మీ ఖాతాలో నగదు జమ అయినదీ,లేనిదీ మీ యొక్క ఆధార్ ( తల్లి/ విద్యార్థి) నెంబర్ ను..కింది లింక్ లో ఎంటర్ చేసి,తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
Jagananna Amma vodi eligibility and guidelines for amount
అమ్మఒడి 2023 అర్హతలు, విధి విధానాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి అమౌంట్ విడుదల.TMF కింద రూ. 1000, SMF కింద రూ. 1000 మినహాయించి 13000 జమ చేయనున్న ప్రభుత్వం.
Check Your AmmaVodi 2022 Payment Status by using Aadhar number
రెండవ విడత( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని అమ్మఒడి అమౌంట్ ఈరోజు నుండి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును.
క్రింది లింక్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా అమ్మఒడి పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు
Ammavodi payment status using aadhar number
అమ్మఒడి పేమెంట్ స్టేటస్ క్రింది లింక్ ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించి మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలరు.
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
Mobile application for reporting student attendance by all Schools under all Managements everyday – Release of version 1.2 - Certain instructions on usage of Student Attendance APP – Student attendance will be calculated for the purpose of 75% of minimum mandatory attendance for eligibility under Ammavodi w.e.f 8-11-2021
GO 42, Providing laptops to the eligible and willing beneficiaries in place of financial assistance, to the students studying from Classes 9th to 12th under Jagananna Ammavodi for the Academic Year 2021-22
జగనన్న అమ్మ ఒడి పథకం లో భాగంగా లాప్ టాప్ ల కోసం విల్లింగ్ ఇచ్చిన 9 నుండి 12 వ తరగతి విద్యార్థులకు లాప్ టాప్ లను పంపిణీ చేయుటకు ఉత్తర్వులు జారీ.
CPD -ONLINE TRAINING FOR TEACHERS ON DIKSHA PLATFORM COURSE-1, SUBJECT- TELUGU, Topic, Introduction, Understanding the Philosophy of new Telugu textbooks.
దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా లైవ్ వీడియో కార్యక్రమం(18-5-21)క్రింద లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి చూడగలరు.
CLEP_Telugu_Primary Textbooks Day 13 : 19.05.2021, Live class: 3:00 pm to 4:00 pm
DIKSHA app live link
https://diksha.gov.in/play/content/do_31328197995317657612441
You tube live link
DIKSHA Training Telugu Course Join Link
DIKSHA APP లో 19.5.2021 నుండి మొదలయ్యే తెలుగు కోర్స్ మాడ్యూల్ ENABLE చేశారు. ENROLL చేసుకోవడానికి క్రింది లింకును క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు లో జాయిన్ అవవచ్చు.
Jagananna Amma Vodi Laptop Data Entry in cse Website
జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా నగదు/ల్యాప్ టాప్ ఎంపిక కొరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలో 8,9 మరియు 10 వ తరగతుల్లోని విద్యార్థుల యొక్క అంగీకార పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు 22.04.2021 లోపు సేకరించి ఆ వివరాలను 26.04.2021 లోపు అమ్మఒడి వెబ్సైట్ నందు నమోదు చేయవలెను.
లాప్ టాప్ / నగదు ఎంపిక వివరాలు సబ్మిట్ చేయు సందర్భంలో NOT ELIGIBLE OPTION కూడా అవకాశం కల్పించబడినది (గమనించగలరు)
ఈ క్రింది లింక్ ఉపయోగించి విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోగలరు.
SCERT fill Vacency in Diets Rc.No.ESE02-22024/4/2020-IT-CSE, Dated: 18/04/2021
SCERTరాష్ట్ర విద్యా పరి శోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను (లెక్చరర్స్) డిప్యుటేషన్ పద్ధతిలో అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ల తో భర్తీ చేయుటకు ఉత్తర్వులు.
APPLICATION FOR TEACHERS WILLING TO WORK AT AP MODEL SCHOOLS ON DEPUTATION
AP మోడల్ స్కూల్ లలో ఖాళీ గా ఉన్న PGT, TGT పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులచే డిప్యుటేషన్ పై నియమించుటకు మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ .PGT ఖాళీలు: 396,TGT ఖాళీలు: 144. డిప్యుటేషన్ పై పనిచేయాలనుకోనే టీచర్ లు ఏప్రిల్ 6 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.
Ammavodi Reverification Process Given in HM login
అమ్మ ఒడి పథకానికి సంభందించి విద్యార్థుల అర్హత ను నిర్ణయించడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు క్రింది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి.
1) re-verification of students
2) updation of bank details
3) verification of remarks given below,
(i) more than six children
(ii) ssc exam fee not paid
(iii) zero attendance last year
జిల్లాలోని అన్ని యాజమాన్యములకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు విధిగా ది.11.02.2021 లోగా పెండింగ్ grievances స్టాండర్డ్ ఆపరేటింగ్ procedure ప్రకారం పూర్తి చేయవలెను. ఆ తరువాత అమ్మ ఒడి కి సంబంధించిన ఏ విధమైన grievances అనుమతించ బడవు.
Jagananna Amma Vodi Reverification process in HM login
జగనన్న అమ్మఒడి హెచ్.ఎం లాగిన్ లో రివేరిఫికేషన్ లిస్ట్ ఎనేబుల్ చేశారు.ఒకసారి వెరిఫై చేసుకోవలసినదిగా కోరుతున్నాము.అమ్మ ఒడి eligible,ineligible list లో పేర్లు లేనివారిని re verification కి ఇవ్వడం జరిగింది. అందరూ చెక్ చేసుకొని revivification పూర్తి చేస్తే eligible list లోకి వస్తారు.
