనరేట్ అవుతాయి. దీని కోసం ముందుగా క్రింది లింకును క్లిక్ చేసి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోగలరు.

SOFTWARE లో DATA, ATD, FS, FS DATA,SMF, CLASS GRADES, PROGRESS CARDS,RANKS అనే షీట్స్ ఉంటాయి.

Click Here To DOWNLOAD GRADING SOFTWARE BY K.S.NAIDU

ప్రైవేట్ పాఠశాల ల వారు కూడా సాఫ్ట్వేర్ ను ఉపయోగించు కోగలరు.

వీటిలో మీరు డేటా షీట్ లో మీ పాఠశాల యొక్క రోలు తరగతి వారీగా నమోదు చేసినట్లయితే అటెండెన్స్ షీటులో ఆ తరగతి వారీగా జనరేట్ చేయబడతాయి. ఇప్పుడు  మీ విద్యార్థులు యొక్క పూర్తి వివరాలు అన్నీ ఫిల్ చేసి  పక్కన ఉన్న FS సీట్లో విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేసినట్లు అయితే ఆటోమేటిక్గా పిల్లల యొక్క టోటల్ గ్రేడ్స్ జనరేట్ చేయబడతాయి. అలాగే మీరు ఆఫీస్ కి ఇవ్వవలసిన అన్ని ప్రొఫార్మా లు కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేయబడతాయి.

CCE Marks Entry link is open for all Classes. Site is working now

CCE MARKS ENTRY INFO

6-10th CCE, FA1 మరియు FA2 మార్కులు అప్లోడ్ చేయుటకు CSE Website లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

Click Here To CCE Marks Entry login

 

AP - Samagra Siksha - Quality Education - SIEMAT - Continuous professional Development of primary Teachers - orientation on CBSE model of Teaching Methodology and Assessment procedures to all PRIMARY SCHOOL TEACHERS - Online Training from 21-06-2021 to 03-07-2021 (BDI) through DIKSHA platform

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు CBSE భోధనా పద్దతులు, మూల్యాంకన విధానాలపై జూన్ 21 నుండి జూలై 3 వరకు శిక్షణా కార్యక్రమం సూచనలు, రోజువారీ షెడ్యూల్, సబ్జెక్స్ వారీగా టాపిక్స్

TIME TABLE : EVERY DAY LIVE SESSION BETWEEN 3 PM to 4:30 PM

DEOs are hereby informed that FA 1 and FA 2 Marks entry enabled in school login.Please enter marks immediately before 20.05.2021

ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో FA1, FA2 మార్కులను నమోదు చేయడానికి పాఠశాల లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

Marks entry enabled SA1 for VI, VII & X classe

https://studentinfo.ap.gov.in/CCA/

 https://studentinfo.ap.gov.in/CCA/officialLogin.do



ప్రాథమిక పాఠశాల తరగతుల విద్యార్థులకు మార్కులు నమోదు చేయనవసరం లేదు.

Featured post

Ap open school 10th Class and intermediate results