ఏపి పి.ఆర్.సి 2022 ప్రకారం 442 పేజీల సర్క్యులర్ మెమోతో డిపార్ట్మెంట్స్ వారీగా, కేడర్స్ వారీగా పే స్కేల్స్ విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ.
PRC2022 G.0S RELEASED TODAY Sanction of stagnation increments, .Recovery of I R ORDERS
నేడు ప్రభుత్వం జారీ చేసిన PRC సంబంధిత ఉత్తర్వులు:
1.జి. వో నెం:35 ప్రకారం అంత్యక్రియల ఖర్చులు 15000/- నుండి 25000/- లకు పెంచుతూ...
2.జి. వో నెం:100 ప్రకారం 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేశారు.
3. జి. వో నెం:102 ప్రకారం 10 సం.లకు ఒకసారి PRC ని ఉపసంహరించుకోవడం
4.జి. వో నెం: 103 ప్రకారం I.R రికవరీ 1.7.2019 నుండి 31.3.2020 (9నెలలు) వరకు నిలుపుదల.
చెల్లించాల్సిన అరియర్స్ ఉద్యోగ విరమణ అనంతరం చెల్లిస్తారు. అరియర్స్ కు సంబందించిన పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని ఉత్తర్వుల్లో తెల్పారు.
PAY REVISION COMMISSION ASHUTOSH MISRA REPORT
పిఆర్సి 2022 సంబంధించి అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కమిటీ పూర్తి నివేదిక సారాంశం.
Volume 2/2
Volume 5
House Rent Allowance:
a) HRA may be allowed at the following rates
(i) @ 30% of basic pay subject to a ceiling of ₹.26,000/- p.m. for employees
shifting from Hyderabad on bifurcation of State.
(ii) @ 22% of pay basic pay subject to a ceiling of ₹.22,500/- p.m. in cities with
population above 10 lakh
(iii) @ 20% of pay basic pay subject to a ceiling of ₹.20,000/- p.m. in cities with
population of above 2 lakh and up to 10 lakh.
(iv) @ 14.5% of pay basic pay subject to a ceiling of ₹.20,000/- p.m. in cities with
population of above 50,000 and up to 2 lakh
(v) Rest of the employees @12% subject to a limit of ₹.17,000 p.m.
b) Additional HRA in lieu of rent free accommodation is retained at 8 % of basic pay,
but the monetary ceiling is recommended to be increased from ₹.2,000/- to
₹.2,600/- p.m.
Pay Scale:
a) The Master Scale concept is retained with 32 Grades and 83 stages (increased
from 81stages). The Master scale is formulated with the following features:
i. Annual increment to range from 3% of the pay in initial stages to 2.34% at
the end.
ii. Periodicity of increase in increment is recommended to be 3 years up to
stage 72 in the Master Scale, 4 years for stage 73-80 and 2 years thereafter.
b) The New Pay Scale is evolved by merging 100% of Dearness Allowance (as on
01.07. 2018) with Basic Pay and adding the fitment benefit.
c) The ‘Minimum Pay’ for the lowest paid employee is to be ₹.20,000/- per month.
d) The ‘Maximum Pay’ in the Master scale is worked out to Rs1,79,000/- p.m. which
represents a Maximum to Minimum ratio of 8.95.
e) In the event of stagnation in pay scale, grant of up to 5 stagnation increments is
recommended.
Fitment:
The Commission recommends a fitment benefit of 27 % on Basic Pay.
Dearness Allowance:
a) The existing practice of revising the Dearness Allowance (DA) twice a year, on 1st
January and 1st July, in tandem with the sanction of DA by the Government of India
may be continued.
b) Since the Central rates of DA are based on the DA merged scales of 1.1.2016 while
in the State DA is recommended to be fully merged on 1.7.2018, the Commission
recommends a conversion factor of 0.91 for sanction of DA from 1.1.2019. It
means that for every 1 % increase in DA sanctioned by the Government of India,
the DA to be sanctioned by the State to its employees would be 0.91% starting
from 1.1.201
City Compensatory Allowance:
For the purpose of grant of City Compensatory Allowance, the Commission has
recommended two slab rates, one for Visakhapatnam and Vijayawada and the second
for the 12 other Municipal Corporations . The quantum of allowance is increased for all
the pay ranges (Municipal Corporations of Visakhapatnam and Vijayawada ₹400-1000
and other Municipal Corporations ₹,300-750).
Advance Increments
The Commission has recommended not to grant in the normal course any special
increment for possessing higher qualifications.
Leave Benefits:
a) Additional 5 days Casual Leave has been recommended in favour of non-teaching
women employees on par with the teaching women employees;
b) Child Adoption Leave up to 180 days is recommended for woman employee
having less than two surviving children if she legally adopts a child up to one year
of age. Subject to the same conditions, paternity leave up to 15 days may be
extended to ‘single’ male employees (unmarried/widower/divorcee) within a
period of 6 months of child adoption;
c) Child Care Leave has been recommended to be increased to 180 days in a
maximum of three spells. It may also be extended to ‘single’ male employees
(unmarried/widower/divorcee);
d) Special Casual Leave of up to 7 days in a year is recommended for orthopedically
challenged employees needing to change prosthetic aides. Same duration of
Special Casual Leave has also been recommended for Nursing staff working in
high risk ward;
e) Revised rates have been prescribed for Ex-gratia Allowance payable to the
employees who are granted extra-ordinary leave for the treatment of certain
diseases.
Pensionary Benefits:
In respect of pensionary benefits our recommendations are the following:
a. To consolidate pension/family pension with dearness relief as on 1.7.2018. 27%
of the basic pension/family pension is to be treated as fitment benefit.
b. To continue the existing provision of full pension after 33 years of qualifying
service with 5 years of service weightage. Similarly no change is recommended in
the formula for fixation of pension/family pension.
c. A revised scale of additional quantum of pension starting from 70 years of age
has been suggested
d. If a government servant dies while in service, enhanced family pension is
recommended to be paid to his dependants for a period of up to 10 years without
any upper age limit. In case of death after retirement the enhanced family pension
should be payable for a period of seven years or up to the date on which he would
have attained 67 years, had he survived, whichever is earlier.
e. The conditions of 45 years age limit in respect of unmarried/widowed/divorced
daughter of family pensioners may be rescinded and the stipulation regarding
having children may be altered so as to exclude widowed/divorced daughter
having a child who has attained 25 years of age or started earning.
f. To allow Dearness Relief on both the basic pensions (Service and Family)
received by the same pensioner.
g. The quantum of minimum pension/ family pension is recommended to be
increased to ₹.10000/- p.m.
h. The maximum amount of Gratuity payable at the time of retirement is
recommended to be enhanced from ₹.12 lakh to ₹.16 lakh.
i. The maximum limit for Death Relief amount on the death of a service pensioner/
family pensioner is recommended to be enhanced to ₹.20,000/-.viii
j. The financial assistance is recommended to be increased to the level of minimum
service pension/family pension (₹.10,000 per month) with dearness relief
thereon after 1.7.2018.
k. The existing ceiling limit of commutation at 40% of basic pension and provision
regarding restoration of commuted portion of pension after 15 years should be
continued.
Automatic Advancement Scheme:
The existing scheme of AAS may continue with the following modifications:
(1) The present SPP Scale -II/SAPP Scale-II, eligible after 24 years of service in the
same post, may be rechristened as SPP Scale -IIA/SAPP Scale-IIA
(2) An employee, on completion of 30 years of service in a particular post, may be
granted one increment in the SPP Scale IIA/ SAPP Scale IIA, as the case may be,
which shall be called the Special Promotion Post Scale II-B/ Special Adhoc
Promotion Post Scale II-B.
(3) The benefit of Automatic Advancement Scheme may be continued up to and
inclusive of Grade25 in the revised scales i.e., ₹.76730-162780.
MASTER SCALE : 20000-600-21800-660-23780-720-25940--780-28280-850-30830-920-
33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1350-51140-
1460-55520-1580-60260-1700-65360-1830-70850-1960-76730-2090-
83000-2240-89720-2390-96890-2540-104510-2700-112610-2890-121280-
3100-130580-3320-140540-3610-154980-3900-170580-4210-179000 (83
stages)
HRA Go, CCA Go, Additional Quantum Pension Go released
HRA G.O లోని ముఖ్యాంశాలు.
1.4.20 నుంచి 31.12.2021 వరకు HRA 8/16 శాతాలు మాత్రమే._
కొత్త HRA G.O అమలు 1.1.2022 నుంచి మాత్రమే_
G.O No 27 & 28 ల ప్రకారము నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు వాటి HRA వర్తిస్తున్నందున..
RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10%HRA(Max11000)
HOD కార్యాలయాలకు 24% HRA
అన్ని జిల్లా కేంద్రాలు మరియు నంద్యాల, ప్రొద్దుటూరు, విజయవాడ: 16% HRA
రెండు లక్షల జనాభా ఉన్న 54 నగరాలకు : 12% HRA
50 వెలు కన్నా తక్కువ జనాభా ఉన్న అన్ని ప్రాంతాలకు: 10% HRA
RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి 24%HRA (Max 25000) ( Up toJun 2024) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.
Click Here To Download SECRETARIAT HRA GO
Click Here To Download PENSION GO
ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును
పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (Quantum Pension )
70-74 Yrs =7%
75-79 Yrs =12%
మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Cir.Memo.No.1249673 Fin.Dept DT:20-02-2022- implementation of RPS 2022 - instructions for clearance of suspense account, pay confirmation and discrepancies in payment
RPS-2022 అమలు, జనవరి 2022 సస్పెన్స్ ఖాతా యొక్క క్లియరెన్స్, పే కన్ఫర్మేషన్, జనవరి జీతాలు చెల్లింపులలో వ్యత్యాసాలు సరిచేయుట, ఫిబ్రవరి 2022 జీతాల గురించి తాజా సూచనలతో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ.
జనవరి 2022 జీతాలు సస్పెన్స్ ఖాతా నుంచి చెల్లించినందున DDO లు అందరూ ఆ అమౌంట్ ను రెగ్యులర్ హెడ్స్ నుండి సస్పెన్స్ హెడ్ కి అడ్జస్ట్మెంట్ బిల్ ట్రెజరికి సబ్మిట్ చేయాలి.
ఫిబ్రవరి జీతాలు ఆగితే మార్చి లో వాటి కొరకు సంప్లిమెంటరీ బిల్స్ ఈసారి ఎనేబుల్ చేయబడదు.
Old PRC Pay and New PRC PAY GROSS amount with New HRA 8%,16%,24% New DA 20.02%
మీ పాత బేసిక్ పే ద్వారా జనవరి కొత్త బేసిక్ పే తెలుసుకొని HRA 8%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.
Click Here To Download 8% HRA Table
Click Here To Download 16% HRA Table
PRC NEW BASIC PAY and OLD BASIC PAY DETAILS AND NEW HRA TABLE
మీ పాత బేసిక్ పే ద్వారా కొత్త బేసిక్ పే తెలుసుకొని HRA 10%,12%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.
Click Here To Download 10% HRA Table
Click Here To Download 12% HRA Table
Click Here To Download 16% HRA Table
Gross Salary with HRA 10%,12%,16%,24% with New PAY and DA
HRA 10%,12%,16%, 24% వారీగా కొత్త PRC బేసిక్ పే మరియు కొత్త DA తో ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందో, CPS కి ఎంత టేబుల్ రూపంలో చూపించడం జరిగింది.
