APTF VIZAG: JEE
Showing posts with label JEE. Show all posts
Showing posts with label JEE. Show all posts

Release of Admit Cards for the Candidates of JEE (Main) – 2024 Session 1 (January 2024) scheduled to appear on 24 January 2024

Release of Admit Cards (B. Arch & B. Planning both) 20-01-2024.

B.Arch & B Planning పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు అందుబాటులో కలవు.


https://jeemain.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card

JEE Main 2021 APRIL sesson results

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను https://nta.ac.in/,

 ntaresults.nic.in

jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు

జులై 20, 22, 25, 27 తేదీలలో జేఈఈ ఏప్రిల్ సెషన్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.ఆగస్టు 5 న తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది.

జేఈఈ మెయిన్ లో ఈసారి కట్-ఆఫ్ 90 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Download Admit Cards for JEE Mains

JEE Main అడ్మిట్‌ కార్డులు విడుదల

 ❖   మూడో విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.

 ❖   పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చిన తెలిపింది.

https://jeemain.nta.nic.in/

❖ క  రోనా కారణంగా వాయిదా పడిన మూడో విడుత జేఈఈ ఈనెల 20, 25 తేదీల్లో జరగనుంది. 

❖ ఇందులో ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు.

❖ కాగా, నాలుగో విడుత జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

❖ ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.

❖  ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తోపాటు ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.

JEE Mains Exams Postponed Due to COVID

జేఈఈ మెయిన్

★ దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్‌ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

★ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

★ మే 24 నుంచి 28వరకు మే సెషన్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.  తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్‌ విజ్ఞప్తి చేశారు.  

★ ఇప్పటికే రెండు విడతలు ఫిబ్రవరి (23 నుంచి 26 వరకు); మార్చి 16 నుంచి 18 తేదీల్లో పరీక్షలు పూర్తయ్యాయి.  

★ మూడో విడత పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ ఉద్ధృతి వేళ వాటినీ ఇటీవల వాయిదా పడ్డాయి. దీంతో ఏప్రిల్‌, మే సెషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను రీషెడ్యూల్‌ చేయనున్నారు. 

★ మరోవైపు, ఎన్‌టీఏ అభ్యాస్‌ యాప్‌ ద్వారా ఈ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ కావొచ్చని సూచించింది. 

Featured post

Ap open school 10th Class and intermediate results