APTF VIZAG: SACHIVALAYAM
Showing posts with label SACHIVALAYAM. Show all posts
Showing posts with label SACHIVALAYAM. Show all posts

Grama ward secretary employees attendance status

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు అక్టోబర్ -2021 నెల జీతాలకు సంబంధించి రోజు వారి హాజరు స్థితి చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం లో డాష్ బోర్డు లింకు ఇవ్వడం జరిగింది.

 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AttendanceReportMandal

1. అక్టోబర్ 2021 బయోమెట్రిక్ హాజరు పరిగణించు సమయం తేదీ 23.9.2021 నుంచి 22.10.2021

2. HRMS అప్లికేషన్ లో సచివాలయ ఉద్యోగులు అందరికీ లాగిన్ ఐడి ఇవ్వటం. అందులో వారు CL, Optional Holidays మరియు డెప్యూటేషన్, ఆన్ డ్యూటీ(OD) , మీటింగ్లు, బయోమెట్రిక్ హాజరు ఫెయిల్యూర్ అయినా, ట్రైనింగ్ అయినా హాజరు రెగ్యులరైజేషన్ (Attendance Regularization) ఆప్షన్ లు కలవు.

4. ముందుగా తేదీ 22.10.2021 నాడు ఇచ్చిన PDF ఫైల్ ను పట్టించుకోకుండా, పైన డాష్ బోర్డు లింకు లో ఉన్నటువంటి బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఈ నెల OCT-2021 జీతాలు అందరు DDO వారు పెట్టవలెను. పాత పంచాయతీ సెక్రటరీలు పాత VROs, పాత మున్సిపల్ ఉద్యోగులను కూడా వర్తిస్తుంది.

5. డాష్ బోర్డు లో చూపిస్తున్నటువంటి సెలవులు మరియు హాజరు అధికారికతను ( Attendance Authorized ) పరిగణలోకి తీసుకోవాలి.

6.ప్రస్తుతానికి Casual Leaves (CL) మరియు Optional Holiday (OH) వాటిని మాత్రమే HRMS పోర్టల్ లో ఇవ్వటం జరిగింది. మిగతా సెలవులను హాజరుగా పరిగణలోకి తీసుకొని జీతాలను పెట్టాలి.

7. తేదీ 23.9.2021 నుంచి 22.10.2021 మధ్య అనధికారికంగా గైర్హాజరు అయినటువంటి తేదీలకు జీతాలను నిలుపుదల చేయాలి.

❇️Absent Days = Total Days In Attendance Calendar - ( Present Days + Holidays + Leaves +Attendance Authorised)

❇️అందరూ DDOs పైన తెలిపిన విధివిధానాల ప్రాప్తికి మాత్రమే ఈ నెల జీవితాలను ఆన్లైన్ ట్రెజరీ వారికి పంపించాలి. పై విధివిధానాలను పాటించకుండా బిల్లులను పెట్టినట్టయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అందరు జిల్లా జాయింట్ కలెక్టర్లు (VWS&D), జిల్లా ట్రెజరీ ఆఫీసర్ వారు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2021 నెల జీతం 1st నవంబర్ న అందేలా చూడవలెను అని గ్రామ వార్డు సచివాలయ శాఖా డైరెక్టర్ గారు తెలియజేశారు .

GVWV&VSWS Department - aadhaar services through the V&WS – Guidelines issued

సచివాలయల్లో ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్ కే

గ్రామ పంచాయతీ కార్యద ర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్ లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1 నుంచి 5 వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజు వల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తా రు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెం ట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు.

GRAMA SACHIVALAYAM Different Categories JOB CHARTS

రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2నుంచి ప్రారంభించబోయే గ్రామ సచివాలయ వ్యవస్థలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ చట్టం ప్రకారం ఉద్యోగులు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
Click Here To Download Panchayat Secretary Job Chart
Click Here To Download Panchayat Secretary (DIGITAL) Job Chart
Click Here To Download ANM Job Chart
Click Here To Download  Job Chart
Click Here To GRAMA SACHIVALAYAM OFFICIAL WEBSITE 

Lr.No:751 DT:28.09.19 గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option

Lr.No:751 DT:28.09.19  గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option ద్వారా places కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు.
⏩సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు.
⏩మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌
⏩వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ 
⏩ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం 
⏩అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు 
⏩అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు.
Click Here To Download GRAMA SACHIVALAYAM JOB CHARTS

గ్రామా లేదా వార్డు సచివాలయం మెరిట్ అభ్యర్థుల జాబితా

 గ్రామ సచివాలయం Merit List లను Official గా Release చేసారు. అన్ని Categories యొక్క,  అన్ని జిల్లాల యొక్క, అన్ని Post ల యొక్క Merit List లను website లో పెట్టడం జరిగింది.
 ఇటీవల విడుదల చేసినటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయం పరీక్ష ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ జాబితాలను రిలీజ్ చేయడం జరిగింది.
Click here to download Selected candidate 
Click here to SACHIVALAYAM OFFICIAL WEBSITE 
Click Here To Download SACHIVALAYAM Merit List

Featured post

Ap open school 10th Class and intermediate results