APTF VIZAG: Department Test
Showing posts with label Department Test. Show all posts
Showing posts with label Department Test. Show all posts

APPSC Departmental Test November 2022 Session EOT ,GOT Test Result Released

డిసెంబర్ లో జరిగిన డిపార్ట్మెంట్ టెస్ట్ EOT, GOT పేపర్స్ 88,97,141 ఫలితాలు ను విడుదల చేయటం జరిగింది.

Click Here to Download 88,97

Click Here To Download 141

DEPARTMENTAL TESTS NOTIFICATION NO.13/2022 NOVEMBER 2022 sesson TIMETABLE released

డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలు నిర్వహించే తేదీలను విడుదల చేయడం జరిగింది.

NOTIFICATION NO 13/2022 DEPARTMENTAL TESTS ::NOVEMBER 2022 SESSION Applications are invited ON-LINE from 14.09.2022 to 04.10.2022 for the Departmental Tests NOVEMBER, 2022 Session.

డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2022 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈనెల 14 నుండి ఆన్లైన్లో అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవచ్చు.

The application will be available on Commission's website (https://psc.ap.gov.in) from14.09.2022. The last date for submission of online application is 04.10.2022 (04.10.2022 is the last date for payment of fee up to 11:59PM)

Click Here To Download Notification

Click Here To Download annexure

Andhra Pradesh Public Service Commission DEPARTMENTAL TESTS MAY, 2022 SESSIONNOTIFICATION NO. 05/2022

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగింది.



DAPPSC epartmental Test haltickets download link

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ ద్వారా మీ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

https://psc.ap.gov.in/(S(ervjqfl140nxvnrbw10dcpmh))/UI/CandidateLoginPages/LoginNew.aspx


AP departmental test NOTIFICATION NO 05/2022, TIME TABLE & SCHEME

ఏపీ డిపార్ట్మెంట్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను విడుదల చేయడం జరిగింది. పేపర్ కోడు పరీక్ష ఎప్పుడు అనే పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది.

Applications are invited Online from 05.05.2022 to 22.05.2022 for the Departmental Tests MAY, 2022 Session.

DEPARTMENTAL TESTS MAY-2022

APPSC May 2022 Session Departmental Tests Notification విడుదల, నోటిఫికేషన్ వివరాలు

APPSC DEPARTMENTAL TESTS OTPR LINK

https://psc.ap.gov.in/(S(3odiddq4tsp1ff5w4phjimlv))/UI/RegistrationForms/DepartmentOneTimeRegistration.aspx


ONLINE APPLICATION LINK

https://psc.ap.gov.in/(S(hrdwthtkp3yuulpouqm1pk0q))/UI/CandidateLoginPages/LoginNew.aspx?Flag=2

Aplications are invited Online from 05.05.2022 to 22.05.2022 for the Departmental Tests MAY, 2022 Session.

The date of examinations will be announced later.

APPSC DEPARTMENTAL TESTS – NOVEMBER, 2021 SESSION(MAY 2021 SESSION CLUBBED) (NOTIFICATION NO.22/2021) Results

డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ కోడ్ 88,97,141 పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

Results of department test HELD ON 04.03.2022 to 09.03.2022

Official download link. https://psc.ap.gov.in/(S(zjzihdmzmncm3aydycxrdnal))/HomePages/DepartmentalTestResults_Nov_2021.aspx

Click Here To Download paper Code 88,97

Click Here To Download paper Code 141


DEPARTMENTAL TESTS: NOVEMBER 2021 SESSION (MAY 2021 SESSION CLUBBED) (Notification No.22/2021) scheduled to be held from 04.03.2022 to 09.03.2022

డిపార్ట్మెంటల్ పరీక్షల హల్ టికెట్స్ ని విడుదల చేయటం జరిగింది.

Download Hall Tickets

https://psc.ap.gov.in/(S(24a2gcbecx2gji0jxmitsjcm))/UI/CandidateLoginPages/LoginNew.aspx

Departmental Tests May 2020 Sessions Result in Us Formats (Departmental Udyoga Samacharam) for SR Entry EOT 141 Results with Names

డిపార్టుమెంటల్ మే 2020 సెషన్ పరీక్షల ఉత్తీర్ణతను S.R లో నమోదు కొరకు పేర్లను US ఫార్మాట్లో విడుదల చేసిన APPSC.

