APTF VIZAG: June 2023

Learn a word a day Date : 01.07.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 01.07.2023 నేర్పించాల్సిన పదాలు

Level : I

Classes : I, II

Word of the day : Lock (తాళం/బీగం)

Spelling : L O C K 


Meaning : A lock is a tool that keeps a room, house, drawer, or box securely closed.


Phonetic Script :

/ lɒk/


Other forms : 

Lock (Noun)

Lock - Locked - Locked (Verb)


Usage: 


1. Lock the door.

2. They locked the door and went out.

3. The lock is on the table.

4. I will open the lock.


Level : II

Classes : 3, 4, 5


Word of the day : Invite (ఆహ్వానించు)

Spelling : I N V I T E  

Meaning : to request the presence or participation of. invited us to dinner 


Phonetic Script :

/ ɪnˈvaɪt


Other forms : 

Invite - Invited - Invited (Verb)

Invitation, Invitation (Noun)


Synonyms : ask, request, solicit

Usage : 

1. He invited me for dinner.

2. We should invite all to the party.

3. I am sorry, I didn't invite you to the function.

4. I am going to invite my teachers to my art show..


Level : III

Classes : 6, 7, 8


Word of the day : Static(స్థిరమైన/కదలని/చలించని)


Spelling : S T A T I C 


Meaning : lacking in movement, action, or change, especially in an undesirable or uninteresting way.


Phonetic Script :

/ ˈstætɪk /


Other forms: 

Static (Adj) Statically (Adv)

Synonyms : fixed, steady, unchanged, stable 

Usage : 

1. The population of our town remained static.

2. My house address never alters, it is static.

3. Let us take a static image.

4. Constitutional texts are not static.

 

Level : IV

Classes : 9, 10 

Word of the day : Protest (నిరసన/అసమ్మతి)

Spelling: P R O T E S T

Meaning : express an objection to what someone has said or done.


Phonetic Script :

/ *prəʊtest/

Other forms : 

Protest, Protests (Noun)

Protest - Protested - Protested (Verb)

Synonyms : object, question, criticise, complain

Usage : 

1. He resigned in protest at the decision.

2. The protest was held peacefully.

3. He participated in the protest.

4. The protest was against discrimination.




IMMS APP updated latest version 1.6.2

IMMS app లో TMF పోటోలు capture అవ్వకపోతే పాత IMMS appను uninstall చేసి కింది లింక్ ద్వారా IMMS new version download చేసుకుంటే photos capture అవుతున్నాయి. గమనించగలరు.


https://play.google.com/store/apps/details?id=com.ap.imms

IMMS App ఈరోజు (జూన్ 30 న ) 1.6.2 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.6.2 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును


NEW VERSION FEATURES : 

1. Ragi and Jaggery indent submission

2. Ragi and Jaggery receipt entry


 లేటెస్ట్ వెర్షన్ 1.6.2 లింక్


https://play.google.com/store/apps/details?id=com.ap.imms

All school and students relative apps


School Attendance App :


https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance


IMMS :


https://play.google.com/store/apps/details?id=com.ap.imms


GSWS Consostent Rhythms :


https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app


జగనన్న విద్యాకానుక ( JVK )Link :


 https://nadunedu.se.ap.gov.in/jvk/



STUDENT INFO LINK :


 https://studentinfo.ap.gov.in/

Filling up the vacant posts of Mandal Educational Officers-I with the Headmaster Grade-II of Government Management - Instructions, Schedul issued Rc.No. ESE02-11022/18/2023-EST 1-CSE Dated: 28/06/2023

మండల విద్యాశాఖ అధికారి-I పోస్టులను ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ యాజమాన్య MEO లతో మరియు ప్రభుత్వ యాజమాన్య HM లతో భర్తీ చేయడానికి మార్గదర్శకాలు, షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

 30.06.2023: Govt HMs సీనియారిటీ జాబితాలు

02.07.2023: కౌన్సెలింగ్

03.07.2023: కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయడం.

Click Here To Download proceedings 

JULY - 2023 Holiday list

జూలై నెలలో వచ్చే సాధారణ సెలవులు వివరాలు

             

➡️మొత్తం రోజులు  : 31

➡️పని దినాలు       : 24

➡️సెలవు దినాలు   : 07


1️⃣.02.07.2023  : ఆదివారం

2️⃣.08.07.2023  : 2వ శనివారం

3️⃣.09.07.2023  : ఆదివారం

4️⃣.16.07.2023  : ఆదివారం

5️⃣.23.07.2023  : ఆదివారం

6️⃣.29.07.2023  : మొహర్రం

7️⃣.30.07.2023  : ఆదివారం

గమనిక : 28.07.2023 ఆప్షనల్ హాలిడే మండల స్థాయిలో ఇవ్వవచ్చు.

Questionnaire for Teachers Certified in Future Skills/ Emergent Technologies GOOGLE FORM Link

Questionnaire for Teachers Certified in Future Skills/ Emergent Technologies GOOGLE FORM Link

గూగుల్ Form ను Primary/UP/HS ఉపాధ్యాయులు అందరూ  కంపల్సరీ గా Fill చేయాల్సి ఉంటుంది. 

https://docs.google.com/forms/u/0/d/e/1FAIpQLSe7aLqlcHqRemxo_N39nP_DeMo2TD16XHdwGzGNEa8D-dqdIA/viewform?usp=send_form&pli=1

APGLI policy details, annual account slip, bonds download link

 మీ APGLI POLICY DETAILS తెలుసుకోండి.


http://www.apgli.ap.gov.in/Existing/PolicyDetails.html



మీ APGLI SLIP డౌన్లోడ్ చేసుకోండి.


http://apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html



మీ APGLI LATEST BOND డౌన్లోడ్ చేసుకోండి.


http://apgli.ap.gov.in/Existing/PolicyBond.html

Jagananna Amma vodi payment status

మీ ఖాతాలో నగదు జమ అయినదీ,లేనిదీ మీ యొక్క ఆధార్ ( తల్లి/ విద్యార్థి)  నెంబర్ ను..కింది లింక్ లో ఎంటర్ చేసి,తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

LEARN A WORD A DAY DATE : 28.06.2023 words list for level 1 2 3 4

 లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 28.06.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL  - 1 ( 1 to 2 )

Class room - తరగతి గది

Usage  : Our school has eight class rooms.


LEVEL     - 2 ( 3,4 & 5 )

Dawn ( డాన్ ) - తెల్లవారు సమయం.

I Wake up at the dawn.


LEVEL - 3 ( 6,7 & 8 )

Property - ఆస్తి

This book is the property of Latha.