Click Here To Download 10% HRA Table
Click Here To Download 12% HRA Table
PRC Pay Fixation software from 1-7-2018 and difference statement and arrears table
వస్తాయా లేక మనమే తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలా పూర్తి వివరాలు ఈ క్రింది FILE లో కేవలం మీ యొక్క జూలై 2018 నాటి PAY, INCREMENT,AAS వివరాలు నమోదు చేసిన వెంటనే మనకు ARREARS వస్తాయా లేక మనమే తిరిగి చెల్లించాలా తెలుసుకోవచ్చు.
Govt give Revised Guidelines for PRC implementation and paid January salaries with New prc
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ కు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, Full time/NMR/Daily wages/Consolidated/Part-time/Masalchiesలకు ఏపీ పీఆర్సీ- 2022 ఫిక్సేషన్ అమలు పరిచి జనవరి -2022 జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు విడుదల.
Click Here TO DOWNLOAD PROCEEDINGS
ఏపీలో కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు.. మరో మెమో జారీ
ఏపీ సచివాలయం, హెచ్‌వోడీలు, ట్రెజరీలు, అకౌంట్స్ అండ్ పే, డీడీవోలకు ఆర్ధికశాఖ మెమో జారీ చేసింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధిత డీడీవోల ద్వారా రివైజిడ్ పే స్కేల్ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. జనవరి 2022 రివైజిడ్ కంసాలిడేటెడ్ పెన్షన్, బెనిఫిట్‌లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది.
ప్రభుత్వశాఖల్లో, యూనివర్సిటీల్లో, సొసైటీల్లో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ప్రకారం జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరిలో డీడీవోల నుంచి చెల్లించాలని ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోలో పేర్కొంది. ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరి 2022న డీడీవోల ద్వారా చెల్లించాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పే బిల్లులు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం payroll.herb.apcfss.in ద్వారా ప్రభుత్వం సూచించిన నిబంధనలు మేరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. మిగిలిన కేటగిరి ఉద్యోగులు అందరికీ సీఎఫ్‌ఎమ్‌ఎస్, ఆప్‌కోస్ ద్వారా రివైజిడ్ పే స్కేల్స్‌ను పీఆర్‌సీ జీవో ప్రకారం అందించాలని ఆర్థిక శాఖ అదేశించింది. ట్రెజరీ ఆఫీసుల్లోని డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ సూచనలు పాటిస్తూ జీతాలు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులు జారీ చేశారు
PRC Pay Fixation procedure instructions to Pay and account
ట్రెజరీ ఉద్యోగులు కొత్త పిఆర్సి జీతాలను ప్రోసెస్ చేయుటకు సహకరించటం లేదు అనే విషయమై, ఆ ప్రాసెస్ ను చేయుటకు పే&అకౌంట్ ఆఫీస్ వారికి బాధ్యతలను ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు.
PRC arrears calculation for DSC 2006 and PAY 31460 HRA New,old HRA
కొత్త PRC లో DSC 2006 వారికి, అలాగే జూలై 18 నాటికి 31460 పే ఉన్న ఉద్యోగులకు 20% ,14.5%, 12% నుంచి HRA 16%, 8% కొత్త శ్లాబుల ప్రకారం ఎంత నష్టపోతున్నారు టేబుల్లో ఇవ్వడం జరిగింది.
