APTF VIZAG: E-HAZAR
Showing posts with label E-HAZAR. Show all posts
Showing posts with label E-HAZAR. Show all posts

Teachers facial attendance App link

ఆగస్టు ఒకటి నుండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అమలు చేయనున్న ఉపాధ్యాయుల Facial attendance App లింక్.

 https://play.google.com/store/apps/details?id=com.rnit.riimsap

User id:   U-DISE CODE

Password:  school@123

NOTE :-ఆగస్టు ఒకటి నుండి అందుబాటులోకి వస్తుంది

AP eHazar Latest Android App

ఈ హాజర్ లేటెస్ట్ యాప్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ క్రింది apk ద్వారా మీ ఐరిస్ టాబ్ లో అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.పాత అప్లికేషన్ ను Uninstall చేసిన తరువాత కొత్త అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోండి.

Click Here TO Download E Hazar App

EHAZAR APP in PlayStore

ఉపాద్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం కొత్త APP ను ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచారు. క్రింది లింకును క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. 

Click Here To Download Update E-HAZAR in Play Store 

Latest E Hazar Biometric App for Teachers

న్యూ వెర్షన్ బయోమెట్రిక్ SE EHAZAR app. దీని ద్వారా మాత్రమే టీచర్స్ బయోమెట్రిక్  నమోదు చేయవలెను. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభించదు. క్రింది లింకును క్లిక్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకో వలెను.

Click Here To Download Latest Version E-HAZAR App 

Old version 

Click Here To Download Latest E Hazar App


AP E-Hazar Lstest App Version 2.0

 NEW APP FOR E- Hazar Latest ఆండ్రాయిడ్ అప్లికేషన్.

మీ ట్యాబ్లో ఉన్న పాత eHazar App Uninstall చేసి కొత్త APP ని ఇన్స్టాల్ చేయండి.

Click Here To Download E Hazar APP


Please uninstall and reinstall this app

Teachers Cadre Strength Updation Process for Transfred Teachers

విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక.మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారో వారి యొక్క పేరును మీయొక్క కేడర్ strength లో తొలగించవలెను 

అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను 

మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన  ,CSE LINK ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను .

Click Here To Login CSE WEB SITE

తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ strength పై క్లిక్ చేయాలి.

పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను .

అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ADD టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని ADD చేసుకోవలెను 

పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

Featured post

Ap open school 10th Class and intermediate results