LEVEL - 4 ( 9 to 10 )

Virtual - వర్చువల్

Month wise Dates for School complex meetings

June 28th, 30th
July. 25th, 26th
August 28th, 29th
September 26th, 27th
October .no meetings..
November 28th, 29th
December 28th, 29th
January 29th, 30th
February 27th, 28th
March 27th, 28th
April  no meetings  

 PRIMARY LEVEL
1. School Complex Meetings
School complex meetings are discussion forums for teachers at complex level, for Foundational school on various subjects. Organising these trainings at a complex level is one strategy to enhance the capacity of teachers and provide continuous support to the teachers for the improvement of their pedagogy. This can also be considered as a decentralised and context based support that teachers have access to throughout the academic years. This platform will also be able to provide a space for teachers to identify and develop solutions that they face in classes currently.
Objectives
• Develop the concept & sense of Complex as a whole
• Enhance the capacity building of teachers to provide support on a continuum basis
• Share and exchange experiences among the teachers and disseminate the best practices
• Improve the quality of learning among the children through teachers’ Continuous Professional Development
 
Timeline:

Foundational School Level
 28th of every month. 50% of primary teachers will attend
29th of every month remaining 50% of primary teachers will attend.
If it is a holiday, school complex meeting will be scheduled on the next working day
Complex Meeting Schedule and Agenda for Foundational (Primary) School.
Time Foundational Schools
09:00-09:10 Prayer
09:10-09:20 Yoga/Meditation
09:20-09:45 Sharing Circle - Sharing their experiences related to teaching and classroom transations
09:45-10:15 School wise review on the achievement of subject specific Learning Outcomes and quality assessment.
10:15-10:20 Arrangements for Model Teaching
10:20-11:05 Model Teaching(TM/EM)
11:05-11:15 Tea Break
11:15-11:45 Discussion on Model Teaching
11:45-12:15 Discussion on Innovative teaching methods and assessment processes. Development of competency based test items.
12:15-01:00 Review on library books
01:00-01:40 Lunch Break
01:40-02:25 Preparation of activities and projects on the Lesson to be taught in the upcoming month.
02:25-02:45 Develop activities on integration of Art, Crafts, story and Play based pedagogies
02:45-03:15 Presentation and Discussion on special activities on the activities / project works / Guest Lectures
03:15-03:25 Tea Break
03:25-04:20 Preparation of TLM/ILM for the upcoming month
04:20-04:30 Demonstration and discussion on Digital Content available on DIKSHA platform
04:30-04:50 Dialogue with Special Invitees(Subject specialist) / NGOs success stories / Month Specific Activities
04:50-05:00 Planning for next meeting / Summing up of the meeting
Themes: Themes will be discussed in the Complex
Meetings under specific agenda items. Month
CCE, Formative and Summative Assessments - NAS and SLAS orientation/Philosophy of CBA question pattern. Jul-23
Teach tool Observations. Aug-23
Aanganwadi and Primary Education. Initiatives taken by the State.- TarL. Sep-23
Difficult Concepts in Mathematics. Oct-23
Education policies and its impact on AP context. Nov-23
21 CC skills and integration in Teaching -TCM. Dec-23
Leadership Development among Teachers. Jan-24
Inclusion and Exclusion practices. Feb-24
Concepts – Demos. Mar-24
Innovative activities. Extra Topic
Usage, upgradation of Teacher source books - Capturing the feedback. Extra Topic
ICT Tools and Techniques. Extra Topic
HIGH SCHOOL LEVEL
1. School Complex Meetings
School complex meetings are discussion forums for teachers at complex level, for primary school and secondary schools on various subjects. Organising these trainings at a complex level is one strategy to enhance the capacity of teachers and provide continuous support to the teachers for the improvement of their pedagogy. This can also be considered as a decentralised and context based support that teachers have access to throughout the academic years. This platform will also be able to provide a space for teachers to identify and develop solutions that they face in classes currently.
Objectives
• Develop the concept & sense of Complex as a whole
• Enhance the capacity building of teachers to provide support on a continuum basis
• Share and exchange experiences among the teachers and disseminate the best practices
• Improve the quality of learning among the children through teachers’ Continuous Professional Development
Timeline:
High School Level
28th of Every Month Telugu, Maths, Bio Science teachers will attend
High School Level
29th of Every Month Hindi, English, Phy Science and Social studies teachers will attend
Complex Meeting Schedule and Agenda for High Schools.
Time High Schools
09:00-09:10 Prayer
09:10-09:20 Yoga/Meditation
09:20-09:45 Sharing Circle - Sharing their experiences related to teaching and classroom transations
09:45-10:15 School wise review on the achievement of subject specific Learning Outcomes and quality assessment.
10:15-10:20 Arrangements for Model Teaching
10:20-11:05 Model Teaching(TM/EM)
11:05-11:15 Tea Break
11:15-11:45 Discussion on Model Teaching
11:45-12:15 Discussion on Innovative teaching methods and assessment processes. Development of competency based test items.
12:15-01:00 Review on library books
01:00-01:40 Lunch Break
01:40-02:25 Preparation of activities and projects on the Lesson to be taught in the upcoming month.
02:25-02:45 Develop activities on integration of Art, Crafts, story and Play based pedagogies
02:45-03:15 Presentation and Discussion on special activities on the activities / project works / Guest Lectures
03:15-03:25 Tea Break
03:25-04:20 Preparation of TLM/ILM for the upcoming month
04:20-04:30 Demonstration and discussion on Digital Content available on DIKSHA platform
04:30-04:50 Dialogue with Special Invitees(Subject specialist) / NGOs success stories / Month Specific Activities
04:50-05:00 Planning for next meeting / Summing up of the meeting
Themes: Themes will be discussed in the Complex Meetings under specific agenda items. Month
CCE, Formative and Summative Assessments - NAS and
SLAS orientation/Philosophy of CBA question pattern. Jul-23
Teach tool Observations. Aug-23
Education Initiatives taken up the State.
Difficult Concepts in Mathematics. Sep-23
Education policies and its impact on AP context. Oct-23
21 C skills and integration in Teaching -TCM. Nov-23
Leadership Development among Teachers. Dec-23
Inclusion and Exclusion practices. Jan-24
Concepts – Demos. Feb-24
Innovative activities. Mar-24
Usage,upgradation of Teacher source books - Capturing the
feedback. Extra Topic
ICT Tools and Techniques. Extra Topic

Learn a Word a Day Date : 27.06.2023 words list for level 1 2 3 4

 లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 27.06.2023 నేర్పించాల్సిన పదాలు

Level : 1 Classes : 1, 2 

Play (ఆట/ ఆడుకొను)

Spelling : P L A Y

Meaning : To do things for pleasur ; engage in an activity for recreation.

Phonetic Script : / pleɪ /

Other forms : Play, Played, Playing (Verb) Player, play (Noun)

Usage :

1. She plays with a toy.

2. He loves to play caroms.

3. You can play in the ground.

4. Play the audio.


Level : 2 Classes : 3,4,5 

Nectar(మకరందం)

Spelling : N E C T A R

Meaning : A sweet liquid that some flowers make and some insects / birds drink

Phonetic Script : /ˈnektə(r) /

Other forms : Nectar (Noun) 

Usage : 1. Bees collect nectar and make honey.

2. Butterflies drink nectar from flowers.

3. Some birds live mainly on nectar.

4. Your words are nectar to me.


Level : 3 Classes : 6,7,8 

Organism (జీవి / ప్రా ణి)

Spelling : O R G A N I S M

Meaning : a living thing that has an organized structure,

Phonetic Script : / ˈɔː(r)ɡəˌnɪz(ə)m/

Other forms : Organism, Organisms (Noun)

Synonyms : creature, being, thing, body

 

Usage : 1. The fish is an organism that should remain in water.

2. In the food chain of life, each organism is linked with another organism.

3. People are merely biological organisms just like any other life form.

4. The bat is a nocturnal organism that sleeps during the daylight hours.


Level : 4 Classes : 9, 10 

Troops (దళాలు)

Spelling : T R O O P S

Meaning : Soldiers especially in large numbers

Phonetic Script : / truːps /

Other forms : Troop, Troops (Noun) ; 

Synonyms : army, military, soldiers, 

Usage : 1. The President ordered to withdraw the troops.

2. The troops marched to the sound of the military music.

3. Our troops are now on the attack.

4. Enemy troops occupied the country.

CBA1 / FA1 2023-24 Exam Syllabus SYLLABUS ALL CLASSES DOWNLOAD


1నుండి10 వ తరగతి వరకు క్లాస్ రూం బేస్డ్ అసెస్ మెంట్ 1 మరియు FA 1 కు సంబంధించి syllabus ను విడుదల చేసిన SCERT

Click Here To Download CBA 1 syllubus

LEARN A WORD A DAY DATE : 26.06.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 26.06.2023 నేర్పించాల్సిన పదాలు

LEVEL - 1 ( 1 to 2 )

Slate : రాసే పలక

Usage : We used to write on slate in primary school.


LEVEL     - 2 ( 3,4 & 5 )

Friend    : స్నేహితుడు.

Usage : Ravi is my best friend.


LEVEL - 3 ( 6,7 & 8 )

Nutritious : పోషకమైనది.


 LEVEL - 4 ( 9 to 10 )

Resemble : పోలిక కలిగి ఉండడం.

Usage     : She resembles her sister.

School Education – reopening of schools in the state following State syllabus for the academic year 2023-24 - i.e., from 12.06.2023- conduct of classes from 07.30 AM to 11.30 AM – further instructions

 రేపు అనగా 26-06-2023 -  సోమవారం నుండి , ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు (ఉదయం మరియు మధ్యాహ్నం) నడుస్తాయి. కాబట్టి, పాఠశాలల సమయాలు ప్రాధమిక పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 3.30 నిముషాలు వరకు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 4:00 గంటలు వరకు నిర్వహించాలి.

Click Here To Download proceedings

Online application for National Best Teacher awards

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.

✒️️పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

✒️జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుంది.

👉Conditions of Eligibility of Teachers,

👉Procedure For Application And Selection,

👉Evaluation Matrix for National Award to Teachers,

👉ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్, అఫిషియల్ వెబ్‌సైట్ లింక్.

https://nationalawardstoteachers.education.gov.in/Welcome.aspx


Your Response on Episode 7 of Hon'ble Ppl. Secretary Praveen Prakash sir on 23.06.2023

జిల్లాలోని అందరు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వీడియో కార్యక్రమం పై ఫీడ్ బ్యాక్ ఫామ్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి 

https://forms.gle/uwWiYcM6RhtrcbU66

All the District level Officers/ MEOs/ Teachers/ Samagra filed satff and Parents are requested to watch the  Episode 7 of Hon'ble Ppl. Secretary Praveen Prakash sir in the below YouTube link broadcast on 23.06.202.


https://youtu.be/7esRZntp4Wk  

Pls watch the video before fill up the google form

Providing Subject Teachers to the Pre-High Schools which are having less than 98 students Orders - Issued

98 కన్నా తక్కువ రోల్ ఉన్న యూపీ పాఠశాలలో* మ్యాపింగ్ దూరము 3 కి.మీ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సబ్జెక్ట్ టీచర్ల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల.

6, 7, 8 రోల్ 30 కన్నా ఎక్కువ ఉంటే 3 SAs (Maths, Science, English)

6, 7, 8 రోల్ 30 కన్నా తక్కువ ఉంటే 1 SA and 1 IFP 

(3) Subject Teachers {i.e. School Assistants (Maths, Science and English)} to the 484 Pre-High Schools {i.e. total of 1452 SAs. (484x3=1,452)} where the number of students put together classes of 6th, 7th and 8th are more than 30

Click Here To Download proceedings 


Rc.No. ESE02-30/45/2023- A&I -CSE, Dt.23.06.2023 School Education – AP, Amaravati – Beginning of new Academic year 2023-23-Launching of Jagananna Ammavodi programme on 28.06.2023 Conducting Parent Teachers Committee meeting on 26th /27th – June – 2023

 ఈ నెల 26 లేదా 27 తేదీలలో అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల. అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు నేడు, విద్యా కానుక, టిఏమెఫ్ మరియు ఇతర అన్ని ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై ఈ సమావేశం నిర్వహించాలి. 

Click Here To Download proceedings

SSC Supplementary Results released

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పలితాలు విడుదల చేసిన విద్యా కమిషనర్ శ్రీ S. సురేష్ కుమార్ . వెబ్ సైట్ ద్వారా  విద్యార్ది తన యొక్క ఫలితాలను  తెలుసుకోవచ్చు.

https://results.bse.ap.gov.in/

https://results.eenadu.net/ap-tenth-supply-2023/ap-10th-ssc-supplementary-results-2023.aspx

www.bse.ap.gov.in

FROM THE DESK OF PRINCIPAL SECRETARY SHRI PRAVEEN PRAKASH EPISODE 1 to 7 Scheduled to publish on 23.06.2023 at 11AM

మన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి నెల చివరి వారంలో తాను గమనించిన అంశాలను యూ ట్యూబ్ లైవ్ ద్వారా తెలియ చేయు చున్నారు.

ఆ వీడియోలు ఉపాధ్యాయులు చూసి వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలని కోరుచున్నారు.మరియు వారు సందర్శించినపుడు ఈ వీడియోలపై ఉపాధ్యాయులను ప్రశ్నించుచున్నారు. కావున కింది వీడియోలను మీ ఖాళీ సమయంలో చూసి గుర్తు పెట్టుకుంటే మంచిది.

ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని ఎపిసోడ్స్ 1 నుండి 7 వరకు వీడియోలు తెలుగు సబ్ టైటిల్స్ తో ఒకే చోట ఉంచడం జరిగింది. పాఠశాలను సందర్శించినపుడు ఈ వీడియోలపై ఉపాధ్యాయులను ప్రశ్నించుచున్నారు కావున ఈ వీడియో లను చూసి అంశాలను తెలుసుకోండి.


 ఎపిసోడ్ 1:

 https://youtu.be/wiUKaethymI

 ఎపిసోడ్ 2:

https://youtu.be/nzzLGUNUa40

 ఎపిసోడ్ 3:

https://youtu.be/s0gRJBDPBws

 ఎపిసోడ్ 4:

https://youtu.be/t1oYUXH-EIQ

 ఎపిసోడ్ 5:

https://youtu.be/Xdcavt0pjOA

 ఎపిసోడ్ 6:

https://youtu.be/98fv39LlYJA

 ఎపిసోడ్ 7:

https://youtu.be/0S5FFbM6Hy8




https://youtu.be/7esRZntp4Wk

LEARN A WORD A DAY DATE : 22.06.2023 words list for level 1 2 3 4


LEVEL  - 1 ( 1 to 2 )

Igloo : మంచుతో కట్టే ఇల్లు

Usage  : Eskimos live in igloos.


LEVEL     - 2 ( 3,4 & 5 )

Court  : న్యాయస్థానం

Usage : The judge started the proceedings in the court.


LEVEL - 3 ( 6,7 & 8 )

Force : బలం/శక్తి


LEVEL - 4 ( 9 to 10 )

Harvest : పంట కోతకు రావడాన్ని.

        

Javahar Navodaya 6th Class Entrance Exam JNVST 2023 Results released

జవహర్ నవోదయ విద్యాలయాలలో (2023-24) 6వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి జరిగిన ఎంపిక పరీక్ష ఫలితాలు విడుదల.


https://cbseit.in/cbse/2023/nvsresult/Result.aspx

Learn a Word a Day Date : 21.06.2023 words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 21.06.2023 నేర్పించాల్సిన పదాలు

Level : 1 Classes : 1, 2 

Hand (చెయ్యయ)

Spelling : H A N D

Meaning : the end part of a person’s arm beyond the wrist

Phonetic Script : / hænd /

Other forms : Hand, hands (Noun)

Usage :

1. He eats with his left hand.

2. She took the doll with her hand.

3. He has a watch on his hand.

4. The clock has 2 hands – one minutes hand and the other hours hand.


Level : 2 Classes : 3,4,5 

Kingdom (రాజ్యం)

Spelling : K I N G D O M

Meaning : a country, state, or territory ruled by a king or queen.

Phonetic Script : / ˈkɪŋdəm /

Other forms : Kingdom, Kingdoms (Noun) King (Noun) Kingly (Adj)

Synonyms : real, domain, country, nation, country

Usage : 1. In the kingdom of blind, one eyed man is the king.

2. Shivaji established a strong and powerful kingdom in the south.

3. The king is the leader of the kingdom.

4. The minister was sent out of the kingdom.


Level : 3 Classes : 6,7,8 

Extremely (మిక్కిలి, చాలా, అత్యంత్)

Spelling : E X T R E M E L Y

Meaning : To a very great degree

Phonetic Script : / ɪkˈstriːmli /

Other forms : Extremely (Adv) Extreme (Adj)

Synonyms : very, immensely, tremendously, hugely, vastly

Usage : 1. He knows the area extremely well.

2. The director shot the film extremely well.

3. She found it extremely difficult to get a job.

4. It is extremely cold today.


Level : 4 Classes : 9, 10 

Further (మర ంత్, దూరత్రమ ైన, హెచ్చు దూరమందచనన)

Spelling : F U R T H E R

Meaning : for a longer way ; by a greater distance

Phonetic Script : / ˈfɜːðə /

Other forms : Far – Further – Furthest (Adj) ; Further (Adv)

 Further – Furthered – Furthered (Verb)

Synonyms : more, additional, extra, added,

Usage : 1. Go no further. It is very dangerous.

2. She walker further up the hill.

3. I don’t want to drive any further today.

4. The fog was so thick that I could see no further than the front gate.

Increase of DyEo posts to every revenue division G.O.MS.No.56 Schl.Edn DT:20-06-2023

74 ఉపవిధ్యాధికారి పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు G.O.MS.No.56 Schl.Edn DT:20-06-2023 జారీ. రెవెన్యూ డివిజన్ కి ఒక ఉప విద్యాధికారి పోస్టు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 53 డిప్యూటీ డీఈవో పోస్టులను 74 గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Click Here To Download Go

Know your Facial Attendence details by using treasury id

క్రింది లింక్ ద్వారా మీ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి AUG 2022 నుండి ఇప్పటి వరకు మీ ఫేషియల్ అటెండెన్స్ వివరాలు (PRESENT,ABSENT, LEAVES ) తెలుసుకోవచ్చు.

https://cse.ap.gov.in/TeacherSearching

Learn a Word a Day Date : 20.06.2023 words list for level 1,2,3,4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1 2 3 4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాలు

Level : 1 Classes : 1, 2 

Ice cream (హిమ గుల్మొం / ఐస్ క్రీం)

Spelling : I C E C R E A M

Meaning : a soft, sweet frozen food made with milk and cream and typically

flavoured with vanilla, fruit, or other ingredients.

Phonetic Script : / ais ˈkriːm /

Other forms : Ice cream, ice creams (Noun)

Usage :

1. She is eating a cup of ice cream.

2. I am a big ice cream lover.

3. There are many flavours of ice cream.

4. I will get you some ice cream.

Level : 2 Classes : 3,4,5 

Thief(దొంగ/చోరుడు)

Spelling : T H I E F

Meaning : A thief is a person who steals something from another person.

Phonetic Script : / θiːf /

Other forms : Thief, Thieves, Theft (Noun) ; Thieve – Thieved – Thieved (Verb)

Synonym : Loot, steal, take, rob

Usage : 1. The police arrested the thief and put him behind bars.

2. The house was robbed by a thief.

3. The thief ran away from prison.

4. A thief broke into my neighbour’s house last night.

Level : 3 Classes : 6,7,8

Clumsy (వికృతమైన)

Spelling : C L U M SY

Meaning : awkward in movement or action; without skill or grace.

