APTF VIZAG: Child Info
Showing posts with label Child Info. Show all posts
Showing posts with label Child Info. Show all posts

Childinfo new admission option enabled now

New Admissions

Child info site లో Admission & Exit లో  Student Profile Entry లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి

ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి.

https://studentinfo.ap.gov.in

ఫారం 1 ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

పారం 1 , 2 రెండు వివరాలు అసంపూర్తిగా ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు

మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ( BASIC DETAILS ) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ  కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది

1.STUDENT BASIC DETAILS

2.PARENT BASIC DETAILS

ఆధార్ నెంబర్ , బాంక్ అకౌంట్ డీటెయిల్స్ , IFSC కోడ్ , పేరెంట్స్ మొబైల్ నంబర్స్

3.OTHER DETAILS

BLOOD గ్రూప్

EMAIL ID

MOLE1,2

ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది


Shoe size entry for students Class 1 to 9th

2022-23 జగనన్న విద్యాకానుక కొరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01.2022 వ తేదీ లోపు అప్ లోడ్ చేయాలని ఉత్తర్వులు జారీ.

https://studentinfo.ap.gov.in/EMS/

Aadhar number update feature enabled in student info

 స్టూడెంట్ ఇన్ఫో లో ఆధార్ నెంబర్ updation కు అవకాశం

ఇదివరకు మన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధార్ నంబర్ వచ్చినా వారి ఆధార్ ను అప్డేట్ చేసే అవకాశం లేకుండా ఉన్నింది. ప్రస్తుతం ఆవిద్యార్థులకు ఆధార్ ఉంటే అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.

కింది లింక్ ద్వారా లాగిన్ అయ్యి SERVICES మీద క్లిక్ చేస్తే Child Aadhar Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఎంతమందికైతే ఆధార్ నంబర్లు లేకుండా ఎంరోల్మెంట్ అయివున్నారో వారి వివరాలు కనిపిస్తాయి. సదరు విద్యార్థి పేరు ప్రక్కన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Action దగ్గర ✅ ఇచ్చి కింద ఉన్న Submit దగ్గర క్లిక్ చేస్తే ఆ విద్యార్థి/విద్యార్థుల ఆధార్ లు అప్డేట్ అవుతాయి.

https://studentinfo.ap.gov.in/EMS/

In childinfo students surname and names edit option is enabled.So please check and update the students names once again.

చైల్డ్ ఇన్ఫో సైట్ లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎడిట్ లో స్టూడెంట్ సర్ నేమ్ , నేమ్ , ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.

STUDENT PROFILE

EDIT OPTION

విద్యార్థి ఇంటి పేరు, పేరు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.

https://studentinfo.ap.gov.in/EMS/


FA -1 Marks entry option is enabled in studentinfo site. Hence all the Headmasters and teachers of all managements are instructed to upload FA-1 Marks immediately.

చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో విద్యార్ధులు మార్కులను ఎంటర్ చేయడానికి ఆప్షన్ ను ఇవ్వడంజరిగింది.
Updated 9-11-2021

ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతి వరకు విద్యార్థులు యొక్క ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ పరీక్షలో మార్కులను ఎంటర్ చేస్తే గ్రేడ్ లు మరియు ర్యాంక్ లు మరియు పర్సెంటేజ్ లు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. దీని కోసం ముందుగా క్రింది లింకును క్లిక్ చేసి సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోగలరు.

SOFTWARE లో DATA, ATD, FS, FS DATA,SMF, CLASS GRADES, PROGRESS CARDS,RANKS అనే షీట్స్ ఉంటాయి.

Child info students Aadhar no update service enabled in login Details

ఇదివరకు మన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధార్ నంబర్ వచ్చినా వారి ఆధార్ ను అప్డేట్ చేసే అవకాశం లేదు.ఇప్పుడు విద్యార్థులకు ఆధార్ ఉంటే అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.

