APTF VIZAG: TRANSFERS
Showing posts with label TRANSFERS. Show all posts
Showing posts with label TRANSFERS. Show all posts

Ensuring of subject teachers in the Pre-High Schools, High Schools & High School Plus and required number of teachers in Foundational Schools and Foundational School Plus – The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Rules – Govt.Orders communicated – Certain instructions issued


ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీఓ 47 ప్రకారం బదిలీల పూర్తి షెడ్యూల్ ను, మార్గదర్శకాలను తేదీ లతో సహా విడుదల చేసిన విద్యాశాఖ.

Click Here To Download proceedings 

Tentative Schedule for Transfer Counselling Headmasters (Gr.II)/School.Asst/SGTs Submission of online web option by the Headmasters/Teachers 

Sl.No Activity HM/SA/SGT No.of Days

1

Applying for transfer by HM/Teacher in

online with self-attested details 24-05-2023 to 26-05-2023 3

2 Certificate Verification 25-05-2023 to 27-05-2023 1

3 Display of provisional Seniority lists 28-05-2023 to 29-05-2023 2

4 Objections 30-06-2023 1

5 Redressal of objections 31-05-2023 to 01-06-2023 2

6

Display of final seniority list with

entitlement points in the website 02-06-2023 to 03-06-2023 2

7 Display of Vacancies 04-06-2023 1


HM: 05-06-2023 to 06-06-2023 2

SA:05-06-2023 to 07-06-2023 1

SGT:05-06-2023 to 08-06-2023 1

HM:09-06-2023 1

SA:09-06-2023 0

SGT:09-06-2023 to 11-06-2023 2

Total 19


i. Headmasters (Gr.II)/Teachers, where the preferential categories are

claimed on health grounds shall submit the latest medical reports as

certified by the District Medical Board to the Committee. The

Committee shall verify the reports in detail and genuine cases shall

be authenticated for consideration of the respective claim.

ii. The Committees shall verify all spouse cases in detail along with

the options exercised by the individual (in accordance with rules or

not) before submission of the final list and furnish a declaration that

spouses are opted vacancies as per rules.

iii.If any misuse of spouse points is noticed, appropriate disciplinary

action will be initiated against the individual as per rule 20 of CCA

rules and a major penalty of withholding three increments withcumulative effect shall be imposed besides filing a criminal case.

The Grievances regarding opting for places with spouse points shall

not be entertained.

iv.If any teacher in the DEO’s pool should be shown at the actual

school from where he/she is drawing salaries, for enabling them to

apply for a transfer. Station points will be awarded to the DEO Pool

teachers, taking into consideration of their salary drawing post

during that period.

v. Manual counseling should be taken up within the trades in respect

of Vocational Instructors/Art/Craft/Drawing/WI/MTI/Music etc.,

vi.Manual counseling should be taken up in respect of NCC/Scouts

teachers as per rule 2 (iii).

vii.PETs who are working against the SA PE post shall not be

disturbed until and unless they come under compulsory transfer or

they apply for request transfer, such PETs shall be allowed to opt

the vacant PET post only. If there are no PET posts in the erstwhile

district, such PETs will be allowed to opt for the SA PE posts in the

leftover vacancies.

viii.No teacher should be kept in DEO Pool.

ix.Headmaster (Gr.II)/Teacher who rendered their services in a

particular school continuously irrespective of cadres shall be

counted their service from the date of joining in that particular

school.

x. All vacancies once displayed on the website can’t be deleted/added

in any manner. If any such discrepancy is noticed by the

undersigned at any time, severe action will be initiated against the

concerned officials (RJDSE/DEO/AD/ASO/APOs etc.,)

4. If any deviation in this regard, necessary action will be initiated as per the

rules in vogue

verify transfers application 2022 status in this link

మీ యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ యొక్క స్టేటస్ ను క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

https://transferappl2022.apcfss.in/applicationStatus2022.apt

Transfers 2022 New Tab Inserted in AP Teachers Official Tranfers Website

టీచర్స్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే టాబ్ ను ఇన్సర్ట్ చేయటం జరిగింది.14 వ తేదీ నుంచి ప్రారంభం కావచ్చు.

Online Apply from 14.12.2022

https://teacherinfo.ap.gov.in/

Teachers Transfers Tab inserted in teacherinfo website

ఉపాధ్యాయుల బదిలీల కు సంబంధించి టీచర్ ట్రాన్స్ఫర్ టాబ్ ను ఇన్సర్ట్ చేయడం జరిగింది. Coming Soon ani పెట్టడం జరిగింది.

 https://teacherinfo.ap.gov.in/ 

site

Coming Soon

School Education – National Education Policy, 2020 - Norms for reapportionment of teaching staff under various managements viz., Government, Zilla Parishad/ Mandal Praja Parishad Schools – Orders

 ఉపాధ్యాయుల  రేషనలైజేషన్ NEP 2020 ప్రకారం (reapportionment of teaching staff) జి.ఒ  117 విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి.

