UPDATED 2-4-2024 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2023, Ranks EXCEL SOFTWARE Legal Print and new report cards
ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము ప్రాథమికొన్నత , ఉన్నత పాఠశాలలు కు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది. విద్యార్ధుల యొక్క RANKS కూడా తరగతి వారిగా వస్తాయి. అన్ని formative, summative assessment పరీక్షల మార్కులతో రిపోర్ట్ కార్డ్ లు జనరేట్ అవుతాయి.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE 2024
ప్రమోషన్ లిస్టు 2023-24 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
📱PRIMARY PROMOTION LIST SOFTWARE🖥️ *UPDATED 17-4-2022 FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2023, Ranks EXCEL SOFTWARE. విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు, Ranks, Progress Card ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి.ఖాళీ ప్రోఫార్మాలు కూడా ఉంచడం జరిగింది.*👇👇
https://www.aptfvizag.com/2023/04/primary-1-to-5th-promotion-list.html
📽️ *సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలో వీడియో*👇
https://youtu.be/Zau7Bo3qjqk
సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి పూర్తి వీడియో.
రెండు సాఫ్ట్వేర్ లకు ఒకటే విధంగా
No comments:
Post a Comment