APTF VIZAG: Results
Showing posts with label Results. Show all posts
Showing posts with label Results. Show all posts

Ap intermediate first year and second year exams results released

 ఈ రోజు సాయంత్రం 5pm కు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.

 ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ను ఇచ్చి సబ్మిట్ చేయండి 

First year general results

https://examresults.ap.nic.in/Inter1GenResult_dts.aspx

First year vocational results

https://examresults.ap.nic.in/Inter1VocResult_dts.aspx

Second year general results

https://examresults.ap.nic.in/Inter2GenResult_dts.aspx

Second year vocational results

https://examresults.ap.nic.in/Inter2VocResult_dts.aspx


https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-general.aspx

First year vocational 

https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-vocational.aspx

 http://bie.ap.gov.in

http://www.manabadi.co.in/

http://examresults.ap.nic.in

https://resultsbie.ap.gov.in/

https://results.sakshieducation.com/

 http://results.apcfss.in 

ఇంటర్ పరీక్షలు సమర్ధవఃంతంగా నిర్వహించాము


8,13,033 మంది పరీక్షలు వ్రాసారు


ఫస్ట్ ఇయర్ లో 61శాతం మంది పాస్ అయ్యారు 


సెకండ్ ఇయర్ లో 72శాతం మంది పాస్ అయ్యారు


ఫస్ట్ ఇయర్ లో బాలికలు 65 శాతం,51శాతం బాలురు పాస్ అయ్యారు 


సెకండ్ ఇయర్ లో బాలికలు 75 శాతం బాలురు 56 శాతం పాస్ అయ్యారు 


రాష్ట్రంలో బాలికలదే పైచేయి


ఫస్ట్ ఇయర్ లో కృష్ణ 77 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది...


సెకండ్ ఇయర్ లో కృష్ణ 83 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది.


రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవకాశం కల్పిస్తున్నాం. పాస్ కాని వారికి సప్లమెంటరి పరీక్షలు నిర్వహిస్తాం.

ను సంప్రదించగలరు

STAFF SELECTION COMMISSION general duty conistable results released

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) 50,180 ఉద్యోగాలకు నిర్వహించిన జనరల్ డ్యూటీ (GD) కానిస్టేబుల్ ఫలితాలు వెలువడ్డాయి.

వీటీలో CAPF, CISF, NCB, AR, ITBP, SSF, BSF విభాగాలున్నాయి.

అభ్యర్థులు  

https://ssc.nic.in/portal/results 

వెబ్సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Ap constable recruitment exam results released

 BREAKING: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

 ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.


5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, 4,58,219 మంది పరీక్ష రాశారు. ఇందులో 95,208 మంది పాస్ అయ్యారు. మొత్తం 200 మార్కులు ఎగ్జామ్ నిర్వహించారు. ఫలితాల కోసం సైట్:

 https://slprb.ap.gov.in

SSC Advanced supplamentary Exams 2022 Results Released

పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను పొందవచ్చు.



IPE March-2022 ReCounting and ReVerification Results

ఇంటర్ మీడియేట్ మార్చ్ 22 రీ కౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

http://rcres.apbie.org.in/

APRS-5th CLASS PHASE-2 Results

Ap రెసిడెన్షియల్ పాఠశాలలో 5 వ తరగతి  ఫేజ్ 2 రిజల్ట్స్ 

https://aprs.apcfss.in/APRSFifthResult.do

Residential schools results Released

రెసిడెన్షియల్ స్కూల్స్ నందు మిగిలిపోయిన 6,7,8 తరగతుల సీట్లకు దరఖాస్తు చేసిన వారి ఫలితాలు విడుదల .

 https://aprs.apcfss.in/APRSBacklogResult.do

APRJC & APRDC Results link

Ap residential junior college and degree College entrance exam result released
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
APRJC Intermediate Result 2022-23 download


APRDC Degree Result 2022-23 download

AP 10th Class Examinations results Released

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. 

పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు ఉదయం   12 గంటలకు  విడుదల  చేయడం జరిగింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ తో ఫలితాలను చూసుకోవచ్చు .

క్రింది లింక్ ఓపెన్ చెయ్యండి

http://www.manabadi.info/2022/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2022-03062022.htm


https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html

www.results.bse.ap.gov.in

Click Here To Download Results


For 10th Results

నేడు మ.12 గంటలకు పది ఫలితాలు

https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2022.html


 http://results.eenadu.net/tenth-results-2022/ap-10th-ssc-results-2022.aspx


 https://www.bse.ap.gov.in/


https://www.examresults.net/ap-board-result/ssc/

http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp

http://www.schools9.com/Articles/andhra-pradesh-ssc-class-10th-results-ap-ssc-10-result.aspx#

📽️ *పదో తరగతి పరీక్షా ఫలితాలు 11గం.లకు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలను ఏవిధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో వీడియోలో వివరించడం జరిగింది*👇

https://youtu.be/5_gwUmQCoWg

Please subscribe 

❖ 2022 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

❖ షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

❖ ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.

24-4-2022 న జరిగిన APRS(Social Welfare) 5th Class Results, APRJC (Social Welfare) Intermediate Results released

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు 2022-23 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షల ఫలితాలు - ర్యాంక్ కార్డ్స్ విడుదల.

5th Class Marks/Ranks

https://apgpcet.apcfss.in/SWFifthRankCard.aprjdc


Inter Marks/Ranks

https://apgpcet.apcfss.in/SWInterRankCard.aprjdc

Results of written examination for the post of Energy Assistants(JLMGr.II),held on 10.10.2021 notification issued on 27.08.2021

ఏ.పి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 (ఎనర్జీ అసిస్టెంట్) వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల.

Clik Here TO DOWNLOAD results LINK

AP EDCET 2021 RESULTS

B.Ed లో ప్రవేశానికి నిర్వహించిన EDCET 2021 రిజల్ట్స్ ను క్రింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోగలరు.

https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx

AP POLYCET 2021 Results Download

ఏపీ పాలీసెట్ 2021 ఫలితాలు విడుదల చేయడము జరిగింది. 

http://results.eenadupratibha.net/polycet-2021/ap-polycet-2021.aspx

AP 10th Class examinations results Released

పదో తరగతి పరీక్షా ఫలితాలు

❖ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు  సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు.

2021 results  click below link 

http://results.bse.ap.gov.in/sscresult21/APSSCRESULTWITHOUTHTNO21.aspx

2020 results Click Here

http://results.bse.ap.gov.in/sscresult20/APSSCREGRESULTS20.ASPX

https://results.bse.ap.gov.in/

https://www.bse.ap.gov.in/

http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp

❖ 2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

❖ షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

❖ ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.

❖ ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటిస్తారు. 

❖ కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. 

❖ ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు. 


KORUKONDA & KALIKIRI SAINIK SCHOOL ENTRANCE EXAMINATION RESULTS(ADMISSION IN TO VI &IX DURING 2021-22

కోరుకోండ, కిలికిరి సైనిక పాఠశాల లో 2021-22 ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.


Featured post

Ap open school 10th Class and intermediate results