APTF VIZAG: Gurukul
Showing posts with label Gurukul. Show all posts
Showing posts with label Gurukul. Show all posts

APGPCET 2021 5th class Admissions 2021-22.Social welfare Residential Educational institutions Society APSWREIS

సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల లో 5వ తరగతి లో ప్రవేశము కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.మీ ఆధార్ నెంబర్ ను ఇచ్చి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  5th Class RESULTS

https://apgpcet.apcfss.in/sgpcetResults.aprjdc

ఏ పాఠశాలలో సీటు వచ్చిందో ఇవ్వటం జరిగింది.సీటు పొందిన వారు 31-08-2021 తేది లొపు ఈ క్రింది సర్టిఫికెట్ల తో ప్రిన్సిపాల్ గారిని సంప్రదించగలరు.

1)ఆధార్ కార్డ్

2)కుల ధృవీకరణ పత్రం

3)కేటాయింపు పత్రము(Allotment order)

4)వికలాంగులు / అనాధ / సైనిక ఉద్యోగుల పిల్లలు అయినచో సంబందిత ధృవీకరణ పత్రములు సమర్పించవలెను.

APGPCET 2021 Results for 5th Class Admission into Balayogi Gurukulams Download

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో (APSWRS) 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

SC Gurukul Entrance Test Results Released

ఎస్సీ గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.ఇంటర్‌ కళాశాలలు, ఐఐటీ/మెడికల్‌ అకాడమీల్లో అడ్మిషన్ల కోసం జూలై 29న నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను శుక్రవారం మంత్రి విడుదల చేశారు.

https://apgpcet.apcfss.in/SWInterResult.aprjdc

Entrance Notifications for BC welfare Gurukul school

బీసీ సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.వెబ్ సైట్లో ఈ నెల 16 నుంచి 30 వరకూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

✳️దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు

Click Here To Website



AP గిరిజన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీ ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశానికి 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది.

2020-21 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిని ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న గిరిజన విద్యార్థులు ఆరో తరగతిలో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

జూన్ 16 లోపు దరఖాస్తులు పంపాలి.

సీబీఎస్ఈ బోర్డు విద్యా ప్రణాళికను అనుసరించి విద్యా ప్రణాళిక అమలు చేస్తారు

గమనిక:

1. వార్షిక ఆదాయం Rs.1,00,000 (ఒక లక్ష) కంటే తక్కువ ఉండాలి.

2. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వవలెను. మునుముందు ఈ ఫోన్ నెంబర్ కి మాత్రమే, అడ్మిషన్ కి సంబంధించిన వివరాలు వస్తాయి.

3. ఈ దరఖాస్తు లో నమోదు చేయబడిన వివరాలు మార్పు చేయడానికి తదుపరి అభ్యర్ధనలు ఉండవు.

APPLICATION START DATE : 26-05-2021

APPLICATION END DATE : 16-06-2021

APPLICATION Form  For EMRS Admission for 6th class and Backlog Admission for 7th and 8th classes

https://apgpcet.apcfss.in/TWSixthForm.aprjdc

Featured post

Ap open school 10th Class and intermediate results