మన Pay slip అధికారికంగా CFMS ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.మన ఫోన్ కు OTP వస్తుంది.ఎంటర్ చేసిన తర్వాత మన pay slip డౌన్లోడ్ అవుతుంది.2019 నుండి 2021 మార్చి వరకు pay slips డౌన్లోడ్ అవుతున్నాయి.ఇందులో మన PF, CPS, APGLI, PAN BANK DETAILS అన్నీ వస్తున్నాయి. మీ పే స్లిప్ ను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోగలరు.
Click Here To Download Your PAY SLIP
మొదట మీ treasury ID ఇచ్చి get details click ఇవ్వండి.
send OTP
SELECT MONTH,SELECT YEAR,GET PAY SLIP
No comments:
Post a Comment