మన పాఠశాలలకు(PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL,Aided schools, MUNCIPAL schools ) అవసరమైనటువంటి MDM ప్రొఫార్మాలు EXPENDITURE STATEMENT, STOCK REGISTER, RICE UTILIZATION REPORT, EGGS UTILIZED PROFORMA మొదలైనవన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా SOFTWARE లో DATA SHEET లో ఇచ్చినటువంటి వివరాలు FILL చేస్తే PROFORMA లు అన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. మీరు A4 సీట్లో PRINTS తీసుకొని వాటిని ఆఫీస్ కి సబ్మిట్ చేయవచ్చు. మీ పాఠశాలకు సంబంధించిన closing balance, cooking cost మొదలైన వన్నీ atomatic గా calculation చేయబడతాయి.
Yellow colour cells లో మీకు కావలసిన విలువలను మార్చుకోవచ్చు .అలాగే మీ యొక్క పాఠశాల పేరు కూడా మార్చుకోవచ్చు.
SOFTWARE కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here for Updated 30-01-22NEW MDM software
Manual గా PROFORMA FILL చేసుకోవడానికై క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.
DOWNLOAD PROFORMA CLICK HERE

Superb software......But date mode change cheyyandi sir
ReplyDeleteDate mode ela unte baguntundo ceppandi sir
Delete"Unable to download password protected file " ani vastondi sir.
DeleteI THINK WRITING BOYS AND GIRLS ROLL SEPERATELY IS UN NECESSARY. ONLY TOTAL ATTENDANCE AND TOTAL MEALS TAKEN IS ENOUGH
ReplyDeleteITS SUPERB SIR
ReplyDeletePassword please
ReplyDelete