APTF VIZAG: GIS
Showing posts with label GIS. Show all posts
Showing posts with label GIS. Show all posts

AP GO MS No: 177 Dated: 19-07-2022 Group Insurance Scheme slab rates

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక భీమా పథకం GIS - 01.01.2022 నుండి 31.03.2022 వరకు వడ్డీ రేట్లు, టేబుల్స్, RPS 2022 ప్రకారం స్లాబ్ రేట్లు నిర్ధారిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల.


ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల GIS స్లాబ్ రేట్లను PRC-2022 పే స్కేల్స్ ప్రకారం జీతాల నుంచి మినహాయించుటకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.


స్లాబ్ A : 54,060 - 1,79,000 : రూ.120

స్లాబ్ B : 35,570 - 1,37,220 : రూ.60

స్లాబ్ C : 25,220 - 1,07,210 : రూ.30

స్లాబ్ D : 20,000 - 76,730 : రూ.15


01-01-2022 నుంచి 30-03-2022 వరకు GIS పథకంపై వడ్డీ రేటును 7.1 % గా చెల్లించుటకు నిర్ణయిస్త ఆదేశాలు జారీ.

Ap GIS Group insurance scheme revised intrest rates table

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక భీమా పథకం GIS - 01.07.2021 నుండి 31.12.2021 వరకు వడ్డీ రేట్లు, టేబుల్స్G.O.Ms.No. 94 dated 09.05.2022 విడుదల.

Click Here To Download GIS Table

Go. No 74 Employees Welfare Scheme — Andhra Pradesh State Employees Group Insurance Sch e — 198 — Revised Rate of Interest (7.1% p.a) on accumulated Savings Fund Communication of Tab1 s of Ben its for Savings Fund for the Period from 01-04-2021 to 30-06-2021

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక బీమా పథకం GIS రివైజ్డ్ రేట్లు 1-4-2021 to 30-6-2021 నిర్ణయిస్తూ జీవో జారీ.

Group Insurance Scheme GIS Revised Rate of Interest from July 2020 to September 2020 - GIS Revised Tables G.O.Ms.No 8 dated 22.02.2021

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం - 1984 - సేవ్ చేసిన ఫండ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ టేబుల్స్ పై సవరించిన వడ్డీ రేటు (7.1% p.a) 01-07-2020 నుండి 30-09-2020 వరకు కాలానికి పొదుపు నిధికి ప్రయోజనాలు  సవరించిన పట్టికలు

Featured post

Ap open school 10th Class and intermediate results