CLICK HERE TO DOWNLOAD GO 117

NEP 2022 స్టాఫ్ పాటర్న్

(G.O.Ms.No.117కి, పాఠశాల విద్య (Ser.II) విభాగం, ఎస్ జి టి ఎఫ్ Dt.10.06.2022)

టీచింగ్ స్టాఫ్ యొక్క పునర్విభజన కోసం నిబంధనలు

I.(ఎ) ఫౌండేషన్ పాఠశాలలు

(PP1, PP2, 1వ మరియు 2వ తరగతులు): 1. RTE చట్టం, 2009 ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి (TPR) 1:30 ఉండాలి

ప్రాథమిక స్థాయిలో

2. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ (FLN)ని నిర్ధారించడం కోసం

1 & 2 తరగతుల విద్యార్థులు, TPR 1:30కి ఉండాలి.

3. 1 & 2 తరగతులకు 30 నమోదు వరకు ఒక SGT అందించబడుతుంది.

4. 1 & 2 తరగతుల 31 నమోదుల నుండి రెండవ SGT ఇవ్వబడుతుంది.

5. ప్రతి 30 అదనపు నమోదులకు, మరొక SGT అందించబడుతుంది. 6. ఫౌండేషన్ పాఠశాలలో (క్లాస్ 1 మరియు 2) నమోదు 10 కంటే తక్కువ ఉంటే, అప్పుడు ప్రతిపాదనను పాఠశాల కమిషనర్‌కు సమర్పించవచ్చు.

7. పాఠశాలల పునర్నిర్మాణం / మ్యాపింగ్ కారణంగా ఏ పాఠశాల కూడా మూసివేయబడలేదని నిర్ధారించుకోవాలి.

(బి) ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు

(PP1, PP2, 1-5 తరగతులు): 1. ప్రతి 30 మంది నమోదుకు ఒక SGT అందించబడుతుంది.

2. రెండవ SGT తరగతుల 31 నమోదుల నుండి ఇవ్వబడుతుంది. 3. ప్రతి 30 మంది అదనపు నమోదుకు, మరొక SGT అందించబడుతుంది.

4. 121 నమోదు తర్వాత, ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్ట్ కేటాయించబడుతుంది.

5. ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో (1వ తరగతి నుండి 5వ తరగతి వరకు) నమోదు 10 కంటే తక్కువ ఉంటే, పాఠశాల విద్య, అటువంటి సందర్భాలలో ఏదైనా తదుపరి చర్య కోసం AP పాటశాల విద్య కమిష నర్ కు సమర్పించ వచ్చు.

APMS, transfer application is hosted in the web.

AP మోడల్ స్కూల్ టీచర్ ల బదిలీలకు సంబధించి ఆన్లైన్ అప్లికేషన్ ను వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.

Click here to online application

https://teacherinfo.ap.gov.in/

AP Teachers District Wise Leftover Vacancies of PS HMs, Gr.2 HMs, SGT, SA

Municipal  merging టీచర్స్ web counseling కొరకు 13 జిల్లాల అన్ని కేడర్స్ ఖాళీల వివరాలు అందుబాటులో కలవు

https://teacherinfo.ap.gov.in/TEACHERTRANSFER20APPL/vacancyLeftOverAbstractReport.apt

Inter–District Transfer of teaching staf of School Education Dept. – Certain Instructions and Guidelines

టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి తాజగా నిబంధనలు మరియు షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ
INTER DISTRICT TRANSFERS
School Education Dept. – Certain Instructions and Guidelines
GUIDELINES
1) Eligibility
i. Teachers / Headmasters working in State Government/ Zilla
Parishad/ Mandal Parishad Schools are eligible to apply for Inter
District Transfers under the same management. 
ii. Minimum service of the applicant teacher shall be 2 years as on
30.06.2021 in the present District and in the present category 
Process to be followed:
i. The teachers shall apply through online for Inter District Transfers inthe IP address prescribed for the purpose i.e. cse.ap.gov.in

Certain court cases fled in the Hon’ble High Court of Andhra Pradesh with regard to merging of teachers working in Govt. / MPP / ZPP Schools in Municipalities / Municipal Corporations – Certain Instruction

మున్సిపాలిటీ merging ఉపాధ్యాయుల బదిలీల మీద తాజా ఉత్తర్వులు.Rc.No.13029/11/2021-EST 3 Dated:04/06/2021.



Gr 2 HM Transfers Orders Released

ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన టువంటి గ్రేడ్ II ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉత్తర్వులు జనరేట్ అవుతున్నాయి.

Click Here To DOWNLOAD Transfers Orders Gr 2 HM 

మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వరుసగా మిగిలిన జిల్లాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి జిల్లాల్లో కోడ్ ముగిసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి..

Visakhapatnam Distict DEO sir Issued Transfers Orders for Court Case teachers

విశాఖపట్నం జిల్లా లో జీవీఎంసీ లోకోర్టుకు వెళ్లిన ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు.

