APTF VIZAG: Job Notifications
Showing posts with label Job Notifications. Show all posts
Showing posts with label Job Notifications. Show all posts

Online applications are invited from the eligible applicants for engagement as Gramin Dak Sevaks (GDS) (Branch Postmaster(BPM)/Assistant Branch Postmaster(ABPM)/Dak Sevak). Applications are to be submitted online


ఆంధ్రప్రదేశ్ లో Post Office Garmin Dak Sevak లలో  2480 Branch Post Master, Assistant బ్రాంచ్ పోస్టుమాస్టర్, Dak Sevak  పోస్టులకు  సంభందించి Online అప్లికేషన్ ఓపెన్ అయ్యింది, అన్ని స్టేట్స్ కలిపి మొత్తం పోస్టులు : 40,889

దీనికి అర్హత పదవ తరగతి, ఈ నోటిఫికేషన్ కి సంభందించి ఎలాంటి EXAM, ఇంటర్యూ లేదు,పదవ తరగతి Marks ఆధారంగా జాబ్ కి సెలెక్ట్ చేస్తారు

మహిళ అభ్యర్థులకు, SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు

Click Here To Download notification 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్

https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D01.aspx


https://indiapostgdsonline.gov.in/

Registration/Application 

Submission Start Date:

27.01.2023 to 16.02.2023

(ii) Edit/Correction Window for 

Applicant:

17.02.2023 to 19.02.2023

3. EMOLUMENTS: Emoluments in the form of Time Related Continuity 

Allowance (TRCA) plus Dearness Allowance thereon are paid to the GDS.The 

applicable TRCA to different categories are as under: -

Note 1: GDS are holder of a Civil posts but they are outside the

regular Civil Services of Union of India and governed by GDS (Conduct 

and Engagement) Rules, 2020 issued vide OM. No. 17-30/2019-GDS 

dated 14.02.2020 as revised from time to time available on the website 

www.indiapost.gov.in. also available at

https://indiapostgdsonline.cept.gov.in/Notifications/GDS_Orders.pdf

Click here to Download Constable Exam 2023 Answer Sheet Prepared by Jashuva Institute Download AP Police Constable 2023 Exam Question paper

తేదీ 22-1-2023 నాడు జరిగిన Ap పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్న పత్రం మరియు & కీ జాషువా ఇన్స్టిట్యూట్ వారిచే తయారుచేయబడింది.

Click Here To Download Question paper

Click Here To Download answer key

AP state samagra siksha office recruited JR. ASSISTANT,DATA ENTRY OPERATOR, OFFICE SUBORDINATE POSTS on our sourcing basis

మగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయము లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టుల భర్తీకి నోటిికేషన్ విడుదల .ఆన్ లైన్ ద్వారా

 దరఖాస్తు చేసుకోవాలి.

 పోస్టుల వివరాలు,షెడ్యూల్, జీతం, అర్హతలు, నోటిఫికేషన్   వివరాలు,ఆన్లైన్ Application link క్రింది సైట్ లో కలదు.

Click here to download notification

Click Here To online application

Online application 2

రిజిస్ట్రేషన్ మరియు ఫీజు పేమెంట్


https://apssa.aptonline.in/registration.php


ఫీజు పేమెంట్ స్టేటస్


https://apssa.aptonline.in/payment-status.php


 ప్రింట్ అప్లికేషన్


https://apssa.aptonline.in/viewapplication.php

AP Police Constables,civil jobs Examination Hall Tickets 2023 Released

ఏ పి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకోసం నిర్వహించే వ్రాత పరీక్షల హాల్ టికెట్లు కింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ 22 జనవరి 2023

Click Here To Download Hall Tickets

G.O.MS.No.153 Home DT:20-10-22 Home Department Recruitment of 6511 Civil (PC + SI) and 4 I.R. Battalions (PC+ RSI) Strength (3895+ 2616) Administrative Sanction Orders Issued

 ఆంధ్రప్రదేశ్ లో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం. GO.153 విడుదల చేసిన ప్రభుత్వం

 పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్స్: ఏపీఎస్పీ -  2520, సివిల్ - 3580

ఎస్.ఐ:  సివిల్ - 315, ఆర్ ఎస్.ఐ - 96 , మొత్తం భర్తీ చేయనున్న పోస్టులు: 6511. ప్రభుత్వ ఉత్తర్వులు కాపీ, పోస్టుల ఖాళీల వివరాలు 

Click Here To Download Go 

Engineering services examination notification

 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ ను విడుదల చేసిం ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరిం ఉద్యోగాలు భర్తీ చేయనుంది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం వి పోస్టులు భర్తీ కానున్నాయి. విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తిం పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ చదివి ఉండాలి. వయ 01-01-2023 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: స్టేజ్-1(ప్రిలిమిన స్టేజ్-1) ఎగ్జామ్ స్టేజ్-2(మెయిన్ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తే 04-10-20. ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: 19-02-2028, వెబ్ సైట్: https://www.upsc.gov.in/


Staff selection commission notification for sub inspectors in various departments

డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్‌ విభాగంలో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌–కేంద్ర సాయుధ పోలీస్‌ దళాలు) లో.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..


తెలుగు రాష్ట్రాల్లో పోలీస్‌ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్‌లో మొత్తం 4,300 ఎస్‌ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్‌లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. 


అర్హతలు

►విద్యార్హత: ఆగస్ట్‌ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

►వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

►వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400

శారీరక ప్రమాణాలు

►ఎస్‌ఎస్‌సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. 

►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి.


మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్‌–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్‌–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు.


పేపర్‌–1 ఇలా

తొలి దశగా నిర్వహించే పేపర్‌–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.


రెండో దశ ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌

పేపర్‌–1లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించిన వారితో మెరిట్‌ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్‌ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్‌ జంప్, హై జంప్‌; షాట్‌పుట్‌. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్‌ జంప్‌ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్‌ చేయాలి. 16 ఎల్‌బీస్‌ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్‌ జంప్, షాట్‌ పుట్‌లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు.


మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా

వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్‌ జంప్, 0.9 మీటర్ల హై జంప్‌ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్‌ జంప్, హై జంప్‌ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్‌ పుట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.


200 మార్కులకు పేపర్‌–2

►ఫిజికల్‌ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్‌–2 ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. 

►పేపర్‌–1, పేపర్‌–2 రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన విధించారు.

►ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్‌ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల మేరకు మెరిట్‌ జాబితా రూపొందిస్తారు.


పరీక్షలో విజయానికి

పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. 


జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌

అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.


జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌–డీకోడింగ్‌ నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.


ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ లాంగ్వేజ్‌

పేపర్‌–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌–స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పేరుతో నిర్వహించే పేపర్‌–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కంప్లీషన్, ప్రెసిస్‌ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి.


కమాండెంట్‌ స్థాయికి

సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా కొలువు దీరిన వారు సర్వీస్‌ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్‌స్పెక్టర్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్‌ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. 

ముఖ్య సమాచారం

►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్‌ 30,2022

►ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్‌ 1

►ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: నవంబర్‌లో

►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌

►పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Indian Post office Gramin Dak Sevak ,Branch Post Master, asst Branch Post Master Post notification for Andhra Pradesh and Telengana

Post Office Jobs: తెలంగాణ, ఏపీలో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు. అప్లై చేయండి ఇలా

ఇండియా పోస్ట్ మరోసారి దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది.

గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేసిన ఇండియా పోస్ట్, ఈసారి 35 సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.

తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

2022 జూన్ 5 లోగా అప్లై చేయాలి.

India Post GDS Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు- 1716

తెలంగాణలో ఖాళీలు- 1226

దరఖాస్తు ప్రారంభం- 2022 మే 2

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జూన్ 5

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి.

మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి.

ఇతర అర్హతలు- స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

వయస్సు- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు.

ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100

ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు.

వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000,

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000.

ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్- 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం.

India Post GDS Recruitment 2022: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ 

వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.

Step 3- ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్స్ క్లిక్ చేయొచ్చు.

Step 4- రిజిస్ట్రేషన్ చేయడానికి Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పాసైన వివరాలు, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 7- ఫోటో, సంతకం, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.

Step 8- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.

Step 9- రిజిస్ట్రేషన్ నెంబర్, సర్కిల్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 10- ఆ తర్వాత అడ్రస్, పదవ తరగతిలో వచ్చిన మార్క్స్, ఇతర వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 11- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

ఏపీలో 3393 మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

https://cfw.ap.nic.in/MLHP2021.html

► పోస్టులు: మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌

► మొత్తం పోస్టుల సంఖ్య: 3393

జిల్లాల వారీగా ఖాళీలు

► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం–633; 

► ఈస్ట్‌ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా–1003;

► గుంటూరు, ప్రకాశం, నెల్లూరు–786; 

► చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు–971.

► అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసి ఉండాలి. 

► వయసు: దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. 

► ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 06.11.2021

► వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/MLHP2021.html

Eaatern power distribution company invited online application for junior Lineman GR-2

విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

https://www.apeasternpower.com/

మొత్తం పోస్టులు: 398

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021



Fillingup of Staff Nurses, Labtechnicians on contract basis and DEO and Last Grade Services on outsourcing basis in Dr.Y.S.R.Urban Clinic G.ORtNo.367. Dated :12.07.2021.

రాష్ట్రం లో ఏర్పాటయ్యే 560 వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలో ఓప్పందం ప్రాతిపదికన స్టాప్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు భర్తీ చేయడానికి జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 
Governmenttoaccordnecessarypermissionforfillingupofthepostsof StaffNurses, Labtechnicians on contract basis and DataEntry Operators and Last Grade Service on outsourcing basis sanctionedin G.O.1stread above duly adjusting the 104 surplus staffof40Staffnurses, 297Lab Technicians, 239DataEntryOperators and180 LastGradeServiceEmployees

PUBLIC SERVICES – Recruitments – Filling of vacant posts through Direct Recruitment Permission to the Recruiting Agencies – Orders – Issued.FINANCE (HR-I Plg. & Policy) DEPARTMENT G.O.MS.No. 39 Dated: 18-06-2021

ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం వార్షిక కేలండర్ 2021-22 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 

ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ.12లోగా సమర్పించాలని సీఎస్‌ ఆదేశం.వివిధ శాఖల్లో కసరత్తు

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గ్రూపు-1, 2 3, 4, ఇతర కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12లోపు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఇటీవల ఆదేశించారు. ఖాళీల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు పంపారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సీఎస్‌కు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ఉద్యోగాల భర్తీపై ఉగాదినాడు అధికారిక ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

అవసరమైతేనే భర్తీ

క్యారీఫార్వర్డ్‌, నాన్‌-జాయినింగ్‌ పోస్టుల వివరాలనూ సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీలను ఒకేసారి కాకుండా.. దశల వారీగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులను యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరమైతేనే భర్తీ చేయాలని ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఉగాది రోజు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారు.

ప్రధానాంశాలు:

సచివాలయాల్లో 8,402 పోస్టులు

ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్- 6099

పోలీస్‌ జాబ్స్‌- 6000

జాబ్‌ నోటిఫికేషన్లు

1. సచివాలయాల్లో 8,402 పోస్టులు:

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే.. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

2. ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్- 6099

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్‌ (ఏహెచ్‌ఏ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఏహెచ్‌ఏ ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్:‌

ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్‌ (ఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి 2021 జూన్‌ 1 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, కొత్తగా 21 ల్యాబ్‌ టెక్నీషియన్స్, 21 ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ వీటన్నింటికీ ఒకే కాల్‌ సెంటర్, ఒకే నంబర్‌ ఉండాలని పేర్కొన్నారు.

3. పోలీస్‌ జాబ్స్‌- 6000

ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున ఉద్యోగ క్యాలెండర్‌‌ విడుదలచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. 

APCPDCL లో 86 జేఎల్‌ఎం‌‌‌ జాబ్స్‌ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2)

మొత్తం ఖాళీలు: 86

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Visakhapatnam Port Trust is seeking experienced Data Entry Operators to work in Visakhapatnam Port Trust for a period of One year on consolidated remuneration of Rs.20,000

విశాఖపట్నం పోర్ట్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు ఏప్రిల్ 3 ఆఖరు రోజు.అర్హత ఉన్నవారు అప్లై చేసుకోగలరు.

Essential:- (i) B.Sc. Computer Science / 

Bachelor of Computers from recognized 

University with minimum 70% of marks 

1) Skill test will be conducted. 

2) Required Typing speed of 45 words 

per minute 

3) 5 years experience in Data Entry 

Operator


Staff Selection Commission Combined Graduate Level Examination, 2020

Staff Selection Commission కేంద్ర ప్రభుత్వం ఆపీస్ లో ఉద్యోగాల కోసం కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Dates for submission of online applications: 29-12-2020 to 31-01-2021

Click Here To Apply SSC WEBSITE

Last date and time for receipt of online applications: 31-01-2021 (23:30)

Last date and time for making online fee payment: 02-02-2021 (23:30)

Last date and time for generation of offline Challan: 04-02-2021 (23:30)

Last date for payment through Challan (during working hours of Bank): 06-02-2021

Schedule of Computer Based Examination (Tier-I): 29-05-2021 to 07-06-2021

Featured post

Ap open school 10th Class and intermediate results