APTF VIZAG: Student info
Showing posts with label Student info. Show all posts
Showing posts with label Student info. Show all posts

SA 2 / CBA 3 / 10th Pre-final 2023 Marks Entry Tab Inserted in STUDENTI INFO EMS Website CCE Formative, Summative Marks Entry Link official


స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో SA 2 మార్క్స్ ఎంటర్  చేయటానికి లింక్ ఎనేబుల్ చేయడం జరిగింది.

https://studentinfo.ap.gov.in/

https://studentinfo.ap.gov.in/login.do

School Attendance (SIMS-AP) App is Updated Today January 18,2023

టీచర్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ వెర్షన్ 2.2.1 కు జనవరి 18 నాడు అప్డేట్ చేయడం జరిగింది. అప్డేటెడ్ వెర్షన్ ను క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

CBA Exam & FA 1 Marks 2022-23 Entry Tab Inserted in STUDENTI NFO EMS Website.CCE Formative, Summative Marks Entry Link official

1నుండి 8తరగతులకు CBA మార్క్స్ మరియు 9,10తరగతులకు FA 1 Marks ను ఆన్లైన్ లో STUDENTINFO సైట్ లో ఎంటర్ చేయడానికి ఆప్షన్ Enable చేయడం జరిగింది.

Marks Enter చేసే సైట్ లింక్

https://studentinfo.ap.gov.in/

1 నుండి 8 వ తరగతి వరకు CBA మార్కులను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో ఎంటర్ చేసే విధానం ఈ వీడియో లో వివరించడం జరిగింది.

Teachers Attendance App Updated version 2.1.1

టీచర్స్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ september 30 న 2.1.1వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.లేటెస్ట్ వెర్షన్ లో స్కూల్ login లో Byju's Project Option Enable చేశారు.

Latest Teachers Students Attendance యాప్ 2.1.1 క్రింది సైట్ లో కలదు

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

AP School Attendance App Latest Play Store Version 2.1.0

ఉపాధ్యాయుల  Facial attendance  యాప్ నూతన వెర్షన్ కు నేడు అప్డేట్ కాబడినది.లేటెస్ట్ వెర్షన్ లో Leave Module Option Enable చేశారు, ఇక నుండి సెలవు పెడితే Leave module లో Apply చేయాల్సి ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

Student mobile update option enabled in Child info website


ప్రతి విధ్యార్థి mobile నెంబర్ ను child info నందు లాగిన్ ఐన తరువాత చిత్రములో చూపిన విధంగా "Student Mobile Update" ను క్లిక్ చేసి తండ్రి/తల్లి/విద్యార్ధి ఫోన్ నెంబరు వివరాలు నమోదు చేయవలెను.

https://studentinfo.ap.gov.in/

Teacher Facial App Attendance daily attendance dashboard


ఉపాధ్యాయులు హాజరును  పాఠశాల వారీగా, తేదీ వారీగా ఏ సమయానికి వచ్చారు, ఎంతకి పాఠశాలనుండి వెళ్ళారో చెక్ చేసుకొనుటకు డాష్ బోర్డ్ లింక్ ను ఇవ్వడం జరిగింది.

https://sims.ap.gov.in/teacherattd/A1.1

Teachers Attendance App updated version 2.0.4

Teachers  Attendance App ఈరోజు September 7 న 2.0.4 version కి update అయ్యింది, పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance  యాప్ క్రింది సైట్ లో కలదు.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

school attendance app (SIMS AP) Today updated 19/08/2022 version 2.0.2

స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఈరోజు వెర్షన్ 2.0.2 కు అప్డేట్ చేయడం జరిగింది. పాత వెర్షన్ పనిచేయదు పాత యాప్ అన్ఇన్స్టాల్ చేసి కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance


విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలకు దరఖాస్తులు నేటి నుంచి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు పొందేందుకు మంగళవారం నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు 

http://sims.ap.gov.in/RTE/

 గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ .1.20 లక్షలు , పట్టణాల్లో రూ . 1.40 లక్షలు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు .

అనాథ , హెచ్ ఐవీ బాధిత పిల్లలు , దివ్యాంగులకు 5 % , ఎస్సీలకు 10 % , ఎస్టీలకు 4 % , బీసీ , మైనారిటీ , ఓసీలకు 6 % సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు . 

ఈనెల 26 లోపు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .

Student attendance App updated version

స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ను ఈరోజు వెర్షన్ 2.0.1 కు అప్డేట్ చేయడం జరిగింది. పాత యాప్ను అన్ ఇన్స్టాల్ చేసుకుని కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకోగలరు.

APలో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు మరియు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న అందరు ఉద్యోగుల హాజరు, సెలవులు నమోదు చేసే app update చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

 కొత్త School Attendance App ఈరోజు (Aug 13th) Play Store లో 2.0 Version నుండి 2.0.1 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది

 ప్లే స్టోర్ లో ఉన్న 2.0.1 వెర్షన్ ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది

ఈ లేటెస్ట్ Updated యాప్ లో స్కూల్ LOGIN లో స్కూల్ Present లొకేషన్ GPS Capture చేయడానికి లొకేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు

దివరకు Install చేసుకున్న School Attendance Apk File ను Uninstal చేయండి.


ప్లే స్టోర్ లో ఉన్న App ని Instal చేయండి.


School Attendance Latest Play Store VERSION ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.

పాత apk వెర్షన్ Uninstall చేస్తేనే కొత్త వెర్షన్ Install అవుతుంది

 *https://play.google.com/store/apps/details?id=com.ap.soolattendance*

New Student attendance app released

విద్యార్ధుల ఉపాధ్యాయుల హాజరును నమోదు చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ. కొత్త యాప్ నీ ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఏ విధంగా లాగిన్ అవాలో క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

 school attendance app


పై లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి...