కింది లింక్ 

https://studentinfo.ap.gov.in/EMS/

ద్వారా లాగిన్ అయ్యి SERVICES మీద క్లిక్ చేస్తే Child Aadhar Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఎంతమందికైతే ఆధార్ నంబర్లు లేకుండా ఎంరోల్మెంట్ అయివున్నారో వారి వివరాలు కనిపిస్తాయి. సదరు విద్యార్థి పేరు ప్రక్కన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Action దగ్గర ✅ ఇచ్చి కింద ఉన్న Submit దగ్గర క్లిక్ చేస్తే ఆ విద్యార్థి/విద్యార్థుల ఆధార్ లు అప్డేట్ అవుతాయి.

Rc.No. ESE02/659/2021-PLG -CSE dated 07/09/2021 Academic Year 2021-22 – Updating Child Info Certain instructions

childinfo సైట్ లో విద్యార్థుల వివరాలు షెడ్యూలు ప్రకారం అప్డేట్ చేయాలని ఉత్తర్వులు విడుదల.

https://studentinfo.ap.gov.in/EMS/

▪️ Drop out to Active 08-09- 2021 to 13-09-2021

▪️ New child registrations 14-09- 2021 to 20-09- 2021

▪️ Update Child Data 21-09- 2021 to 25-09- 2021

Student Active and Inactive Service (Drop Box & Drop out to active) option enabled in Child info web site.


 New Child Info SIMS 2021-21 for admissions, dropout and active 

ఇప్పుడు చైల్డ్ ఇన్ఫో లో dropout to active,active to dropout service వచ్చింది..ఎవరైనా 1 వాళ్ళని కొత్త వెబ్సైట్ రాకముందు ఆన్లైన్ చేసినట్లయితే,వాళ్ళ పేర్లు 2 వ తరగతి లో చూపిస్తున్నాయి..ఈ సర్వీస్ ఉపయోగించుకుని,ఆ ఆధార్ నెంబర్ టైప్ చేసి,డ్రాప్ ఔట్ లో పెట్టండి..మళ్ళీ వెంటనే అదే విధంగా ఆధార్ ఎంటర్ చేస్తే,జాయిన్ చేసుకోమని అడుగుతుంది...అపుడు తరగతి 1 ఇచ్చి అదే అడ్మిషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే,1 వ తరగతి లో పేరు వస్తుంది..

https://studentinfo.ap.gov.in/EMS/login.do#

New Child entry option enabled at Child Info website.New child information in your respective child info login

ఈ విద్యా సంవత్సరం లో జాయిన్ అయిన విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో సైట్ లో లాగిన్ అయి సబ్మిట్ చేయడానికి వెబ్సైట్ ను అప్డేట్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. 

https://studentinfo.ap.gov.in/EMS/

BASE LINE TEST MARKS ENTRY LINK

బేస్ లైన్ పరీక్ష లకు సంబంధించి Marks Entry ఆప్షన్ ను ఎనేబుల్ చేశారు .పిల్లల మార్క్స్ ను ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. 

USER ID AND BASE LINE TEST  MARKS ENTRY LINK ARE SAME AS CHILD INFO

https://studentinfo.ap.gov.in/EMS/logout.do


New Student Admission option Enabled in cse login

STUDENT ENROLLMENT CSE SITE లో న్యూ admission OPTION ENABLE చేయడం జరిగింది. లాగిన్ అయి పిల్లలు వివరాలను నమోదు చేయవలెను. 

న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా 

★స్టూడెంట్   బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి

★ఆ తర్వాత నే ఫారం 2 FIIL. చేయాలి

https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormBasicDetailsOne.htm

NOTE: 1)ఫారం1ను పూర్తి చేసి  ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

2)పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.




Updation Of School Master Data in Child Info Website Before May 29.

చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు School Confirmation Form లో పాఠశాల మాస్టర్ డేటాను అన్ని రకాల యాజమాన్య పాఠశాలలు మే 29 కల్లా అప్డేట్ చేయాలి.

Click Here To login child info website

Enter 6th to 10th Students Height Details in Child Info

6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) క్రింది లింక్ ద్వారా HM లాగిన్ లో  సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు చేయాలి.అంగుళములలో నమోదు  చేయరాదు . 

Click Here To Login Child Info 

Featured post

Ap open school 10th Class and intermediate results