APTF VIZAG: U Dise
Showing posts with label U Dise. Show all posts
Showing posts with label U Dise. Show all posts

UDISE 2021-22 - Updation of U-Dise Plus data for the year 2021-22 by all Schools / colleges under all Managements from Class I to Class XII– Orders issued.Procs.No: ESE02/659oc/2021-PLG-CSE Dt: 07-09oc-21


 2021-22 సంవత్సరానికి సంబంధించిన U-Dise Plus డేటాను అన్ని యాజమాన్య పాఠశాలలు / కళాశాలలు తరగతి I నుండి XII తరగతి వరకు అప్‌డేట్ చేయాలని ఉత్తర్వులు విడుదల.

SE- UDISE+ 2020-21- Compilation and submission of completed School wise DCFs after verifcation and Data Entry- Consolidated District Report

UDISE + 2020-21- ధృవీకరణ మరియు డేటా ఎంట్రీ తర్వాత పూర్తి చేసిన పాఠశాలల వారీగా DCF లను  సంకలనం మరియు సమర్పించుటకు తేదీలను ప్రకటించిన విద్యాశాఖ

 U DISE యొక్క 3 కాపీలను MEO / DYEO కి సమర్పించాల్సిన పాఠశాల HM యొక్క గడువు తేదీ: 05.07.2021

MEO / DYEO లు ధృవీకరించడానికి మరియు U DISE యొక్క 2 కాపీలను DEO కార్యాలయానికి సమర్పించాల్సిన గడువు తేదీ: 10.07.2021

U Dise Data Conformation Status Report

మన పాఠశాల U DISE  డేటా CONFIRM/Update చేశారా లేదా పెండింగ్ లో ఉందో క్రింది లింక్ ద్వారా DISE కోడ్ ఇచ్చి తెలుసుకోవచ్చు.

Click Here To KNOW YOUR SCHOOL STATUS

Click Here To U-Dise login Website

U Dise complete details by using your school Dise code

క్రింద  ఇవ్వబడిన లింక్ లో స్కూల్ U-DISE కోడ్ ఉంది అది DELETE చేసి మీ స్కూల్ U-DISE code టైప్ చేసి search చేస్తే మీ స్కూల్ U-DISE డౌన్లోడ్ అవుతుంది

https://udise.ap.gov.in/UDISE/allsectionsprint.do?mode=getAllPrint&schoolCode=28132602501


Featured post

Ap open school 10th Class and intermediate results