APTF VIZAG: Online Advance income Tax calculator 2025-26 old new regime by KSNAIDU LINK2

Online Advance income Tax calculator 2025-26 old new regime by KSNAIDU LINK2


ADVANCE INCOME TAX SOFTWARE 25-26 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.  కేవలం మీ బేసిక్ పే, ఇంక్రిమెంట్ నెల, HRA మరియు సేవింగ్స్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు OLD TAX మరియు NEW TAX లో ఎంత TAX పడుతుందో చూపిస్తుంది. అలాగే 25-26 year కి నెలకి ఎంత అడ్వాన్సు టాక్స్ పెట్టుకోవాలో కూడా చూపిస్తుంది.


మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.

2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download IT Software 2024-25


1 comment:

  1. In new tax 10% of cps amount deduction added, please update this

    ReplyDelete

Featured post

Ap open school 10th Class and intermediate results