Click Here To Download Result List

APPSC Departmental Tests NOVEMBER , 2021 Session (May 2021 Session Clubbed) Notification Released.

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల కు సంబంధిoచి నవంబర్ 2021 నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు.
నవంబర్-2021 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల తేదీలు త్వరలో విడుదల కాబడును.
ప్రస్తుతానికి ఫీజు చెల్లింపు తేదీలు,  మార్గదర్శకాలు మాత్రమే విడుదల చేయబడినాయి.నవంబర్-2021 సెషన్ లోనే మే-2021 సెషన్ కూడా క్లబ్ చేయబడినది.
\

APPSC Department Tests Nov 2020 (Held in August 2021) Results Released

డిపార్ట్ మెంట్ పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ పరీక్ష ఫలితాలు ను విడుదల చేయడం జరిగింది. 

All Papers Download PDF available 

Click here to website

Click Here 141


Departmental Tests Nov 2020 session Response sheets Released

ఇటీవల జరిగిన డిపార్టుమెంటల్ పరీక్షల నవంబర్ 2020 రెస్పాన్స్ షీట్స్ (జవాబు పత్రాలు) విడుదల చేసిన APPSC

Click Here DOWNLOAD Response Sheets


APPSC Departmental Tests November 2020 Notification Hall Tickets are available

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ హాల్ టికెట్ లను విడుదల చేయడం జరిగింది 

Click Here To Download Hall Tickets 

Dept Exams Notification Nov 2020 Session Revised Exam Schedule

APPSC డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి షెడ్యూల్ ను మార్చడం జరిగింది. కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగష్టు 6 నుంచి 13 వరకు జరుగుతాయి. 

Departmental Exams will be held from 6th August to 13th August 2021

APPSC Department Tests Results with Names of May 2020 Session (held in Nov 2020) Released for SR Entry

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి మే 2020 సెషన్ లో జరిగిన పరీక్ష ఫలితాలు ను పేర్లతో పోందుపరచడం జరిగింది. 

Click Here  to Download Results available

APPSC-Departmental tests Online Apply Extended dates From : 29.04.2021 To : 10.05.2021

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ని సబ్మిట్ చేయడానికి మే 10 వరకు గడువు పెంపు. 

Correction Application for Departmental Tests Nov-2020 Session (Notification No. 04/2021) has been enabled available

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 

Click Here To Correction Your Submitted Application


DEPARTMENTAL TESTS ::NOVEMBER 2020 SESSION NOTIFICATION

Applications  are  invited  ON-LINE  from  26.03.2021  to  15.04.2021  for  the  Departmental  Tests NOVEMBER,  2020  Session to  be  held  from  29/05/2021  to      03/06/2021.

డిపార్టుమెంటు పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Click Here TO Apply Online Application For Departmental Test


డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) ముఖ్యమైన సమాచారం 
ఆన్ లైన్ లో అప్లై చేయుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు చెల్లించుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు
ఫీజు వివరాలు :(ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి) G.O.Test : 1500/- E.O.Test : 1000/-
Spl.Language Test : 1000/-
 పరీక్షల తేదీలు: 
G.O Test (Paper Code - 88) : 31.05.2021 @ 10 AM to 12 Noon
G.O Test (Paper Code - 97) : 31.05.2021 @ 3 PM to 5 PM
E.O Test (Paper Code - 141) : 01.06.2021 @ 10 AM to 12 Noon
Spl.Language Test (Paper Code - 37) : 01.06.2021 @ 3 PM to 6 PM
పాస్ మార్కులు :ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి.(గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి) 
నెగెటివ్ మార్కులు :లేవు

DEPARTMENTAL TESTS MAY, 2020 SESSION NOTIFICATION NO.06/2020 RESULTS

డిపార్ట్మెంట్ టెస్ట్ మే, 2020 సెషన్ నోటిఫికేషన్. November 2020 ఫలితాలను విడుదల చేయడం జరిగింది.Department Tests May 2020 (Nov 2020) Session Results Released. EOT GOT Codes 88-97, 141
Click Here To Download Departmental Test Results


Featured post

Ap open school 10th Class and intermediate results