1️⃣ క్లిక్ ఆన్ SIGN UP

2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి

3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

4️⃣ క్లిక్ ఆన్ OTP... మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..

5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...

6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ

పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.

ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.

7️⃣అప్లికేషన్ లోపల SYNC BUTTON ప్రెస్ చేసి ,తదుపరి CLASS సెలెక్ట్ చేసుకుని పిల్లల హాజరు నమోదు చేయండి

Student attendance App updated 23-7-22 version 1.4

స్టూడెంట్ అటెండెన్స్ యాప్ మరల ఈరోజు అప్డేట్ అయింది. కొత్త యాప్ ను ఈ క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

Download and Install AP Students Attendance App Latest Updated ver 1.3

 స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయినది. పాత వెర్షన్ పనిచేయదు. కొత్త వెర్షన్ ను ఈ క్రింది లింక్ నుండి అప్డేట్ చేసుకోవచ్చు

Latest Students Attendance App download below Play store link

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

School Education – Updation of Child Info and marking of Student Attedance – Orders


As the 30th September of respective academic year is the cutof date for updating UDISE+ data, the same will be applied for updating the child information also.

The Child info registrations shall be stopped w.e.f 30.09.2022 for the academic year 2022-23.

As the student’s attendance is one of the criteria for Jagananna Ammavodi program, all headmasters and teachers shall ensure that the students who attend the school shall be updated and synchronized regularly to ensure that all the students refected in students attendance app

Childinfo new admission option enabled now

New Admissions

Child info site లో Admission & Exit లో  Student Profile Entry లో స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి

ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి.

https://studentinfo.ap.gov.in

ఫారం 1 ను పూర్తి చేసి ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

పారం 1 , 2 రెండు వివరాలు అసంపూర్తిగా ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు

మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ( BASIC DETAILS ) చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది

స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ  కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది

1.STUDENT BASIC DETAILS

2.PARENT BASIC DETAILS

ఆధార్ నెంబర్ , బాంక్ అకౌంట్ డీటెయిల్స్ , IFSC కోడ్ , పేరెంట్స్ మొబైల్ నంబర్స్

3.OTHER DETAILS

BLOOD గ్రూప్

EMAIL ID

MOLE1,2

ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది

NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది


Learn a word a Day Marks Entry enabled for CCE Marks Entry

1 నుండి 9 వ తరగతి వరకు Learn a word a day  అనే కార్యక్రమానికి  సంబందించి మే 5తేదీ న జరిగిన పరీక్షల మార్క్స్ ఆన్లైన్ సబ్మిషన్ చేయటానికి ఆప్షన్ ఇచ్చారు.

https://studentinfo.ap.gov.in/

CCE MARKS అనే ఆప్షన్ లో కాకుండా, SERVICE అనే ఆప్షన్ లో BASE LINE MARKS ENTEY అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సామర్ద్యాల వారిగ మార్క్స్ సబ్మిట్ చేయవచ్చు.

Teacher Information System TIS login password change process

 TIS LOGIN స్టూడెంట్ ఇన్ఫో లో TIS కొరకు వ్యక్తిగతంగా లాగిన్ అయ్యే పధ్ధతి మారినది.

స్టూడెంట్ ఇన్ఫో లో Dept login ద్వారా వ్యక్తిగత ట్రెజరీ ఐడి , పాస్ వర్డ్ & Captcha కోడ్ నమోదు చేయగానే  old password, new password & confirm new password లు గల డిస్ ప్లే వస్తుంది.

https://studentinfo.ap.gov.in/

క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొని confirm password క్లిక్ చేసి హోమ్ పేజీ లోనికి వెళ్ళగానే  services, user services కనిపిస్తాయి.

అప్పుడు Services లో teacher profile, staff కనిపిస్తాయి.

గతంలో మనం సెట్ చేసుకున్న పాస్ వర్డ్ expire అయిపోయింది.

పై పద్దతి ద్వారా మనం క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొనినపుడు మాత్రమే ఇకపై మన TIS కార్డ్ ఓపెన్ అవుతుంది.

పాత పధ్ధతి ద్వారా ప్రయత్నిస్తే మనకు services, user services కనపడవు.గమనించగలరు.

Student Info Site Latest Updates: FA2 MARKS ENTRY OPTION ENABLED Now (27.01.2022).

స్టూడెంట్స్ ఇన్ఫో వెబ్సైట్ లో FA 1,FA 2 మార్కులను ఎంటర్ చేయడానికి ఆప్షన్ ను ఎనేబుల్ చేయటం జరిగింది.

Student Info Site Latest Updates: FA2 MARKS ENTRY OPTION Re-ENABLED Now (27.01.2022).

CCE Formative, Summative Marks Entry Link official

Website;  https://studentinfo.ap.gov.in/EMS/login.do.

All the Headmasters are requested to inform your teachers concerned to submit the FA 2 marks in the site without any delay.

Student info site teachers Data updation process

Studentinfo(child) site Servicesలో మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు conformation tab క్రొత్తగా ఇచ్చారు. మన పాఠశాల లాగిన్ లో దీనిని అన్ని పాఠశాలలు ఓపెన్ చేయాలి. 

Click Here TO LOGIN STUDENT INFO

 పట్టిక లో చూపించిన ఉపాధ్యాయులు అందరూ మన పాఠశాలలో ఉన్నారా! లేదా ట్రాన్స్ఫర్ లో వెళ్లిపోయారా? వంటి వివరాలు మరియు టీచర్ ఐడి, CFMDఐడి  conform చేసిన తర్వాత Submitచేయాలి.

Featured post

Ap open school 10th Class and intermediate results