Click Here To Download PRC ARREARS HRA 20% TO 8% TABLE
Click Here To Download PRC ARREARS HRA 20% TO 16% TABLE
Click Here To Download PRC ARREARS HRA 14.5% TO 8% TABLE
Click Here To Download PRC ARREARS HRA 12% TO 8% TABLE
AP PRC 2022 Pay Fixation Process - Partial Modifications Orders AP PRC 2022 Pay Fixation Process - Partial Modifications Orders Released
Circular Memo.No PAO/Co-ordination/U-I/2020-21/168 Date: 21/01/2022 PRC 2022 ఫిక్సేషన్ విధానంలో పాక్షిక మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
Modified AP PRC 2022 Procedural Instructions for Pay Fixation of Employees in AP PRC 2022
In this regard, all the DDOS are informed to follow the guidelines while fixing the Pay of the employees in RPS, 2022 duly utilising the pay fixation Software developed by the APCFSS as given below
1) The new software module automatically displays the list of employees under each DDO at https://payroll.herb.apcfss.in
LOGIN CREDENTIALS:- Username : DDO CFMS ID
Password : cfss@123
2) A drop-down window exhibits the list of existing Pay Scales and slabs in the RPS, 2015. The DDO shall select the correct Pay scale & Basic Pay of the concerned employee, who are drawing the salaries in RPS, 2015, with reference to his/her life-cycle events strictly as per the Service Records for the period from 01-07-2018 to 31-12-2021
3) Before entering the above employee data, the DDOs are requested to update the all life cycle events ie., pay changes data in SR up to 31-12-2021. With reference to Para 10 in Government Orders 1st cited, the correctness of data input is the responsibility of the DDO / PAO. Hence, for any in-correct information in the input of Basic Pay, the DDO / PAO shall be solely responsible
4) After completion of the above data entry, the DDO shall confirm the data entered with his credentials by affixing e-signature and submit to the PAO
5) On confirmation of the data by the PAO, the pay fixation will be processed by the System itself. The Pay Fixation Slip is auto generated by the system with details of Revised Pay entitled to the employee in the RPS 2022 from 01-07. 2018 to 01-01-2022 corresponding to the pay change details of RPS 2015 confirmed by the PAO.
6) The system generated Pay Fixation slips will be made available in the DDO login and PAO login at https://payroll.herb.apcfss.in
7) The Revised Pay as on 01-01 2022 reflected in the system generated Pay Fixation Slip shall be utilised by the DDO for generating the pay bill for the month of January, 2022. After processing the salary bills for the month of January 2022, the DDOS and PAO shall verify the system generated Pay Fixation Slips and after satisfying themselves about the correctness affix the same in the Service Register (SR) of the concerned employee duly attested
8) In case of any discrepancy is detected in the system generated Pay Fixation Slips, the same shall be brought to the notice of PAO who in turn, after verification, refer it to the Finance (PC-TA) Department along with a detailed note on the discrepancy and the proposed new pay duly quoting the relevant rules
In view of the above, all the DDOS are informed to capture the correct basic pay and Pay Scales in the existing RPS, 2015 from 01-07-2018 to 31-12-2021 as per SR while entering the employee data at https://payroll.herb.apcfss.in and also submit the Original SR of the employees with up to date entries to the PAO immediately for the final confirmation by the PAO
PRC 2022 preparation website and user manual for processing Pay Fixation bill
PRC Fitment and other important information
PRC జీవో ముఖ్యాంశాలు.
ఫిట్మెంట్ 23%.
బకాయి ఉన్న అన్ని డీఏ ల చెల్లింపు.
HRA.. విజయవాడ విశాఖపట్నం, గుంటూరు నెల్లూరు మరియు రాష్ట్ర సచివాలయ సిబ్బందికి..16%..మిగిలిన అన్ని ప్రదేశాలకు..8%.
పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటం పెన్షన్ 70 మరియు 75 సంవత్సరాల వెయిటేజ్ తొలగింపు.
సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్ తొలగింపు.
ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 6,12,18,24,30 గా కొనసాగింపు.
గ్రాట్యుటీ పరిమితి 16 లక్షలకు పెంపు.
ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.. ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర పిఆర్సి. అమలు.
01Apr 20 నుండి నేటి వరకు తీసుకున్న ఇంటీరియం రిలీఫ్ (27-23)మరియు HRA ను DA అరియర్స లో సర్దుబాటు.
1-7-19 నుండి 31-3-2020 వరకు చెల్లించిన మధ్యంతర భృతి (IR) DA బకాయిల నుండి మినహాయింపు.
30 నెలల IR 4 % లెక్క వేసి da ARREAR లో తగ్గించి ఇంకా ఏమైనా మనకు రావాల్సి వుంటే 3 నెలల ఒక్కసారి 4 installments లో ఇస్తారు... ఒక వేళ మనమే govt కి బాకీ పడితే భవిష్యత్తులో మనకు రావాల్సిన DA ARREARS నుంచి తగ్గించి ఇస్తారు.
