APTF VIZAG: APTET
Showing posts with label APTET. Show all posts
Showing posts with label APTET. Show all posts

AP DSC 2024 NOTIFICATION, AP TET- 2024 NOTIFICATION

AP TET  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.AP TET FEE పేమెంట్ లింక్, AP TET CANDIDATE లాగిన్ లింక్ ద్వారా మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేసుకోగలరు.

Fees: పేపర్ I A/I B/II A/II B- Rs.750/- ఒక్కోటి

AP TET FEE పేమెంట్ లింక్

https://aptet.apcfss.in/TETPaymentForm.do


AP TET CANDIDATE లాగిన్ లింక్

https://aptet.apcfss.in/CandidateLogin.do


Click Here To Download notification 

Click Here to download information bulliten

AP DSC 2024 NOTIFICATION, 

దరఖాస్తు తేదీ :  12/2/24 to 21/2/24      

 పరీక్ష తేదీ : 05/3/24 to 30/3/24          

ఫలితాలు :7/4/24 


AP TET- 2024 NOTIFICATION

దరఖాస్తు తేదీ :  08/2/24 to 17/2/24       

పరీక్ష తేదీ : 27/2/24 to 9/3/24          

ఫలితాలు :14/3/24 


DSC సమాచారం 

నోటిఫికేషన్ తేదీ: 07-02-2024

పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్

పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 12-02-2024

పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 21-02-2024

అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభతేది : 12-02-2024

అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరితేది :: 22-02-2024

హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 05-03-2024

పరీక్ష నిర్వహణ తేదీలు : 15-03-2024 నుంచి 30-03-2024 వరకు

తుది ఫలితాల ప్రకటన: 07-04-2024

అధికారిక వెబ్ సైట్: cse.ap.gov.in

  టెట్ సమాచారం

నోటిఫికేషన్ తేదీ: 08-02-2024

పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్

పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 08-02-2024

పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 17-02-2024

అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ: 08-02-2024

అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 18-02-2024

హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 23-02-2024 నుంచి..

పరీక్ష నిర్వహణ తేది : 27-02-2024 - 09-03-2024

తుది ఫలితాల ప్రకటన: 14-03-2024

వెబ్సైటు : cse.ap.gov.in

Ap TET EXAM RESULTS RELEASED

APTET - 2022 లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష యందు మొత్తం 4,07,329 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరైనారు. మార్కులు తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://aptet.apcfss.in/CandidateLogin.do

https://aptet.apcfss.in/

అందరి అభ్యర్ధుల యొక్క మార్కుల వివరాలు https://cse.ap.gov.in/DSE/ వెబ్సైటు నందు ఉంచడమైనది

అభ్యర్ధులు వారి అప్లికేషన్ లో పొందు పరచిన క్యాటగిరి వివరములు , G.O.Ms.No. 23 SE Dept Dt : 17.03.2021 ప్రకారం అనగా OC , SC , ST , BC , PHC , EX - Serviceman అభ్యర్థులు కు అర్హత పరీక్ష మార్కులు ప్రకారము , మరియు నార్మాలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 % టెట్ నందు అర్హత సాధించడమైనది

కావున అభ్యర్థులు తాము సాధించిన వివరములు 30.09.2022 నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు తెలియజేయడమైనది

AP-TET AUGUST-2022 Question Papers & Keys, GOVERNMENT OF AP,DEPARTMENT OF SCHOOL EDUCATION

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫైనల్ కీ లు అన్ని సబ్జెక్ట్స్ ,అన్ని పేపర్లుకు గానూ విడుదలయ్యాయి. క్రింది లింక్ ద్వారా కీ ను పొందవచ్చు 

https://aptet.apcfss.in/TETQpsKeysReport.do

Click Here To Download all sessons key


Downlod APTET 2022 key and Question papers Sheets for all sessions and all categories

ఏపీ టెట్ 2022 అన్ని సెషన్స్ మరియు కేటగిరీల అఫీషియల్ ప్రశ్నా పత్రాలు మరియు కీ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వారి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

Click Here To login website


AP TET Response Sheet Available Upto 16/08/2022

AP TET 2022 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి యొక్క  రెస్పాన్స్ షీట్స్ (కీ) లను  డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

Official website 

https://aptet.apcfss.in/CandidateLogin.do

APTET Exams Centers Choosing Option Enabled in Candidates Login

APTET పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క లాగిన్ లో పరీక్ష కేంద్రాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

 Official Link

https://aptet.apcfss.in/CandidateLogin.do

AP TET (Teacher Elegible Test) detailed notification and information bulliten

 AP TET  (AUG ) – 2022 కు సంబంధించిన నోటిఫికేషన్ ది. 10.06 .2022 న విడుదల చేయబడును .TET ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా నోటిఫికేషన్ , ఇన్ఫర్మేషన్ బులెటిన్ ,సిలబస్ ,పరీక్షల తేదీలు , పరీక్ష రుసుము , ఆన్ లైన్ పరీక్ష సూచనలు అన్నియు AP TET website http://aptet.apcfss.in/ నందు అందుబాటులో ఉంచబడును,అభ్యర్ధులు సమాచారమును ది  10.06 .2022 ఉదయం 10.30 నిమిషాల నుంచి పై వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోగలరు.

AP TET 2022 NOTIFICATION RELEASED

Link for official website https://aptet.apcfss.in/

  https://aptet.apcfss.in/Documents/aptet_syllabus_2021.pdf

Link to download Syllabus 

https://aptet.apcfss.in/Documents/aptet_2022_information_bulletin.pdf 

Link to download information bulletin 

https://aptet.apcfss.in/Documents/aptet_2022_schedule.pdf

Link to download schedule

 https://aptet.apcfss.in/Documents/aptet_2022_notification.pdf

Link to download official notification

AP TET (Teacher Elegible Test)

👉ఆగస్టు 6 నుంచి 21 వరకు TET పరీక్షలు

👉June 16 నుంచి Online Application's Start

👉 Tomorrow TET Notification Release చేయనున్నారు

👉10,000 పోస్టుల భర్తీకి ఛాన్స్

APTET Sylubuss and Exam Pattern and all other information

టెట్‌ పాఠ్య ప్రణాళికలో మార్పులు.ఐటీ, పర్యావరణం, ఆంగ్లానికి ప్రాధాన్యం.నాలుగు పేపర్లుగా నిర్వహణ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలు మారినందున ఈ పాఠ్యప్రణాళికే ఉంటుంది. మిగతా తరగతులకు సంబంధించిన పాత పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు ఇస్తారు.

https://aptet.apcfss.in/Documents/APTET%202021%20Syllabus.pdf


కరోనా కారణంగా డిజిటల్‌, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు (ఐసీటీ) సబ్జెక్టును చేర్చారు. పిల్లల అభివృద్ధి, పెడగాజీలో 2018 సంవత్సరం పాఠ్యప్రణాళికతో పోల్చితే 2021లో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు. పాఠ్యప్రణాళికను http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

టెట్‌ను 1ఎ, 1బీ, 2ఎ, 2బీ పేపర్లుగా నిర్వహిస్తారు. 1ఎ 1-5 రెగ్యులర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉంటుంది. 1బీని ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు. 2ఎ స్కూల్‌ అసిస్టెంట్లకు, 2బీ పేపర్‌ 6-8 ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉంటుంది.

 1ఎ, 1బీ పేపర్లలో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.

 పేపర్‌- 2ఎలోనూ 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సబ్జెక్టు ఉంటుంది. సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

 పేపర్‌- 2బీలో పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు 60 మార్కులకు దివ్యాంగుల స్పెషలైజేషన్‌ విభాగం, పెడగాజీ ఉంటుంది.

టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 40% మార్కులు తెచ్చుకోవాలి.

Featured post

Ap open school 10th Class and intermediate results