Phonetic Script : / ˈklʌmzi /

Other forms : Clumsy – Clumsier – Clumsiest (Adj)

Synonyms : awkward, graceless, inept, gauche

Usage : 1. The clumsy movements of the bear made the people laugh.

2. A clumsy pig bumped into the fence.

3. His handwriting is so messy and clumsy.

4. The clumsy turtle flipped over its back.

Level : 4 Classes : 9, 10 

Enable (సశక్త పరువు)

Spelling : E N A B L E

Meaning : to make someone able to do something, or to make something possible:

Phonetic Script : / ɪnˈeɪb(ə)l /

Other forms : Enable – Enabled – Enabled (Verb) ; Enabler (Noun)

Synonyms : allow, permit, make possible

Usage : 1. My glasses enable me see things clearly.

2. Walking enables you stay fit.

3. Birds’ wings enable it fly.

4. Wheels enable easy transportation of goods.

Javahar Navodaya Vidyalaya Samiti 2024-25 admission test notification release

జవహర్ నవోదయ విద్యాలయాలలో 2024-25 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

 2024-25 విద్యా సంవత్సరం కోసం సీట్లు భర్తీ చేయనుండగా.. నవంబర్ 4న పర్వత ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో జనవరి 20న పరీక్ష నిర్వహిస్తారు.

మే 1, 2012-జూలై 31, 2014 (Both Dates are Inclusive) మధ్య జన్మించిన వారు అర్హులు

దరఖాస్తు చేయుటకు చివరితేది : 10-08-2023

  మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మార్చి/ఏప్రిల్లో ఫలితాలు విడుదల

దరఖాస్తు చేయుటకు లింక్

https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration

ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ పనీ చెప్పం. వారంలో విద్యా కానుక కిట్ల పంపిణీ. మూడో తరగతి నుండి తప్పనిసరి సబ్జెక్ట్ టీచర్లు

 ఇక ఉపాధ్యా యులు బోధన తప్ప అదనపు పని ఏదీ చెప్పబోమని రాష్ట్ర విద్యాశా ఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధ్యా యులకు భారంగా ఉన్న వివిధ యాప్ల ను తొలగించినట్లు చెప్పారు. త్వర లోనే స్టాపు అన్ని పాఠశాలల్లో మినిస్టీరియల్ కూడా నియమిస్తామని, ఇక ఉపాధ్యాయు లపై పూర్తి స్థాయి భారం తగ్గుతుందని చెప్పా రు. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశా లల్లో వాచ్మెన్లను నియమిం చినట్లు తెలిపారు. విద్యాకా నుక కిట్లను 78 శాతం మందికి పంపిణీ చేశామని, మిగిలిన వారికి వారంలోపు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 86 వేల మంది టీచర్లు బదిలీలు దరఖాస్తు చేసుకోగా 58వేలమందికి బదిలీలు చేసినట్లు చెప్పారు. వీరిలో 98.3 శాతం మంది బదిలీ అయిన స్థానాల్లో చేరిపోయా రని చెప్పారు. సోమవారం మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారులతో కలిసి టీచర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకోస్తున్న సంస్కర ణలను, విధి విధానాలను టీచర్ల సంఘాలకు వివరించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మూడో తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్లను తప్పనిసరి చేసినట్లు చెప్పారు. బదిలీల తర్వాత ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంటే వారిని భర్తీ చేస్తామన్నారు. 90 లోపు పిల్లలున్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను పెట్టలేమని, వారి పిల్లలకు మంచి విద్య కావాలనుకుంటే తల్లితండ్రులు చొరవ చూపి వారి పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్, అశ్రమ పాఠశాలల్లో చేర్చిం చాలని సలహానిచ్చారు. రాష్ట్రంలో 3 వేల ఏకోపాధ్యా య పాఠశాలలు ఉన్నాయని, ఈ స్కూళ్లు నిరంతరం నడిచేందుకు ప్రతి మండలం లో ముగ్గురు టీచర్లను రిజర్వలో ఉంచుతున్నామని చెప్పారు. డిజిటల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని, వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 60వేల క్లాస్ట్రూమ్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాలనేది తమప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స తెలిపారు.

AP DEECET 2023 RESULTS RELEASED

AP DEECET 2023 రిజల్ట్స్ ను విడుదల చేయటం జరిగింది. క్రింది లింక్ ద్వారా మీ రిజల్ట్స్ ను తెలుసుకోవచ్చు.

https://apdeecet.apcfss.in

YouTube live program on JVK kits

విద్యా శాఖ కు చెందిన MEO లకు, CRP లకు, హెడ్మాస్టర్లకు, విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ..ఈరోజు అనగా 19-06-2023 సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జగనన్న విద్యా కానుక విద్యార్థుల కిట్స్ యొక్క భౌతిక మరియు నాణ్యత సంబంధించిన ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమాన్ని దీక్ష ఏపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును.  కావున పాఠశాల విద్యాశాఖ కు చెందిన అందరు భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని వీక్షించ వలసినదిగా కోరడమైనది. ఇట్లు దీక్ష టీం, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.

https://youtube.com/live/O8TMUv2qnaA?feature=share

సూచన: దయచేసి ఈ యూట్యూబ్ లింకును అందరూ హెడ్మాస్టర్లకు విద్యార్థుల తల్లిదండ్రులకు షేర్ చేయవలసినదిగా మనవి.

Learn a Word a Day today words list for level 1 2 3 4

లెర్న్ ఏ వర్డ్ ఎ డే లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు Date : 19.06.2023 నేర్పించాల్సిన పదాలు

Level : 1 Classes : 1, 2 

Toy (ఆట బొ మ్మ)

Spelling : T O Y

Meaning : an object for a child to play with ; plaything

Phonetic Script : / tɔɪ /

Other forms : Toy, Toys (Noun)

Usage :

1. I have a new toy.

2. I broke my toy.

3. My uncle gave me a new toy on my birthday.

4. Come and see my toy


Level : 2 Classes : 3,4,5 

Garden (తోట)

Spelling : G A R D E N

Meaning : A plot of land used for the cultivation of flowers, vegetables, herbs, or 

fruit

Phonetic Script : / ˈɡɑːd(ə)n /

Other forms : Garden (Noun) Gardening (Verb) 

Usage : 1. We planted a small garden in the backyard of our house.

2. He went out to the garden.

3. My uncle’s house has a beautiful garden.

4. My mother is working in the garden.


Level : 3 Classes : 6,7,8 

Ancient (ప్రా చీన, పురరతన)

Spelling : A N C I E N T 

Meaning : belonging to a period of history that is thousands of years in the past.