ఎరియర్స్ చెల్లింపులు
(12.1) వేతన సవరణ కారణంగా చెల్లించిన చెల్లింపు స్థిరీకరణ బకాయిలు ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు చెల్లించిన మొత్తం మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత జులై 2019 నుండి డిసెంబర్ 2021 వరకు డి.ఎ బకాయిలతో పాటుగా చెల్లించబడతాయి. జూలై 2019 నుండి డిసెంబర్ 2021 వరకు. Annexure-l లో ఇలస్ట్రేషన్ అందుబాటులో ఉంది.
(12.2) 1-4-2004 (CPS ఉద్యోగులు) తర్వాత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సమాన త్రైమాసిక వాయిదాలలో చెల్లించబడతాయి. జూన్ 2022, సెప్టెంబర్ 2022, డిసెంబర్ 2022 మరియు మార్చి 2023.
(12.3) 1-4-2004 కి ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో (OPS ఉద్యోగులు), మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు ఆర్థిక సంవత్సరంలో నాలుగు సమాన త్రైమాసిక వాయిదాలలో సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేయడం ద్వారా చెల్లించబడతాయి. సంవత్సరం 2022-23 అనగా. జూన్ 2022, సెప్టెంబర్ 2022, డిసెంబర్ 2022 మరియు మార్చి 2023.
(12.4) ఎవరైనా ఉద్యోగి పే మరియు డిఎ బకాయిల కంటే ఎక్కువ మధ్యంతర ఉపశమనం పొందినట్లయితే... కలిపి, అదే భవిష్యత్తు DA బకాయిల నుండి సర్దుబాటు చేయబడుతుంది...
New PRC Pay toll website for PRC Pay Fixation
DDO LOGIN ONLY
CFMS ID
PASSWORD: cfss@123 coman password
New PRC URL https://payroll.herb.apcfss.in/login
PRC కి డేటా అంతా ఆన్ లైన్ లోనే సబ్మిట్ చేయాలి. అన్నీ Online లోనే generate అవతాయి. Print తీసికొని DDO సంతకం చేయటమే.Bill ఏ విధంగా ప్రిపేర్ చేయాలో step by step process
దీని కోసం ప్రత్యేకంగా https://payroll.herb.apcfss.in అనే portal ను AP CFSS చేరూపొందించబడినది
DDO లు userid: (cfmsid )& default pw:cfss@123 తో. మొదట login అయ్యి తర్వాత password ను మార్చుకోవాలి
తర్వాత pay fixation page లో ఆఫీసులోని Staff అందరి పేర్లు వస్తాయి.ఎవరి పేరైనా లేకపోతే employee id తో Add చేసుకొనవచ్చు
employee పేరు ఎదురుగా ఉన్న "Update" ను click చేస్తే "Basic pay change Events capture form" వచ్చును.దీనిలోRPS 2015 లో ది 1.7.2018/option date నుండి Pay మారిన ప్రతి సందర్భ తేదీకు (Add row ను వాడుకొంటూ)Scale of pay ,Basic pay,Reason ను Select చేసుకొంటూ , చివరకు ది 1.1.2022 నాటిbasic pay ,Scale,Reason ను Select చేసుకోవాలి.*
చివరగా 1.1.2022 తర్వాత వచ్చే2022 లోని Next increment month Select చేసుకొని Submit Button ను Press చేయాలి
Option date గా Next increment date నే ఇవ్వాలి గాని AAS/ Promotion date నుఇవ్వకూడదు
RPS 2015 లో Stagation increments తీసుకొనే వారికి Scale of pay ను గాని Reason ను కానిఇంకా insert చేయలేదు
Staff అందరికి పై విధంగా date &Reason wise Pay updation పూర్తయిన తర్వాత DDO Biometric Authentication చేయాలి.
January2022 Bill ను CFMS లో Submission పై వివరాలు లేవు