డి ఎడ్ మొదటి సెమిస్టర్ 2020-22 బ్యాచ్ ఫలితాలు విడుదల
Download Results
డి ఎడ్ మొదటి సెమిస్టర్ 2020-22 బ్యాచ్ ఫలితాలు విడుదల
Download Results
2018-2020 డి ఎడ్ రెండవ సంవత్సరం స్పాట్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదల.
డీ.ఎల్.ఈ. డీ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల 𝐀𝐃𝐌𝐈𝐓𝐓𝐄𝐃 𝐁𝐀𝐓𝐂𝐇 2018-20 𝐒𝐏𝐎𝐓 https://portal.bseap.org/DEDISTYRRESULTSJUN/Results_SPOT.aspx
డి ఎల్ ఇడి మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయటం జరిగింది.
2019-21 బ్యాచ్ కు చెందిన డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్మూడో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజులను జూన్ 2వ తేదీలోగా చెల్లించాలి.ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 2లోగా, రూ.50 ఆలస్య అపరాధ రుసుంతో జూన్ 4వ తేదీ వరకు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది.పరీక్ష ఫీజులను కళాశాలల ప్రిన్సిపాల్స్, పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
వెబ్ లింక్ మే 19 నుంచి అందుబాటులోకి వస్తుంది
జూలై 12 నుంచి పరీక్షలు.
ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2019-21 బ్యాచ్ కు చెందిన డైట్ మూడో సెమిస్టర్ పరీక్షలు జూలై 12వ తేదీన మొదలు కానున్నాయి. 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11.30 వరకు జరుగుతాయి.
05.05.2021 నుండి కర్ఫ్వూ కారణంగా D.EL.Ed 2019-21 బ్యాచ్ మొదటి సెమిస్టర్ పరీక్షల సమయాన్ని ఉదయం 9 గంటల నుండి గం11:30 ని.లకు బదులుగా ఉదయం 8 గంటల నుండి గం 10:30 ని.లకు మార్చడమైనది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు.