APTF VIZAG: Eamcet
Showing posts with label Eamcet. Show all posts
Showing posts with label Eamcet. Show all posts

AP EAPCET 2023 Hall Tickets Download

AP EAPCET 2023 హాల్ టికెట్స్ ను విడుదల చేయటం జరిగింది.

Date of AP EAPCET Examination (Engineering): 15.05.2023 to 18.05.2023 09.00 AM to 12.00 PM & 03.00 PM to 06.00 PM

Dates of AP EAPCET Examination (Agriculture & Pharmacy): 22.05.2023 to 23.05.2023 09.00 AM to 12.00 PM & 03.00 PM to 06.00 PM


https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx

AP EAPCET 2022 RESULTS released Download Direct Link

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్,అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలును విడుదల చేయడం జరిగింది. లోడ్ చేసుకోండి.ఫలితాలను ను డౌన్లోడ్ చేసుకొనేందుకు డైరెక్ట్ లింక్స్ క్రింది వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Link 1


Link 2

AP EAPCET 2022 Keys-Response Sheets-Question Papers- Key Objections

AP EAPCET-2022 ఇంజనీరింగ్ కేటగిరీ లో ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ ప్రశ్నాపత్రాలు విడుదల

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Ap EAPCET Engineering, Agriculture and Pharmacy Common Entrance Test(Conducted by JNTU Anantapur on behalf of APSCHE)HALLTICKTS download Link

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AP EAPCET హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ 

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx


APEAPCET RESULTS RELEADED

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన EAPCET (EAMCET)  ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.

AP EAPCET 2021 Hall Tickets download

ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2021 హాల్ టికెట్స్ ను  విడుదల చేయడం జరిగింది. 

Click Here To Download APEAPCET hall Tickets


Fee Payment for AP EAPCET - 2021

 AP EAPCET ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష కి సంబంధించి ఫీజు చెల్లించడానికి లింకు ను అందుబాటులో ఉంచడం జరిగింది. 

Click Here To Pay your fee(ఫీజు చెల్లింపు కి ఇక్కడ నోక్కండి )


AP EAMCT SCHEDULE విడుదల.ఈ నెల 24 NOTIFICATION.EXAMS AUGUST 19నుండి25 వరకు

 EAPCET షెడ్యూల్ విడుదల

ఏపీ EAPCET (గతంలో ఎంసెట్ అనేవారు ) షెడ్యూల్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.ఈ నెల 26 నుంచి జులై 25 వరకు  విద్యార్థుల నుంచి దరఖాస్తులను  స్వీకరించనున్నారు.

ఆగస్టు 19 నుంచి 25 వరకు EAPCET (ఎంసెట్ ) ఇంజనీరింగ్,అగ్రికల్చర్, ఫార్మా... పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

Featured post

Ap open school 10th Class and intermediate results