APTF VIZAG: Navaratnalu
Showing posts with label Navaratnalu. Show all posts
Showing posts with label Navaratnalu. Show all posts

GO 42, Providing laptops to the eligible and willing beneficiaries in place of financial assistance, to the students studying from Classes 9th to 12th under Jagananna Ammavodi for the Academic Year 2021-22

జగనన్న అమ్మ ఒడి పథకం లో భాగంగా లాప్ టాప్ ల కోసం విల్లింగ్ ఇచ్చిన 9 నుండి 12 వ తరగతి విద్యార్థులకు లాప్ టాప్ లను పంపిణీ చేయుటకు ఉత్తర్వులు జారీ. 

YSR Cheyutha Payment (18,500/- ) Status AP YSR Cheyutha eligible list ineligible benificiary list

వైయస్సార్ చేయూత పధకం లో భాగంగా అర్హత పొందిన వారి వివరాలు క్రింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

1.కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి

2. మీ జిల్లా పై నొక్కండి.

3. మీ మండలం ఎంచుకోండి.

4. మీ గ్రామం పై నొక్కండి.

5. అర్హుల జాబితా మరియు అనర్హులు జాబితా వస్తుంది.

Click Here To Know Status(అర్హత పొందిన వారి వివరాలు కోసం ఇక్కడ నోక్కండి)  

Financial Assistance to Self Owned Auto,Taxi and Maxi cab Drivers

YSR వాహన మిత్ర పథకం లో భాగంగా అర్హత పొందిన వారి వివరాలు క్రింద లింక్ ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెం, ఆధార్ నెంబర్ ఇచ్చి స్టేటస్ తెలుసుకోవచ్చు. 

Click Here To check Your Status



YSR RYTHU BHAROSA Payment Status for Agriculture Farmers

వైఎస్సార్ రైతు భరోసా పధకం లో భాగంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది. రైతులు వారి యొక్క ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి మీ పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. 

Click Here To Know Payment Status Link 1

Click Here To Know Your Payment Status


రాష్ట్ర వ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు ₹7500 చప్పున నగదు జమ చేయనున్న ప్రభుత్వం. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

Featured post

Ap open school 10th Class and intermediate results