ఫౌండేషన్ , ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ మరియు హైస్కూల్లో 2022 - 23 విద్యాసంవత్సరాలకు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేయడం జరిగింది.
రోజు వారీ, నెల వారీ నిర్వహించవలసిన కార్యక్రమాలను పొందుపరచడం జరిగింది.
Click Here TO Download ACADEMIC CALENDAR
ఫౌండేషన్ , ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ మరియు హైస్కూల్లో 2022 - 23 విద్యాసంవత్సరాలకు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేయడం జరిగింది.
రోజు వారీ, నెల వారీ నిర్వహించవలసిన కార్యక్రమాలను పొందుపరచడం జరిగింది.
Click Here TO Download ACADEMIC CALENDAR
1 నుండి 10 వ తరగతి వరకు SCERT AP వారు విడుదల చేసిన FA 3 సిలబస్..
1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్ధులకు SUMMATIVE 1 పరీక్షలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS సిలబస్, బ్లూప్రింట్స్ & వెయిటేజ్ టేబుల్స్ ను SCERT వారు విడుదల చేయటం జరిగింది.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలాఖరుకు FA-1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, 01.09.2021 నుండి 08.10.2021 వరకు రెడీనెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నందున సెప్టెంబర్ నెలలో జరగాల్సిన FA-1 పరీక్షలను 21.10.2021 వ తేదీ నుంచి నిర్వహించాలంటూ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ
1 నుంచి 10 తరగతుల వరకు 27 వారాలతో సవరించిన అకడమిక్ క్యాలెండర్ 2021 -22,తరగతుల వారీగా పాఠ్య ప్రణాళికలు,నిర్వహించవలసిన కార్యక్రాలు అన్నీ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ.
AP SCERT విడుదల చేసిన ఉన్నత పాఠశాలల టైమింగ్స్, టైంటేబుల్స్ పై క్లారిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.
బడి గంటలు 9 నుంచి 4 వరకే స్పష్టతనిచ్చిన పాఠశాల విద్య డైరెక్టర్
❇️పాఠశాలల టైమింగ్స్ ఉదయం 9 గంటల
నుంచి సాయంత్రం 4 గంటల వరకేనని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. ఇటీవల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలల పనివేళలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగు తుందని, ఉపాధ్యాయులకూ ఇబ్బందికరమని పలు ఉపాధ్యాయ, విద్యార్థి, తల్లిదండ్రుల అసోసియేషన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం టైం టేబుల్ పై మరోసారి స్పష్టతనిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
❇️ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్ SOPని తప్పనిసరిగా పాటించేలా డీఈవోలు, RJDలు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ఎస్సీఈఆర్టీ సూచించిన అకడమిక్ క్యాలెండర్ పైనా వివరణ ఇచ్చారు.
✳️ఉదయం 8 నుంచి 8.45 వరకు సెల్ఫ్ లెర్నింగ్,
సూపర్‌వైజరీ స్టడీ, వియ్ లవ్ రీడింగ్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సూచించిన సమయమని పేర్కొన్నారు.
❇️అలాగే సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు గేమ్స్ కోసం ఉద్దేశించిన సమయమని తెలిపారు.
✳️5 నుంచి ఆరు గంటల వరకు రెమిడియల్ టీచింగ్, లైబ్రరీ, వియ్ లవ్ రీడింగ్ కోసం ఉద్దేశించి సూచించినవేనని, ఇవి విద్యార్థులకు ఆప్షన్లలే కానీ నిబంధనలు కావని స్పష్టంచేశారు.
✳️కనుక పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు హాజరుకు మినహాయింపు ఇవ్వొచ్చన్నారు.
❇️అలాగే ఉదయం 8 నుంచి 8. 45 వరకు నిర్వహించే సూపర్ వైజరీ స్టడీకి ఉపాధ్యాయులు స్వచ్చందంగా అయితేనే హాజరు కావొచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ SCERT పాఠశాల విద్యా శాఖ 1నుండి 10 వ తరగతి వరకు వార్షిక విద్యా ప్రణాళిక విడుదల తరగతుల చేయడం జరిగింది. CLASS WISE , LESSON WISE వార్షిక ప్రణాళికలు అందుబాటులో కలవు.