Phonetic Script : / ˈeɪnʃ(ə)nt /

Other forms : Ancient (Adj) 

 

Usage : 1. Kutub minar is an ancient monument. 

2. Suresh studied both ancient and modern history.

3. The museum has ancient artifacts.

4. The ancient Chinese built the Great wall of China.


Level : 4 Classes : 9, 10 

Tumble (దొరిలపడు జారలపడు)

Spelling : T U M B L E

Meaning : fall down, as if collapsing ; roll over and over, back and forth.

Phonetic Script : / ˈtʌmb(ə)l /

Other forms : Tumble – Tumbled – Tumbled – Tumbling (Verb) ; 

 Tumble/tumbles (Noun)

 

Usage : 1. The gymnast did a tumble on the mat.

2. The leaves began to tumble in the wind.

3. The rock took a tumble down the mountain.

4. The clown a did a funny tumble during the circus show.

School Education –reopening of schools in the state following State syllabus for the academic year 2023-24 i.e., from 12.06.2023- conduct of classes from 07.30 AM to 11.30 AM further instructions issued.

ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు. పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు.


రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Click Here To Download proceedings 

ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా 

పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరకు

రాగి జావ ఉదయం 8:30 నుండి 9:00 వరకు

మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదేశించారు.


పాఠశాల విద్యాశాఖ కమీషనర్, (వారి తరఫున)

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Jagananna Vidya kanuka JVK reset password

 JVK ఆప్ లాగిన్ పాస్వర్డ్ మర్చి పోతే , ఈ పైన ఉన్న లింక్ నందు మీ స్కూల్ యొక్క లాగిన్ ఐ‌డి ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను. అప్పుడు మీ లాగిన్ పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ కి మారుతుంది.

https://nadunedu.se.ap.gov.in/JVK/UserAccount/ForgotPassword.aspx

JVK డిఫాల్ట్ పాస్వర్డ్: 1234

Mana Badi Nadu Nedu STMS APP updated latest version 2.7.8

మనబడి నాడు నేడు (STMS ) యాప్ అప్డేట్ అయింది. కొత్త వెర్షన్ ను పై apk నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను తప్పనిసరిగా అన్ ఇన్స్టాల్ చేయాలి. 

Click Here To Download Latest Version 2.7.8

Jagananna Amma vodi eligibility and guidelines for amount


అమ్మఒడి 2023 అర్హతలు, విధి విధానాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి అమౌంట్ విడుదల.TMF కింద రూ. 1000, SMF కింద రూ. 1000 మినహాయించి 13000 జమ చేయనున్న ప్రభుత్వం.

Click here to download proceedings 

Meo 2 Post filling guidelines and schedule released



MEO-2  పోస్టుల భర్తీపై తాజా ఉత్తర్వులుకౌన్సిలింగ్ షెడ్యూలు విడుదలఈ నెల 17వ తేదీన సీనియారిటీ జాబితాలు విడుదలఈనెల 18వ తేదీన కౌన్సెలింగ్ఈ నెల 19వ తేదీన కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేరడం.



MEO-II పోస్టుల భర్తీ కుCSE చే షెడ్యూల్

👉Jun 17 న ZP MEO &HMs Combined Seniority @1:2Ratio(50MEO-II పోస్టులుంటే.100 మందితో జిల్లా సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు)

👉Jun 18 న Councling

👉Jun 19 న Joining

👉 MEO లు అదే Zone లో వేరే జిల్లాలో పని చేస్థుంటే సొంత జిల్లాలో సీనియారిటీ లిస్టులో కలుపుతారు

👉ZP MEO1 లు MEO-II లుగా గాని ZP HM లుగాగాని వెళ్ళాలి.Contempt case ఉండుట వలన దాని అమలుకు MEO I పోస్టులలో వారిని ఉండ నీయరు

👉సీనియారిటీ మాత్రమే ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండవు.MEO 1/HM లలో ఎవరు ముందు ఉంటే వారికే MEO-II

👉 MEO 1 పోస్టు లన్నీ గవర్నమెంటుHM/SA ల వారకే.

APSS -KGBVs- FiIling up of 1543 vacant Teaching posts in all KGBVs- Continuation orders issued. AP KGBV Recruitment 2023 District-wise Tentative Merit Lists Released.

1543 ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్టీ & పీఈటీ ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు విడుదల అయ్యాయి. 

Final Vacancy Increased from 1358 to 1543

అన్ని జిల్లాల మెరిట్ లిస్ట్స్

KGBV  CONTRACT RECRUITMENT 2023

Download District wise Merit List



.

Mandal Educational Officer (MEO-2) post fillup guidelines released

మండల విద్యాశాఖ అధికారి-II పోస్ట్ భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. వాటికి సంబంధించిన ఉత్తర్వులు.


 

APEAPCET-2023 Download EAMCET Results

APEAPCET-2023 ఇంజనీరింగ్ అండ్ అగరికల్చర్ అండ్ ఫార్మసీ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

Download Agricultural & Pharmacy Results

http://results.eenadupratibha.net/ap-eapcet-2023/eapcet-agriculture-pharmacy-2023.aspx


https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

AP intermediate first year and second year advance suplamentary exams released

ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ 2023 ఫలితాలు విడుదల.  మొదటి, రెండవ సం. జనరల్, వొకేషనల్ సప్లమెంటరీ ఫలితాలు క్రింది వెబ్ పేజీలో అందుబాటులో కలవు.


https://resultsbie.ap.gov.in/


1 to 10 th class boys and girls uniform stiching process

 1 & 2 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం  - https://youtu.be/4dswv9mE8nY 

3 TO 5 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం  - https://youtu.be/DtaGkK2m6ZU

6 TO 10 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం -https://youtu.be/JWyPArPRMTM

1 TO 7 తరగతుల బాయ్స్  యూనిఫామ్స్ కొట్టించు విధానం  -https://youtu.be/5jorbY6px3E

8 TO 10 తరగతుల బాయ్స్  యూనిఫామ్స్ కొట్టించు విధానం   -https://youtu.be/zdNFfUZQOiU


పాఠశాల విద్యార్థుల తల్లితండ్రులకు నమస్కరించి తెలియచేయటం ఏమనగా పైన తెలిపిన వీడియో ల నందు మీ పిల్లలకు 3 జతల  యూనీఫార్మ్ ను టైలర్ ద్వారా  కుట్టించుకొను విధానం తెలియచేయటం జరిగినది. పై వీడియో లు టైలర్ కు చూపించి యూనీఫార్మ్ దుస్తులు కుట్టించుకోవాలసించిగా కోరుతున్నాము.  (ఈ వీడియో లింకులను విద్యార్థుల తల్లితండ్రులకు& టైలర్స్ కు  చేరేలాగు భాద్యత  వహించవలసించిగా కోరుతున్నాము) (ఈ వీడియోలు diksha ap యూట్యూబ్ చానెల్ నందు కలవు) (https://www.youtube.com/watch?v=h0iPBQghdtk&list=PLfb0AVQ89OKYJ7kHdckkjsP5A6uUmyuVY&pp=iAQB)

School Education – Academic Year 2023-24 – Functioning of Schools from 12 th June to 17 th June 2023 – conduct of classes from 07.30 AM to 11.30 AM up to 17.06.2023- Instructions issued.reg.


రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న తీవ్ర ఎండల దృష్ట్యా 12 నుండి 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్

పాఠశాల బోధనా సమయం: ఉదయం 7:30 నుండి 11:30 వరక

రాగి జావ: ఉదయం 8:30 నుండి 9:00 వరకు

మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు

Click here to download proceedings 

IMMS APP updated latest Version 1.6.1

IMMS App ఈరోజు (June 9 ) 1.6.1 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.6.1 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms


NEW VERSION FEATURES : 

1.Acknowledgement generation in Sanitary Napkins Receipt module in HM Login from Apr,2023

2.Sanitry Napkins signed documents upload provision in HM login from Apr,2023

3.10% validation changes in Image Capture module in TMF and enabling this module in all logins where TMF is enabled.

4.Inspection form changes to capture only menu images in HM login for MDM

5.Removal of components in Availability of kitchen Utensils module.

6. Egg and Chikki receipt entry changes.

APRS అండ్ APRJC Entrance Exam Results Released

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ APRS 5వ తరగతి, APRJC ఇంటర్ ఎంట్రన్స్  రిజల్ట్స్ ను విడుదల చేయటం జరిగింది.


 5వ తరగతి రిజల్ట్స్ లింక్ 


https://aprs.apcfss.in/APRSFifthResult2324.do

 

ఇంటర్ ఎంట్రన్స్  రిజల్ట్స్ లింక్  APRJC 


https://aprs.apcfss.in/APRJCInterResults2324.do

Ap foundation school, High school academic calendar released by school education


ఫౌండేషన్ స్కూల్స్, హై స్కూల్స్  అకడమిక్ కేలండర్స్ 2023-24 ను విడుదల చేసిన విద్యాశాఖ.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, , లాంగ్వేజ్‌ మేళా, క్లబ్, ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌.

Assessments:

FA-1/CBA 1: Aug 1-4,

FA-2: Oct 3-6, 

SA-1: Nov 4-10, 

FA-3/CBA 2: Jan 3-6, 

FA-4:Feb 23-27, 

SSC Pre-final 2024 Feb 23-29 

SA-2/CBA 3: Apr 11-20


Holidays:

Dasara: 14-10-2023 to 24-10-2023

Christmas: 17-12-2023 to 26-12-2024 for Missionary Schools

Pongal: 09-01-2024 to 18-01-2024

Click Here To Download foundation school calendar

Click Here To Download High school calendar

Siksha sankalp pledge for all stakeholders in education department

విద్యాశాఖ లోని అందరు స్టేక్ హోల్డర్స్ ఈ క్రింది లింక్ ద్వారా శిక్ష సంకల్ప ప్రతిజ్ఞ తీసుకొని సర్టిఫికెట్ పొందవలసిన దిగా కోరడమైనది.

https://pledge.mygov.in/shiksha-sankalp/


విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతి పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష వివరాలు

సీఎంకు వివరించిన అధికారులు.

ఈ ఏడాది  అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని తెలిపిన అధికారులు.

 స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామన్న అధికారులు.

యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. 

అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్‌ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్టు వెల్లడించిన అధికారులు.


ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే

 ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలి: సీఎం.

ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ఉండాలి.

జనాభా అధికంగా ఉన్న ఆమండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. 

వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలి

నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి.

సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలి.

వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం.

సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామన్న అధికారులు.

నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు.

ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారు.

సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్న అధికారులు.

రెండో సెమిస్టర్‌ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధంచేశామన్న అధికారులు.

మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష.

ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా.

ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలన్నదానిపై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలన్న సీఎం.

కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామన్న అధికారులు.  

మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్‌ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తారని వెల్లడించిన అధికారులు. 

వీరు ప్రతినెలా వెళ్లి.. టీచర్లకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపిన అధికారులు.

ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్‌ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్‌ యాప్‌పైనా టీచర్లకు శిక్షణ అందిస్తామన్న అధికారులు. 

రోజువారీగా, పాఠ్యాంశాలవారీగా బోధనపై స్కూళ్లకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు.

అన్ని స్కూళ్లలో ఒకేలా బోధనకోసం ఇది ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్న అధికారులు.

ట్యాబ్‌ల వినియోగంపై సమీక్షించిన సీఎం.

ట్యాబ్‌ల నిర్వహణ, వినియోగంపై సీఎం ఆదేశాలమేరకు నిరంతరం సమీక్షలు చేస్తున్నామన్న అధికారులు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారన్న అధికారులు.

అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై సీఎం సమీక్ష.

సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం.

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

తొలిదశ నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించే కార్యక్రమం పూర్తయిందన్న అధికారులు.

సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

నాడు – నేడు రెండోదశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం.

నాడు – నేడు రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు.

22,224 స్కూళ్లలో రెండోదశ నాడు నేడు పనులు.

డిసెంబరు నాటికి పనులు పూర్తవుతాయన్న అధికారులు.

నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబులు పంపిణీతో పాటు, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ ఏర్పాటు పూర్తికావాలన్న సీఎం.

ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్‌ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం ఆదేశాలు. 

డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.

డ్రాపౌట్స్‌ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్టు తెలిపిన అధికారులు.

పదోతరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్‌ ఇచ్చి వారిని ముందుకు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ల పై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకోవాలన్న సీఎం.

ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్న సీఎం.

థర్డ్‌పార్టీ వెరిఫికేషన్‌ ఉండాలన్న సీఎం.

ఇంటర్మీడియట్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి కూడా సన్నద్ధంగా ఉండాలన్న సీఎం.

దీనికోసం ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్న సీఎం.

కేజీబీవీల్లో కూడా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం.

అకడమిక్‌ స్ట్రెంగ్త్‌ కోసం పనిచేయాలన్న సీఎం.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం.

జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు.

ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు.

2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు.

జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్‌ పరిశీలించిన సీఎం.

స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2023 లను అందించనున్న ప్రభుత్వం. 

మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సత్కారం.

నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్‌ 15న, జిల్లా స్ధాయిలో జూన్‌ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న అవార్డులు అందజేయనున్న ప్రభుత్వం. రాష్ట్ర స్ధాయి అవార్డులు అందించనున్న ముఖ్యమంత్రి.

Transfer Order / Promotion Orders 2023 Download Link for school Assistant enabled.

 ట్రాన్స్ఫర్ లకు సంంధించి అన్ని జిల్లాల SGT మరియు PSHM లకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ల బదిలీల ఆర్డర్స్  పూర్తి స్థాయిలో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. 

https://transferreports.apcfss.in/downloadteachertransferpromotionorder2023

HM ల బదిలీల ఆర్డర్స్ మరియు SA నుండి HM వరకు ప్రమోషన్ ఆర్డర్స్ బదిలీల వెబ్‌సైట్‌లో జనరేట్ అవుతున్నాయి. 

క్రింది లింకు ద్వారా మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లేదా ప్రమోషన్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Click Here To Download Transfer Order

FLN G 20 janbagidaari YouTube live program in diksha

విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులు అందరికీ తెలియజేయడమేమనగా ఈరోజు అనగా జూన్ 6, 2023 ఉదయం 9 గంటల నుండి ఏపీ దీక్ష యూట్యూబ్ ఛానల్ నందు రాష్ట్ర స్థాయి FLN G 20 జన్భాగీదారి వర్క్ షాప్ యొక్క ప్రత్యక్ష ప్రసారం.

https://youtube.com/live/vKyfm7FfFNQ?feature=share 


Ap teachers transfers web options link enabled in website

టీచర్స్ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ నందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోడానికి లింక్ ఎనేబుల్ చేయబడినది.

ప్రస్తుతం Gr 2 HM వారికి మాత్రమే ఓపెన్ అవుతుంది.

https://transferappl2022.apcfss.in/DownloadSubmitWebOptionReport01112022.apt

User manual for web options

Click Here 


Ap teachers transfers 2023 vacency Lists released for download

AP ఉపాధ్యాయ బదిలీల లో వెబ్ ఆప్షన్ ల కోసం వేకెన్సీ జాబితాలును విడుదల చేయటం జరిగింది. ప్రస్తుతం gr 2 HM VACENCY లిస్ట్ లు వస్తున్నాయి. మీ జిల్లా అన్ని కేడర్ ల వేకేన్సీ లిస్ట్ లను క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

https://transferappl2022.apcfss.in/vacancyAbstractReport.apt

Ap PG CET 2023 shedule released

ఏపీ పీజీ సెట్-23 షెడ్యూల్ విడుదల 

ఏపీ పీజీ సెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య సి. హెచ్. వి.వి.ఎస్.భాస్కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్ లో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్స్వివరాలు తెలుసుకొనేందుకు https://cets.apsche.ap.gov.in 

APPGCET2023 ని సందర్శించాలని కోరారు.


AP Teachers Transfers 2023 Final Seniority Lists Download Link

AP Teachers Transfers 2023 Final Seniority Lists Released. - జిల్లాల వారీగా అన్ని కేడర్ ల ఫైనల్ సీనియారిటీ లిస్ట్స్ విడుదల చేయడం జరిగింది.

 

https://transferappl2022.apcfss.in/downloadFinalSeniorityListService18052023.apt

TaRL Trainings 2023 TaRL Master Trainees Training Schedule June 2023 Rc.No: ESE02/685/2022


TaRL ట్రైనింగ్స్ 2023 లో భాగంగా ముందుగా మాస్టర్ ట్రైనీ లకు ట్రైనింగ్ షెడ్యూల్ విడుదల. రాష్ట్ర స్థాయిలో జిల్లా నుండి 5 చొప్పున 130 (26*5) ట్రైనీ లకు = 5 నుండి 7 జూన్ వరకు 

 జిల్లా స్థాయిలో 2700 (1CRP+1CRC HM+ మండలం నుండి 2 SGT) = 8 నుండి 10 జూన్ వరకు 

 తరువాత టీచర్లకు ట్రైనింగ్ జరుగును .

Click Here To Download Proceedings 

ANDHRA PRADESH::NATIONAL MEANS-CUM-MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION- NOV-2022 COMMUNITY WISE LIST OF SELECTED CANDIDATES FOR AWARD OF SCHOLARSHIPS

AP NMMS February 2023 పరీక్షా ఫలితాలు, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల. అన్ని జిల్లాల నుండి ఎంపికైన విద్యార్థుల జాబితా క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DATE OF EXAMINATION:05-02-2023

Click Here To Download List

2008 MTS teachers Services were renewed from 01.06.2023 to 30.04.2024 i.e.11 months for 2023 -24 Academic year


DSC 2008 MTS Teachers యెక్క సర్వీస్ 2023-24 విద్యా సంత్సరానికి 01.06.2023 నుండి 30.04.2024 వరకు రెన్యువల్ చేయుటకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు విడుదల

Vidya pravesh module/School readyness module link. Share to all primary school teachers and HMs immediately. They must log in and read the module before 30th June 2023.

ప్రైమరీ టీచర్స్ అందరూ విద్యా ప్రవేశ్ కోర్స్ లోకి క్రింది లింక్ ద్వారా దీక్ష యాప్ లో జాయిన్ అయ్యి క్విజ్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

విద్యా ప్రవేశ్ కోర్స్ జాయినింగ్ లింక్ మరియు విద్యా ప్రవేశ్ మాడ్యూల్ క్రింది సైట్ లో కలదు.

https://diksha.gov.in/explore-course/course/do_3138016417830420481741


Download Dr.BR Ambedkar University BED-ODL 2022-23 Hall Ticket

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ-ఓడీఎల్, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్-ఓడీఎల్) 2022-23 అర్హత పరీక్ష హాల్ టికెట్స్ విడుదల చేయటం జరిగింది.

ప్రవేశ పరీక్ష తేదీ: 06-06-2023

 

https://myapplication.in/BRAOU/BRAOU/BRAOU_Hallticket_2023.aspx

APSS-KGBV – Teaching and non-teaching staff Working in KGBVs Request replacements – Orders – Issued

కెజిబివి టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాఫ్ బదిలీలకు మార్గదర్శకాలు, షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల.

కెజిబివి టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాఫ్ బదిలీలకు మార్గదర్శకాలు, షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల.

 KGBV Employees Transfers Schedule 2023:

 Offline Apply: 05.06.23 to 07.06.23

 Final Seniority List: 09.06.23

 Counseling, Issue of orders: 12.06.23

Detailed Schedule, Guidelines & Proceedings copies available

ఎవరైతే request బదిలీ కోరుకున్నారు వారికి మాత్రమే

Featured post

Ap open school 10th Class and intermediate results