APTF VIZAG: UPDATED PRIMARY PROMOTION LIST SOFTWARE AND GRADING SOFTWARE AND CCE MARKS ENTRY WEBSITE LINKS

Pages

��లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు ��⚡ప్లాష్..ప్లాష్..⚡ IT SOFTWARE 2020-21 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

UPDATED PRIMARY PROMOTION LIST SOFTWARE AND GRADING SOFTWARE AND CCE MARKS ENTRY WEBSITE LINKS



UPDATED FOR 300 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2020 EXCEL SOFTWARE
 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ వేస్తారు.అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
ప్రమోషన్ లిస్టు లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి  సంబంధించి ఒక చిన్న వీడియో.

టీచర్స్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికై క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click Here To Download Teacher Card 
విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా మరొక వెబ్సైట్ అందుబాటులో ఉంచడం జరిగింది.
Click Here To Enter CCE Marks New Website Link
CCE వెబ్ సైట్ కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
Click Here To Upload of Formative & Summative Assessment marks all classes in the CSE portal.

2 comments:

  1. it is excellent from siddhardha high school ravikamatham
    by Rongali Parameswara Rao

    ReplyDelete

Featured post

Latest E Hazar Biometric App for Teachers