నవోదయ విద్యాలయ సమితి వారి ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 17వ తేదీ నుంచి 25.08.2023 వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో ( 2023 - 24 ) ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
WEBSITE :
నవోదయ విద్యాలయ సమితి వారి ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 17వ తేదీ నుంచి 25.08.2023 వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో ( 2023 - 24 ) ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
WEBSITE :
6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది ఫిబ్రవరి 8th కు పొడిగంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఫిబ్రవరి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ గీత గారు ఒక ప్రకటనలో తెలిపారు._
ప్రభుత్వ లేదా ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో ఉమ్మడి కడపజిల్లాలో *5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.
వెబ్సైట్ : https://navodaya.gov.in
నవోదయ నోటిఫికేషన్-2021-22
నవోదయ విద్యాలయలో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021 నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని ) ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.
డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ - 30/11/2021
పరీక్ష తేదీ - 30/04/2022
వెబ్ సైట్లు- www.navodaya.gov.in
2022-23 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2022 (JNVST 2022) నోటిఫికేషన్, దరఖాస్తు చేయు విధానం, షెడ్యూల్, గత ప్రశ్నా పత్రం, ఆన్లైన్ అప్లికేషన్ క్రింది వెబ్ పేజీలో అందుబాటులో కలవు. https://cbseitms.nic.in/registrationClass6/registrationClass6
నవోదయ 2021 6th క్లాస్ రిజల్ట్ అనౌన్స్ చెయ్యబడింది. కింద ఉన్న సైట్ లోకి వెళ్ళి స్టూడెంట్ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి.
నవోదయ నోటిఫికేషన్-2021-22
నవోదయ విద్యాలయలో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021 నవంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ - 20/09/2021
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ - 30/11/2021
పరీక్ష తేదీ - 30/04/2022
వెబ్ సైట్లు-
https://navodaya.gov.in/nvs/en/Admission-JNVSTJNVST-class/
http://cbseitms.in/nvsregn/index.aspx
అర్హతలు
1.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గానీ 2019 - 2020 , 2020-21, విద్యా సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి.2021-22 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2.అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదీలను కలుపుకొని )
ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు ఫారంని డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తి చేసి , 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ధృవీకరింపజేసీ మరల దానిని అన్ లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలి.
జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6 వ తరగతి ప్రవేశ పరీక్ష లకు సంబంధించి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6 వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు.
Registration Number , Date of birth Enter చేసి Admit card Download చేసుకోవచ్చు
Click Here To DOWNLOAD ADMIT CARD
Registration Number మర్చిపోతే candidate name , Father name, Mother name, Date of birth Enter చేసి Registration number తెలుసుకోవచ్చు
May 16 న జరగ వలసిన 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష రెండవసారి వాయిదా .ఈసారి ఎప్పుడు పరీక్ష పెట్టేది అన్నది పరీక్షకు 15 రోజులు ముందుతెలియజేస్తారు.పూర్తి వివరాలు.
జవహర్ నవోదయ విద్యాలయం 6 వ తరగతి లో ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ లను అందుబాటులో ఉంచారు.
Click Here To Download admit Card
మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరచి పోతే ఈ క్రింది లింకు ద్వారా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.
Click Here To Download registration number
జవహర్ నవోదయ వెబ్ సైట్ కోసం క్రింది లింకు ను క్లిక్ చేయండి.