APTF VIZAG: Samagra Siksha
Showing posts with label Samagra Siksha. Show all posts
Showing posts with label Samagra Siksha. Show all posts

School CRC MRC Grant Bills - Clear All Bills on or before 30.01.2022 Orders Issued

 స్కూల్ గ్రాంట్స్, కాంప్లెక్స్ గ్రాంట్స్, ఎం.ఆర్.సి. గ్రాంట్స్ బిల్స్ ఈ నెల 30వ తేదీ లోపు క్లియర్ చేయమని ఆదేశాలు..క్లియర్ చేయని బిల్లులను వెనక్కి కట్టమని ఆదేశాలు.

Click here to download proceedings

Implementation of Public Finance Monitoring System (PFMS) – Instructions on utilization of available funds - return of all the funds lying un utilized in the Green Channel PD Accounts of A.P Samagra Shiksha to the SNA Account of Samagra Shiskha Scheme

PFMS అమలు నేపధ్యంలో PD అకౌంటులలో, ఉన్న ఉపయోగించని ఫండ్స్ ను 15 జనవరి లోపల వినియోగించాలని లేని పక్షంలో వాటిని (Samagra Siksha) కు తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు జారీ 

School Grants information by using DISE CODE

మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ తో మీ పాఠశాల కు 2021-22 సంవత్సరానికి కేటాయించిన పాఠశాల గ్రాంటు ఎంత అనేది తెలుసుకోవచ్చు.అలాగే మీ పాఠశాల రోలు కూడా తెలుసుకోవచ్చు.
క్రింది flle లో yellow colour దగ్గర రెండు సార్లు టచ్ చేస్తే కీ బోర్డు చూపిస్తుంది. అక్కడ మీ dise code ఎంటర్ చేయండి.

Survey on Technology Available In School Data Submitted Dash Board, check your school data

సాంకేతికత అందుబాటుపై సర్వే లో మీరు సబ్మిట్ చేసిన పిల్లల వివరాలు సబ్మిట్ అయ్యాయో లేదో dashboard ద్వారా చెక్ చేసుకోండి .

Click Here To Check Your School Data


Rc No:16021 dt:1-2-21 Supply of 3 Masks to 1 to 10th Class Students

1 నుంచి 10 తరగతుల విద్యార్ధులకి 3 మాస్క్ లు  supply చేయుట కొరకు (స్టిచ్చింగ్ charges) ఉత్తర్వులు  విడుదల.

Featured post

Ap open school 10th Class and intermediate results