SE-Estt-3-Appeals/Grievances with regard to teachers transfers 2020 as per G.O.Ms.No.54 dated 12-10-2020-Certain instructions

ఉపాధ్యాయ బదిలీలపై అభ్యంతరాల స్వీకరణ.అభ్యంతరాలు 21 నుండి 30 వరకు సమర్పించాలి.అధికారులు 15 రోజుల లోపు పరిష్కరించాలి.

Click Here To DOWNLOAD COMPLETE PROCEEDINGS 

Transfers Teachers who face problem they can send their objections as per Go 54

బదిలీల పై అభ్యంతరాలు /అన్యాయాల పై అపీలును ఎవరికి చేయాలి?
బదిలీలలో Appeal చాలా ముఖ్యమైనది.
G.O 54 లోని 19 వ నిబంధన ప్రకారము
> DEO లు Non gazetted Teachers కు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై RJD లకు  ఉత్తర్వులు అందిన తేదీ నుండి10 రోజుల్లో  Appeal చేయాలి.
> RJD లు HM లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై Appeals ను CSE ఉత్తర్వులు అందుకొన్న తేదీ నుండి 10 రోజులలో Submit చేయాలి.
> New post లలో చేరిననూ Appeal చేసుకోవచ్చును.
> ఈ అప్పీలు పై వ్రాత పూర్వకంగా 15 రోజుల్లో RJd/CSE లు వ్రాత పూర్వకంగా సమాధానము (Dispose) చేయాలి.
> Spouse  & ఇతర points ను Misuse  చేసిన వారిపై , Rationalisation  పై అలాగే wrong information చేసిన వారి పై కూడా Appeal  ను RJD/CSE లకు Submit చేయాలి
> ఉత్తర్వులు ఇచ్చిన అధికారికి కూడా  RJD/CSE  కు పంపిన Appeal  copy ను అందచేయటం మంచిది
> Non Gazetted Teachers Appeals ను RJD ను Gazetted HMs Appeals ను  CSE ను Address చేస్తూ సమర్పించాలి.
> 10 రోజుల తర్వాత చేసిన Appeals కు Validity ఉండదు

Circular No : 1323155/MBNN/2021 Date: 14-1-2021 Mana Badi Nadu Nedu Transfer of HM s of primary schools and Upper , Primary schools relieving arrangements

నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బదిలీ అయినచో వారి రిలీవ్ మరియు జాయినింగ్ గురించి తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కమిషనర్ .

Click Here To Download complete Proceedings 


Revised schedule for exercising options by the HMs, SA(Telugu/Hindi/Phy. Edn) relating to court cases-Instructions– Issued-Regarding. Rc.No.13029/11/2020-EST 3 , Dated:14-01-2021.

Gr -II  హెడ్ మాస్టర్స్ మరియు SA  తెలుగు,  హిందీ టీచర్ లకు Revised web options  షెడ్యూల్ ఈ నెల 22 నుంచి 26 వరకు 5 రోజులు. తాజా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యా కమిషనర్.

Click Here To Download Complete Proceedings 

Conduct of Manual Counseling to Language Pandits Gr.II On 16.01.2021

లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్ 2 వారికి 16-01-2021నాడు మాన్యువల్ కౌన్షిలింగ్ నిర్వహణ గురించి తాజా ఉత్తర్వులు. 

Transfers orders for SGT and SA MATHS SA PS ,SA BS,SA SOCIAL,SA ENGLISH,URDU ORDERS RELISED

CSE సైట్ లో అన్ని కేడర్ల SGT, SA ల బదిలీ ఉత్తర్వులు ఇచ్చియున్నారు. కింది లింక్ లో మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోగలరు.

NOTE :  SGT TRANSFER ORDERS ENABLED FOR EAST GODAVARI, PRAKASAM,KADAPA AND KARNOOL DISTRICTS

Click Here To Download Transfers Orders for SGT, SA 

Click Here To Transfer website

అలాగే ప్రమోషన్ పొందిన వారికి కూడా కొత్త పాఠశాలలు కేటాయించడం జరిగింది. 

Click Here To Download Promotion Teacher Orders

Teachers Transfers Useful Proformas and Certificates for Primary, Up, High School Teachers

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ట్రాన్స్ పర్ అయిన వారు ఆఫీస్ లో, పాఠశాల లో ఇవ్వవలసిన అన్ని ప్రోపార్మాలు క్రింద ఇచ్చిన లింక్ లో ఇవ్వబడ్డాయి. 

Click Here To Download Transfers All Proformas

PSHM Transfer Orders Link Enabled

PS HM transfer orders generated అవుతున్నాయి. Download చేసుకోవచ్చు

Click Here To Download PS HM Transfers Orders 

School Education – Re-apportion and The Andhra Pradesh Teachers(Regulation of Transfers) Guidelines, 2020 Release of transfer orders – Certain instructions-Issued

నేటి నుంచి బదిలీ ఉత్తర్వులు.పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారీ ఉత్తర్వులు జారీ. Procs.No.13029/11/2020- EST 3. Dated: 13/01/2021


Featured post

Ap open school 10th Class and intermediate results