Jagananna Amma Vodi Payment Status by Giving Aadhar No or Bank Account Number
జగనన్న అమ్మ ఒడి డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింకు ద్వారా తల్లి ఆధార్ నెంబరు లేదా తల్లి అకౌంట్ నెంబరు ను ఉపయోగించి తెలుసుకోవచ్చు
Click Here To Search Your Payment Status
గమనిక: మీరు మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు క్రింద డిస్ప్లే లో మీకు ఓక బెనిపిసరీ ఐడి ఉంటుంది. అలా ఉన్నట్లు అయితే మీ అకౌంట్ లో డబ్బులు పడినట్లే.
ఎర్రర్ మెస్సేజ్ చూపించినట్లయితే వీరు బ్యాంకుకు వెల్లి చెక్చేసుకోగలరు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే.
Jagananna Amma Vodi Invalid Bank Account Number Verification List Released In HM Login
Bank Account Number Problem వల్ల అమ్మ ఒడి డబ్బులు పడని వారి లిస్ట్ HM లాగిన్ రిపోర్ట్స్ లో ఇచ్చారు. వారి కరెక్ట్ Number ఎంటర్ చేయుటకు సర్వీసెస్ లో ఆప్షన్ ఇచ్చారు.అందరూ HMs ఒకసారి వెరిఫై చేసుకోండి.ఎవరు లేకపోతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది.
Jagananna Ammavodi Amount Benificiary Search with Aadhar
Click Here To View MOTHER Account Credit ammount Or Not(తల్లి బ్యాంకు ఖాతా లో డబ్బులు పడనవా లేదా అనేదానికోసం క్లిక్ చేయండి.)
Jagananna Amma Vodi Bank Balance with Missed Call For All Banks Balance Enquiry
11-01-2021 న జగనన్న అమ్మఒడి కు సంబంధించి 2వ విడత డబ్బులు జమకానున్నాయి. 15000 /- కు గాను 14000 /- అర్హుల ఖాతాలో జమ అవుతాయి.
అమౌంట్ పడిన తరువాత SMS రాకపోతే స్టేటస్ SMS రూపం లో తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన నెంబర్లకు వారి బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయినా నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వండి. అకౌంట్ లో ఉన్న బాలన్స్ SMS రూపం లో వస్తుంది.
➪State Bank of India (SBI)-09223766666
➪Axis Bank-18004195959
➪Andhra Bank-09223011300
➪Allahabad Bank-09224150150
➪Bank of Baroda (BoB)-09223011311
➪Bharatiya Mahila Bank (BMB)-09212438888
➪Dhanlaxmi Bank-08067747700
➪Indian Bank-09289592895
➪Andhra Pragathi Grameen Bank(APGB) -09266921358
➪Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) -9289222024
➪Corporation Bank-09289792897
➪Punjab Sind Bank-1800221908
➪Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666
➪IDBI Bank-18008431122
➪Kotak Mahindra Bank-18002740110
➪Syndicate Bank-09664552255 or 08067006979
➪Punjab National Bank (PNB)-18001802222 or 01202490000
➪ICICI Bank-02230256767
➪HDFC Bank-18002703333
➪Bank of India (BoI)-09015135135
➪Canara Bank-09015483483
➪Central Bank of India-09222250000
➪Karnataka Bank-18004251445
➪Union Bank of India-09223008586
➪UCO Bank-09278792787
➪Vijaya Bank-18002665555
➪Yes Bank-09223920000
➪Karur Vysya Bank (KVB)-09266292666
➪Federal Bank-8431900900
➪Indian Overseas Bank-04442220004
➪South Indian Bank-09223008488
➪Saraswat Bank-9223040000
➪United Bank of India-09015431345 or 09223008586
➪Dena Bank-09289356677
➪Bandhan Bank-18002588181
➪RBL Bank-18004190610
➪DCB Bank-7506660011
➪Catholic Syrian Bank-09895923000
➪Kerala Gramin Bank-9015800400
➪Tamilnad Mercantile Bank-09211937373
➪Citibank-9880752484
➪Deutsche Bank-18602666601
➪IDFC First Bank-18002700720
➪Bank of Maharashtra-18002334526
➪Oriental Bank of Commerce-08067205757
➪Lakshmi Vilas Bank-8882441155
➪The City Union Bank-9278177444
➪IndusInd Bank-18002741000
➪Indian Post Payments Bank (IPPB)-8424026886
➪AU Small Finance Bank-18001202586
➪Ujjivan Small Finance Bank-9243012121
➪Odisha Gramya Bank-8448290045
➪Baroda Gujarat Gramin Bank-7829977711
➪Karnataka Gramin Bank-9015800700
➪Saptagiri Grameena Bank (SGB) - 08572233598
Jagananna Amma Vodi Inauguration Latest Instructions by CSE
అమ్మఒడి ప్రారంభోత్సవాలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది తల్లిదండ్రులు మాత్రమే పాల్గొనాలి. రాజకీయ నాయకులు పాల్గొనవద్దని సిఎస్సి ఆదేశాలు
Jagananna Amma Vodi status eligible or not eligible find with Mother Aadhar
తల్లి ఆధార్ ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం లో అర్హత పొందారా లేదా అనే వివరాలను క్రింది లింక్ క్లిక్ చేయడము వలన కారణము తెలుసుకోవచ్చు.ఎందుకు అమ్మ ఒడి వర్తించదు అనే కారణం కూడా తెలుసుకోవచ్చు.
నోట్: మొదటి సారి లాగిన్ పేజి ఓపెన్ అవుతుంది. మరల వెనక్కి వచ్చి డిటైల్స్ ఇవ్వండి.
Click Here To Check Your Ineligible Details
Ammavodi 2020-21 Status check links :
LINK 1
https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 2
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 3
https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm
LINK 4
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm