NMMS 2021-22 సెలక్షన్ లిస్ట్ లను విడుదల చేయడం జరిగింది.మీ రోల్ నెం తో ఫలితాలను తెలుసుకోగలరు.
https://portal.bseap.org/APNMMSRESJUN/SiteContent/NMMSRESULTS.aspx
NMMS 2021-22 సెలక్షన్ లిస్ట్ లను విడుదల చేయడం జరిగింది.మీ రోల్ నెం తో ఫలితాలను తెలుసుకోగలరు.
https://portal.bseap.org/APNMMSRESJUN/SiteContent/NMMSRESULTS.aspx
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ అఫీషియల్ ఆన్సర్ కి రిలీజ్ చేయడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం నిర్వహించే NMMS పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం 12000/- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా 4 సం"లకు 48000/-.పొందే సదావకాశం.
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:-27-01-2022
పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 29.01.2022
LAST DATE FOR SUBMISSION OF NMMS APPLICATIONS WITH NOMINAL ROLLS (2 SETS ) TO THE DEO OFFICE:
31.01.2022
పరిక్ష తేదీ : త్వరలో తెలియజేయబడును
వెబ్ సైట్: www.bse.ap.gov.in
NMMS REQUIRED DOCUMENTS IN PDF
3. User guide
4. Proceedings
(NO NEED OF MARKS MEMOS ) this year
'ఎన్ఎంఎంఎస్'కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకారం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)- 2022 పరీక్షలకు రాష్ట్రంలోని 8వ తరగతి చదువు తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం తెలిపారు. పరీక్ష దరఖాస్తుకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, ముని సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథ మికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠ శాలల్లోని విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎసీలకు రూ.50. దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ నెల 27 నుంచి జనవరి 27 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. www.bse.ap.gov.in
ను సందర్శించాలని సూచించారు.
NMMS ఉపకార వేతనాలకు ఎంపికైన వారు వివరాలు నమోదు చేయండి.గత ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు తప్పకుండా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నవంబరు 15 లోపు నమోదు చేసుకోవాలి. వివరాలు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, లేకపోతే కేంద్ర మానవవనరుల శాఖ ఉపకార వేతనాలు మంజూరు చేయదన్నారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికై, గతేడాదిలో పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉపకార వేతనాలు పొందిన ప్రతి విద్యార్థి ఈ ఏడాది కూడా తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. పాఠశాల/కళాశాల పరిధిలో విద్యార్థుల వివరాలు ఆమోదించడానికి డిసెంబరు 15, 2021, జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో వివరాలు ఆమోదించేందుకు డిసెంబరు 31, 2021 ఆఖరు తేదీగా నిర్ణయించారన్నారు. వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లోగాని, డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లలో ఎంపికయిన అభ్యర్దులు వివరాలను క్రింది లింక్ క్లిక్ చేసి మీ పాఠశాల U-Dise కోడ్ లేదా రోల్ నెం ఇచ్చి తెలుసుకోవచ్చు.
Click Here NMMS RESULT DIRECT LINK School code/ Candidate's Roll No.
రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ అయిన విద్యార్థుల జాబితా విడుదల
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ మరియు నేషనల్ టాలెంట్ సెర్చ్ అర్హత పరీక్ష యొక్క ప్రాధమిక కీ విడుదల చేయడం జరిగింది.
NTSE Final key
NMMS Final key
జాతీయ ఉపకార వేతన పరీక్ష, రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను సిద్ధం చేసినట్ల ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Click Here To Download NMMS&NTSE HALL TICKETS
హాల్ టికెట్లు www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ నెల 20వ తేదీలోపు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
హెడ్మాస్టర్లు వారి స్కూలు ఎస్సెస్సీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి విద్యార్థుల హాట్‌కెట్లను డౌన్లోడ్ చేయించాలన్నారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర స్కూళ్ల వారు వారికి కేటాయించిన స్కూల్ కోడ్ ను వినియోగించి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
14-02-2021 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్
స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు దరఖాస్తు చేసుకొనుటకు గడువు మరొకసారి పొడిగించడమైనది.
దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ28-01-2021.పరీక్ష రుసుమును తేదీ 27-01- 2021 నుంచి అవకాశమును 30-01-2021 వరకు చెల్లించుటకు అవకాశం కల్పించడం అయినది.
మరిన్ని వివరముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లో గాని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గాని సంప్రదించవచ్చు.