Click Here To Download 6th Class
Click Here To Download 7th Class
Click Here To Download 8th Class
Click Here To Download 9th Class
Click Here To Download 10th Class
Click Here To Download 1st to 5th Class
10 వ తరగతి విద్యార్థులకు FA 1 మరియు F A 2 లో మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీ లో జరిగిన తప్పిదాలు సరిచేయుటకు చర్యల నిమిత్తం కమిటీ ని ఏర్పాటు చేసిన గౌ౹౹ డైరెక్టర్ గారు.
1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు బేస్ లైన్ పరీక్ష ను జూలై 27 నుండి 31 వరకు నిర్వహిచాలని ఉత్తర్వులు .అలాగే పరీక్ష లకు సంబంధించి పేపర్ ను కూడా ఇవ్వడం జరిగింది.
June 15 నుంచి ఆన్లైన్ క్లాస్ ల నిర్వహణ పై SCERT ఆదేశాలు.
1. 1st and 2nd https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7mOe6Hikr9G_UGumpKZrv01/
2. 3rd,4th and 5th https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7m3tj_3iCYJIlQo9qDrIYY-/
3. 6th and 7th https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7nNrfX6eDWpG8XQrubIf88D/
4. 8th and 9th https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7nIN_obLW69OJhmTC7wDbmM/
5. 1st to 5th https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7kNn1OE87VOT94zXM2XVUbR/
6 . 10th class https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7m8ZvxpRvskntfMPmIsxh9a/
7 . 10th question paper analysis https://www.youtube.com/playlist?list=PL9HCgtpZBL7nl5ZL6L1BG-Lew4Zs_-h4K/
NCTE వారు NEP-2020 అమలు పై మేధావులు నుండి సలహాలు,సూచనలు కోరుతున్నారు. ఇందులో DITE's, IASE's వారు సమాచార సేకరణ లో ప్రధాన పాత్ర పోషించివలసినదిగా Director, School Education, A.P., వారి ఉత్తర్వులు
https://drive.google.com/file/d/12xn5hMQ2OMHONJKlRE4HiaMyp2xxy-wB/view?usp=drivesdk
ఆన్లైన్ బోధన గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ సేకరణ కోసం CIET, NCERT వారు ఆధ్వర్యంలో గూగుల్ పామ్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు.
Click Here Teacher Survey Google Form
Click Here Student Survey Google Form
Click Here Parents Survey Google Form
స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కి సంబంధించి అందరు ఉపాధ్యాయులు లైవ్ వీడియో చూసిన తర్వాత క్రింద ఇచ్చిన గూగుల్ పామ్ నింపాలి.
https://forms.gle/S9BNNUzaVqdtwsmy8
Training Time 04.02.2021
The Pre and Post test Assessment tool link as follows pl fill the pre and post test proforma immediately.Pre & Post assessment tool 11 am to 4:30pm. Director,SCERT,AP
Resource persons for material preparation for Orientation of New Textbooks from class 1st to 6th.Teachers who are interested to participate in the material preparation can apply now.
Click Here To Submit Google Form for Resource Person
AP Samagra Shiksha-New Education Policy-2020 -Teacher Trainings on New Text Books for smooth classroom instruction by Primary Teachers in the State under Learning Enhancement Programme (LEP) via ONLINE MODE.
As per message of Director SCERT,you are instructed to participate in Training on 'SCHOOL HEALTH PROGRAMME' daily through the web link from 11 AM to 5 PM on 02.02.2021 to 04.02.2021 without fail.The secretary and Director of School education will also attend this programme
రాష్ట్రం లోని అన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో కాలనిర్ణయ పట్టిక 2020-21 ని విడుదల చేయడం జరిగింది.
PRIMARY SCHOOL TIME TABLE
UPPER PRIMARY SCHOOLతేది.15.02.2021 నుండి ది.16.03.2021 వరకు (30 రోజులు) RIESI, బెంగుళూరు నందు ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఫేస్ టు ఫేస్ కార్యక్రమం (బ్యాచ్ 4) నిర్వహించనున్నందున, ప్రతి జిల్లా నుండి ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించుచున్న ఇరువురు ఉపాధ్యాయులను గుర్తించి వారి వివరములు నిర్ణీత ప్రొఫార్మాలో తన కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు DEO లను కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు.