APTF VIZAG: August 2021

AP Memo No: 110/220.Dated: 31-08-2021parents committee election shedule

ప్రభుత్వ పాఠశాలల యందు నూతన PC కమిటీల సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ తో కూడిన ఆదేశాలు విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.

సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయాలి. మరియు ఓటరిల జాబితా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

సెప్టెంబర్ 20న అబ్జక్షన్స్ స్వీకరించాలి.  తుది జాబితా విడుదల చేయాలి.

సెప్టెంబర్ 22న PC కమిటీ ఎన్నిక నిర్వహించాలి.  ప్రమాణ స్వీకారం చేయించాలి.

సెప్టెంబర్ 22న మొదటి సమావేశం నిర్వహించాలి.

Download Polycet 2021 Hall Tickets

పాలిటెక్నిక్ కోర్స్ లో జాయిన్ అవడానికి నిర్వహించు ప్రవేశ పరీక్ష ల యొక్క హాల్ టిక్కెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింకును క్లిక్ చేయండి. 

https://polycetap.nic.in/print_2021_hall_ticket.aspx

School Wise Ranking for Toilets photos uploaded in IMMS APP

IMMS APP లో మనం అప్లోడ్ చేసిన టాయిలెట్స్ కు ఏ ర్యాంక్ వచ్చిందో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

https://jaganannagorumudda.ap.gov.in/mdm/AIDashBoard.aspx

All Students, Teachers and Parents download the FAST ( First Aid for Students and Teachers) app given in the link developed by the NDMA as a part of School Safety

స్కూల్ సేప్టీ లో భాగంగా రాష్ట్రం లో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ FIRST AID FOR STUDENTS AND TEACHERS (FAST)  అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలరు. 

https://play.google.com/store/apps/details?id=com.vcaretechnologies.firstaid.fast

Eaatern power distribution company invited online application for junior Lineman GR-2

విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

https://www.apeasternpower.com/

మొత్తం పోస్టులు: 398

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021



LINK TO SUBMIT FEEDBACK BY SCHOOL COMPLEX HMs on School complex level one day orientation on new textbooks - 28 August 2021

స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గోన్న ఉపాధ్యాయులు అందరూ వారి యొక్క అటెండెన్స్ పామ్ మరియు  ఫీడ్ బ్యాక్ పామ్ నింపి సబ్మిట్ చేయవలసిందిగా తెలియచేయడమైనది. 

Click Here To Submit Your Attendance 

Click Here To Teachers feed back

https://forms.gle/BZHP2xktKmESziSK8     

GO 55, for awarding of marks to class 10 students from March 2020 onwards. ఇకపై 10వ తరగతి లో గ్రేడ్ లకు బదులు మార్కులే.

పదో తరగతిలో మళ్లీ మార్కులు.గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల తొలగింపు .గతేడాది నుంచి అమలు.ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ప్రస్తుత విధానం రద్దు

పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గతేడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్‌ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు.

ఇంటర్‌ ప్రవేశాల కోసమే.
ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ వ్యవస్థనే రద్దుచేసింది. దాని స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులో ఒత్తిడి తగ్గించేందుకు, ఆత్మహత్యల నివారణకు గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేశారు. 10 మార్కుల వ్యత్యాసం ఉన్నా విద్యార్థులకు ఒకే గ్రేడ్‌ వస్తుంది.

ఫీజుల ఖరారు.అందరి మేలు కోసమే

తల్లిదండ్రులు సహా 90 శాతం స్కూళ్ల యాజమాన్యాల్లో ఆనందం.కమిషన్‌ నిర్ణయించిన ఫీజులే కడతామని తల్లిదండ్రులు చెప్పాలి.ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే 9150381111కు ఫిర్యాదు చేయాలి

ఫీజు చాలదనుకునే యాజమాన్యాలు కమిషన్‌ను సంప్రదించొచ్చు.ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో సర్వీస్‌ నిబంధనలు.స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ర్యాంకింగులతో పాటు అక్రేడిటేషన్‌.పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు

 తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఫీజులు ఖరారుచేశామని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు తెలిపారు. తల్లిదండ్రులు, 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎ. విజయశారదారెడ్డి, సభ్యుడు అజయ్‌కుమార్, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డితో కలిసి గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. గత ఏడాదిలోనే ఫీజులను నిర్ణయించాలనుకున్నాం. కానీ, జీఓ–57 విడుదలైనా న్యాయవివాదంతో సస్పెండ్‌ కావడం, కరోనా పరిస్థితులవల్ల ముందుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వివిధ వర్గాల వారందరితో చర్చించి ప్రాంతాల వారీగా ఆయా విద్యాసంస్థల నిర్వహణకయ్యే వాస్తవిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా కొన్ని ప్రమాణాలను అనుసరించి ఫీజులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా స్కూళ్లు, 2,500కు పైగా కాలేజీలున్నాయి. సంస్థల వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యంకాదు కనుక ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్‌ సానుకూల పరిష్కారం చూపిస్తుంది. 

APPSC Department Tests Nov 2020 (Held in August 2021) Results Released

డిపార్ట్ మెంట్ పరీక్ష లకు సంబంధించి నవంబర్ 2020 నోటిఫికేషన్ పరీక్ష ఫలితాలు ను విడుదల చేయడం జరిగింది. 

All Papers Download PDF available 

Click here to website

Click Here 141


Ap Open School society 10th Class and intermediate exams results released

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఓపెన్ స్కూల్ జూలై 2021 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. మీ  అడ్మిషన్ నెంబర్ లేదా పేరు ఇచ్చి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 



TMF INSPECTION REPORT NOT SUBMITTED SCHOOLS DATA

TMF Inspection Report Submiit చెయ్యని పాఠశాలలు వివరాలు  క్రింది లింక్ ని క్లిక్ చేసి జిల్లా, మండలం లను సెలెక్ట్ చేసి తెలుసుకోవచ్చు 

Click Here TMF INSPECTIONS EXCEPTIONAL REPORT


Imms App latest updated version 1.2.4

IMMS APP ఈరోజు (Aug 24th)న Version 1.2.4 కు అప్డేట్ అయ్యింది.  పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందగలరు. 

Click Here To DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.4

NEW VERSION FEATURES : 

1. MDM Inspection Menu Items photo changes with NA option for egg and chikki.

  2. Egg indent changes and voucher generation.

  3. Chikki indent changes and voucher generation.

  4.  Auto Ticket generation for all bad components in MDM and TMF inspection.

Academic calendar 2021 -22 - AP High School timings and time table - Certain clarifications Memo.No. ESE02/631/2021-SCERT Dated:21/08/2021

AP SCERT విడుదల చేసిన ఉన్నత పాఠశాలల టైమింగ్స్, టైంటేబుల్స్ పై క్లారిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు. 

బడి గంటలు 9 నుంచి 4 వరకే స్పష్టతనిచ్చిన పాఠశాల విద్య డైరెక్టర్

 ❇️పాఠశాలల టైమింగ్స్ ఉదయం 9 గంటల

నుంచి సాయంత్రం 4 గంటల వరకేనని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. ఇటీవల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలల పనివేళలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగు తుందని, ఉపాధ్యాయులకూ ఇబ్బందికరమని పలు ఉపాధ్యాయ, విద్యార్థి, తల్లిదండ్రుల అసోసియేషన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం టైం టేబుల్ పై మరోసారి స్పష్టతనిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

❇️ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్ SOPని తప్పనిసరిగా పాటించేలా డీఈవోలు, RJDలు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ఎస్సీఈఆర్టీ సూచించిన అకడమిక్ క్యాలెండర్ పైనా వివరణ ఇచ్చారు.

 ✳️ఉదయం 8 నుంచి 8.45 వరకు సెల్ఫ్ లెర్నింగ్,

సూపర్‌వైజరీ స్టడీ, వియ్ లవ్ రీడింగ్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సూచించిన సమయమని పేర్కొన్నారు.

❇️అలాగే సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు గేమ్స్ కోసం ఉద్దేశించిన సమయమని తెలిపారు.

 ✳️5 నుంచి ఆరు గంటల వరకు రెమిడియల్ టీచింగ్, లైబ్రరీ, వియ్ లవ్ రీడింగ్ కోసం ఉద్దేశించి సూచించినవేనని, ఇవి విద్యార్థులకు ఆప్షన్లలే కానీ నిబంధనలు కావని స్పష్టంచేశారు. 

✳️కనుక పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు హాజరుకు మినహాయింపు ఇవ్వొచ్చన్నారు. 

❇️అలాగే ఉదయం 8 నుంచి 8. 45 వరకు నిర్వహించే సూపర్ వైజరీ స్టడీకి ఉపాధ్యాయులు స్వచ్చందంగా అయితేనే హాజరు కావొచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడు స్పష్టం చేశారు.

APGPCET 2021 5th class Admissions 2021-22.Social welfare Residential Educational institutions Society APSWREIS

సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల లో 5వ తరగతి లో ప్రవేశము కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.మీ ఆధార్ నెంబర్ ను ఇచ్చి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  5th Class RESULTS

https://apgpcet.apcfss.in/sgpcetResults.aprjdc

ఏ పాఠశాలలో సీటు వచ్చిందో ఇవ్వటం జరిగింది.సీటు పొందిన వారు 31-08-2021 తేది లొపు ఈ క్రింది సర్టిఫికెట్ల తో ప్రిన్సిపాల్ గారిని సంప్రదించగలరు.

1)ఆధార్ కార్డ్

2)కుల ధృవీకరణ పత్రం

3)కేటాయింపు పత్రము(Allotment order)

4)వికలాంగులు / అనాధ / సైనిక ఉద్యోగుల పిల్లలు అయినచో సంబందిత ధృవీకరణ పత్రములు సమర్పించవలెను.

School complex level one day orientation on new textbooks - 21 August 2021 - Feedback from teachers

స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఓకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ క్రింది గూగుల్ పామ్ లో పీడ్ బ్యాక్ ను నింపి సబ్మిట్ చేయగలరు. 

Updation of details of SGTs/ School Assistants and equivalent cadres working in the state in Teacher Information System Rc. No. 13028/9/2021-EST 3 Dated:19/08/2021

SGTs / SA ల యెక్క వివరాలను 25.08.2021 లోపు TIS వెబ్సై నందు అప్డేట్ చేయమని DSE వారి తాజా ఉత్తర్వులు.

https://cse.ap.gov.in/DSE/officialLogin.do




ఆగస్టు నెలలో పాఠశాలల్లో తప్పని సరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు

1. " వి లవ్ రీడింగ్" కార్యక్రమం - ప్రతి రోజు ఒక పీరియడ్

పాఠశాల భద్రతా ప్రతిజ్ఞ - ప్రతి బుధవారం - 25-08-2021.

3. విద్యార్థుల చేత దీక్షాలోని పాఠ్యాంశాల వినియోగం - ప్రతి గురువారం - 19-08-2021 , 26-08-2021.

4. యువత మరియు పర్యావరణ క్లబ్ కార్యక్రమాలు - ప్రతి 3వ శుక్రవారం - 20-08-2021.

5. సైన్స్ మరియు గణిత క్లబ్ (RAA) ప్రతి 4వ శుక్రవారం - 27-08-2021.

6. మదర్ థెరిసా జయంతి - 26-08-2021.

7. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం - 27-08-2021.

9. జాతీయ క్రీడా దినోత్సవం - 28-08-2021 నుండి 30-08-2021.

9 .తెలుగు భాషా దినోత్సవం - 29.08.2021.

10. నో బ్యాగ్ డే - ప్రతి 1వ మరియు 3వ శనివారం 21-08-2021.

తల్లిదండ్రుల కమిటీ  సమావేశం - మొదటి గురువారం.

1వ త్రైమాసిక పాఠశాల పత్రిక

కథ,పద్యం,చదవడం,కథ చెప్పడం,డ్రాయింగ్ పోటీలు

గృహ ఆధారిత విద్య (CWSN).

కళా ఉత్సవ్.

రంగోత్సవ్

స్కూల్ కాంప్లెక్స్ లు

భాషేతర ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

ప్రతి 1వ లేదా 4వ శనివారం.

28.08.2021.

భాషోపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు - ప్రతి 3వ లేదా 4వ శనివారం.

21.08.2021.

ప్రాథమిక స్థాయి  పాఠశాల  ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలు - ప్రతి 3వ లేదా 4వ శనివారం.

21.08.2021 , 28.08.2021.

School Complex Resource Persons Orientation Schedule Date : 19-08-2021

స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా రిసోర్స్ పెర్సన్స్ కి దీక్ష ప్లాట్ఫారం,యూట్యూబ్  ద్వారా శిక్షణా కార్యక్రమం 

Time : 11:00am to 1:00pm

Link to watch in Diksha

https://diksha.gov.in/play/content/do_31334143810043084818626

Link to watch in youtube

https://youtu.be/rFeb88rPPmk



RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDGE TECHNOLOGIES DETAILED NOTIFICATION OF RGUKT CET-21 A COMMON ENTRANCE TEST FOR ADMISSION INTO Six-year integrated B. Tech Program For the Academic Year 2021-22 in Rajiv Gandhi University of Knowledge Technologies in its four constituent campuses located at Nuzvid, R.K Valley, Ongole and Srikakulam

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం IIIT లో ప్రవేశము కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్ సమాచారం, పీజు, పరీక్ష మోడల్ ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగింది.  Application Submission online From 20-08-2021 to 06-09-2021. Entrance exam 26-09-2021

https://www.rgukt.in/

Student Active and Inactive Service (Drop Box & Drop out to active) option enabled in Child info web site.


 New Child Info SIMS 2021-21 for admissions, dropout and active 

ఇప్పుడు చైల్డ్ ఇన్ఫో లో dropout to active,active to dropout service వచ్చింది..ఎవరైనా 1 వాళ్ళని కొత్త వెబ్సైట్ రాకముందు ఆన్లైన్ చేసినట్లయితే,వాళ్ళ పేర్లు 2 వ తరగతి లో చూపిస్తున్నాయి..ఈ సర్వీస్ ఉపయోగించుకుని,ఆ ఆధార్ నెంబర్ టైప్ చేసి,డ్రాప్ ఔట్ లో పెట్టండి..మళ్ళీ వెంటనే అదే విధంగా ఆధార్ ఎంటర్ చేస్తే,జాయిన్ చేసుకోమని అడుగుతుంది...అపుడు తరగతి 1 ఇచ్చి అదే అడ్మిషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే,1 వ తరగతి లో పేరు వస్తుంది..

https://studentinfo.ap.gov.in/EMS/login.do#

One day Orientation to Teachers on New Textbooks in two spells on 21.08.2021 and 28.08.2021 at School Complex Level for I to V Classes and Subject Complex Level for VI and VII Classes Instructions

AP RC No: 15023, Dated: 18-08-2021,1 - 5 తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, యూపి ఉపాధ్యాయులకు మరియు 6, 7 తరగతులు బోధిస్తున్న యూపి, ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లకు ఈ నెల 21 (శనివారం) మరియు ఈ నెల 28 (శనివారం) తేదీలలో నూతన పాఠ్య పుస్తకాలపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించుటకు మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.


•   స్థలం.:  కాంప్లెక్స్ స్థాయిలో.  సబ్జెక్టు ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు కాంప్లెక్స్ లలో హాజరుకావలెను.

•   ఇవ్వబడిన రెండు తేదీలలో రోజుకు 50% చొప్పున  ఉపాధ్యాయులు హాజరుకావలెను.

•   సమయం: ఉ.9:30 - సా.5:00 గం.ల వరకు.

•   టైమ్ టేబుల్స్, షెడ్యూల్స్ జతచేయబడినవి.

SCERT Academic Calendar for 1 to 10th Class and all subjects year plans, lesson plans

ఆంధ్రప్రదేశ్ SCERT పాఠశాల విద్యా శాఖ 1నుండి 10 వ తరగతి వరకు  వార్షిక విద్యా ప్రణాళిక విడుదల తరగతుల చేయడం జరిగింది.  CLASS WISE , LESSON WISE  వార్షిక ప్రణాళికలు అందుబాటులో కలవు.

Click Here To Download 6th Class 

Click Here To Download 7th Class 

Click Here To Download 8th Class 

Click Here To Download 9th Class 

Click Here To Download 10th Class 

Click Here To Download Book 

Click Here To Download 1st to 5th Class 






Students Attendance – Mobile application for reporting student attendance by all Schools under all Managements everyday

అన్ని  యాజమాన్య పాఠశాలల విద్యార్థుల హాజరు తప్పనిసరిగా స్టూడెంట్ అటెండన్స్ అప్లికేషన్ నందు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ వారి తాజా ఉత్తర్వులు Rc. No.145/A&I/2020 Dated:18/08/2021 విడుదల.

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm

పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు.కర్ఫ్యూ గంట కుదింపు.కోవిడ్ సమీక్షలో సిఎం

పాఠశాలల్లోనే కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూర౦ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. కర్ఫ్యూ సమయాన్ని గంట కుదిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. తెల్లవారుజామున పెళ్లిళు అంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, 150 మందికే అవకాశ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన 90 రోజుల్లో ప్రభుత్వాస్పత్రులు, బోధానాస్పత్రుల్లో రిక్రూట్మెంట్పూ ర్తిచేయాలన్నారు.

Attendance of students & Teachers in Visakhapatnam Dt: 17.08.2021

 విశాఖపట్నం జిల్లా లో ఉన్న పాఠశాలలో ఈ రోజు పాఠశాల కు వచ్చిన విద్యార్థులు హాజరు, ఉపాధ్యాయుల హాజరు ను గూగుల్ ఫారం లో నింపి సబ్మిట్ చేయగలరు. 

Click Here To Submit Google Form  

IMMS APP Updated Version 1.2.3 Released on 16-8-2021

IMMS New version Updated on 16-8-2021.పాత వర్షన్ ను డిలీట్(Uninstall) చేసి కొత్త దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

❖మార్పులు-చేర్పులు::

★ Inspection FORM నందు COMPLETE Menu Option లో ఆ రోజు వండిన ఆహారపదార్థాలన్నీ ఒక ప్లేట్ లో పెట్టి ఫోటో క్యాప్చర్ చేయాలి.క్యాప్చర్ చేసిన ఫోటో క్వాలిటీగా ఉండాలి.

★ తరువాత  ఆరోజు మెనూ ఐటమ్స్ విడివిడిగా  ( ఉదా:16.8.21- సోమవారం రోజు మెనూ అన్నం,పప్పుచారు,ఎగ్ కర్రీ,చిక్కీ లను విడివిడిగా  బౌల్/ప్లేట్ లో పెట్టి)ఫోటో క్యాప్చర్ చేయాలి.

★ ఇంతకుమునుపు గల Quality of DRINKING WATER & Wastage DISPOSAL ఫోటో క్యాప్చర్ లను  ప్రస్తుతం తొలగించారు.

Departmental Tests Nov 2020 session Response sheets Released

ఇటీవల జరిగిన డిపార్టుమెంటల్ పరీక్షల నవంబర్ 2020 రెస్పాన్స్ షీట్స్ (జవాబు పత్రాలు) విడుదల చేసిన APPSC

Click Here DOWNLOAD Response Sheets


JAGANANNA VIDYA KANUKA LATEST VERSION 1.1 APP DOWNLOAD dt:16-08-2021(6-30 PM)

 JVK APP మరలా Version 1.1కు అప్డేట్ అయ్యినది.మీ పాత యాప్ uninstall చేసి కొత్త వెర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగలరు.

Click Here To Download Update 1.1 App Directly

ఈ యాప్ ప్లే స్టోర్ నందు లేదు గమనించగలరు.ఈ App ద్వారానే అన్ని స్కూల్స్  బయోమెట్రిక్ capture చేయాల్సి ఉంటుంది

ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

ప్రభుత్వ ఉత్తర్వులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇస్తూ మెమో జారీ చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని సాధారణ పరిపాలన శాఖ  స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాగా, 2002 నుంచి జీవోలను ఆన్‌లైన్‌ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఉంచుతోంది.

Attendance of students & Teachers in Visakhapatnam Dt: 16.08.2021

విశాఖపట్నం జిల్లా లో ఉన్న పాఠశాలలో ఈ రోజు పాఠశాల కు వచ్చిన విద్యార్థులు హాజరు, ఉపాధ్యాయుల హాజరు ను గూగుల్ ఫారం లో నింపి సబ్మిట్ చేయగలరు. 

Click Here To Submit Google Form  

16-8-2021 నుండి ఎ.పి లోపాఠశాలలు ప్రారంభం మార్గదర్శకాలు

తరగతికి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి.కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి.

తరగతికి 20 మంది చొప్పున గదులు సరిపోతే..రోజూ అన్ని తరగతులను నిర్వహించాలి

విద్యార్థులకు జ్వరం,జలుబు వంటి  లక్షణాలు ఉంటే పాఠశాలకు అనుమతించ రాదు.తగ్గిన తరువాత మాత్రమే అనుమతించాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,మరో ఇద్దరు టీచర్స్ తో కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి SOP ను అమలుచేస్తూ మండల టాస్క్ ఫోర్స్ తో అనుసంధానం కావాలి.

విద్యార్థులకు హాజరు నిర్బంధం కాదు. తల్లిదండ్రుల అంగీకారం(పత్రం) తోనే పిల్లలను పాఠశాలకు అనుమతించాలి.

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అసెంబ్లీ,గేమ్స్,గ్రూప్ వర్క్స్ కు విద్యార్థులను అనుమతించరాదు

పాఠశాల ప్రారంభించిన తరువాత మొదటగా కోవిడ్ కాలంలో కోల్పోయిన అభ్యసన స్థాయిలు పెంచడం పైనే ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలి. తరువాతే రెగ్యులర్ పాఠ్యాంశాల బోధన

ఏ ఒక్కరికి కోవిడ్ లక్షణాలు కనిపించినా వారిని తరగతి నుండి వేరుచేసి... టెస్టింగ్ కు పంపించాలి

నోట్ బుక్స్,పెన్స్, పెన్సిల్స్ మరియు ఇతర వస్తువులు ఒకరినుండి మరొకరు తీసుకోవడం నిషేధం.

కోవిడ్ కాలంలో తల్లి,లేక తండ్రిని  కోల్పోయిన పిల్లలకు యూనిఫామ్ లేదని, మెటీరియల్ లేదనే కారణంతో  వారిని నియంత్రించరాదు.

మధ్యాహ్న భోజనం కార్యక్రమం విద్యార్థులు దూరం (6 feet) పాటింప చేస్తూ అమలు చేయాలి.

కోవిడ్ ప్రోటోకాల్ నిరంతరం పాటిస్తూ  విద్యార్థులను అప్రమత్తం చేయాలి.రోజులో ఒక పీరియడ్ దీనికి కేటాయించాలి.

IMMS ( INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS and SANITATION) User ID and IMMS APP

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP Version 1.2.3 ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.
Click Here To Download Latest IMMS APP V1.2.3

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను పర్యవేక్షణ కోసం యూజర్ ఐడీ లతో లాగిన్ అయి వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 

క్రింద ఇచ్చిన పేజి లో కేవలం  మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి HM USER ID, PC COMMITTEE USER ID, SANITARY WORKERS USER ID లను ఒకే చోట తెలుసుకోవచ్చు.



JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK ఫైల్,IMMS USER ID, IMMS APP

జగనన్న విద్యా కానుక లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్  1.0.9 ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

User Name : IMMS APP USER ID, 

పాస్వర్డ్ : 1qaz!QAZ (అన్ని పాఠశాలకు ఇదే Default పాస్వర్డ్.)

https://nadunedu.se.ap.gov.in/JVK/

Latest వెర్షన్JVK APP APK ఫైల్ డౌన్లోడ్

note : పాత యాప్ తొలగించడం జరిగిన తరువాత నే కొత్త యాప్ install అవుతుంది.

IMMS APP కి సంబంధించి క్రింద ఇచ్చిన పేజి లో కేవలం  మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి HM USER ID, PC COMMITTEE USER ID, SANITARY WORKERS USER ID లను ఒకే చోట తెలుసుకోవచ్చు.

Click Here To KNOW YOUR USER ID

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు

https://nadunedu.se.ap.gov.in/JVK/

🔸Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ

ఎంటర్ చేయాలి.

🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

స్వాతంత్ర్య దినోత్సవం ఉద్యోగుల జీతాల అంశాన్ని ప్రస్తావించిన సీఎం.సీఎం ఉపన్యాసం లోని ముఖ్యాంశాలు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చివరల్లో ఉద్యోగాల జీతాల అంశాన్ని ప్రస్తావించారు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామన్నారు.. చాలీ చాలని జీతంతో ఉన్న చిరు ఉద్యోగులకు వేతనాలు పెంచామని.. ఉద్యోగులకు చేయాల్సినవి మరి కొన్ని ఉన్నాయని నాకు తెలుసు.. ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.

గత కొంత కాలంగా కన్పించని శత్రువుతో పోరాడుతున్నాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్.. గత 16 నెలల కాలంలో ఆశించిన రెవెన్యూ రాలేదు.. వ్యయం మాత్రం అనుకోని విధంగా పెరిగిందన్న ఆయన.. నేటి కంటే రేపు బాగుండేలా ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర గతిని మార్చే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.. ఇక, రైట్ టు ఎడ్యుకేషనే కాదు.. రైట్ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు ఏపీ సీఎం. . మరోవైపు.. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని'' సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

Opening of schools and learning with physical/social distancing duly following the COVID protocol and Standard Operating Procedures (SOPs) on various activities in schools for Academic Year 2021 -22

పాఠశాలలు 16.08.2021 నుండి పునః ప్రారంభించడానికి, తరగతుల నిర్వహణకు సూచనలతో ఉత్తర్వులు విడుదల Memo No. ESE01-SEDNOCSE/784/2021-PROG-II Dated: 14.08.2021

 

విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సూచనలు మరియు మార్గదర్శకాల ప్రకారం మరియు ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వం ఈ క్రింది ప్రామాణిక కార్యాచరణకు అనుగుణంగా రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది. విధానాలు (SOPS) మరియు సాధారణ సూచనలు. 2. అన్ని పాఠశాలలు w.e.f 16-8-2021 10% కంటే తక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో తెరవబడతాయి. గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ను వారానికోసారి సానుకూలతను గుర్తించడానికి ఒక యూనిట్‌గా తీసుకోవచ్చు.

ఒక నిర్దిష్ట తరగతి/ప్రమాణం యొక్క విభాగంలోని విద్యార్థులకు తరగతులు ప్రతి బ్యాచ్‌లో 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు లేని బ్యాచ్‌లుగా విభజించబడే విధంగా నిర్వహించబడతాయి. సాధారణ పాఠశాల సమయాలను పాటించాలి మరియు బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరూ ప్రతి పనిదినానికి హాజరు కావాలి.

ప్రతి సెక్షన్‌లో 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా ఒకే రోజు అన్ని తరగతులను నిర్వహించడానికి పాఠశాల వసతి సరిపోతుంది.

తరగతి లేదా బ్యాచ్ కోసం 20 మంది విద్యార్థుల ప్రమాణంతో ప్రతిరోజూ అన్ని తరగతులను నిర్వహించడానికి పాఠశాల వసతి సరిపోని చోట, తరగతులు తెరవబడతాయి మరియు ప్రత్యామ్నాయ రోజులలో అమలు చేయబడతాయి. ఉదాహరణకు. తరగతి. VI మరియు VII ఒక రోజు మరియు క్లాస్ VIII నుండి X మరొక రోజు లేదా సెక్షన్/క్లాస్/బ్యాచ్‌కు 20 కి మించని పిల్లలకు వసతి కల్పించే లా ఉండాలి.

Jagananna vidyakanuka Latest Updated version app


జగనన్న విద్యాకానుక అప్డేటెడ్ వెర్షన్ యాప్ ను క్రింది లింక్ క్లిక్ చేసి  డౌన్లోడ్ చేసుకోగలరు. 

JVK User Name :: IMMS App ID

Password ::1qaz!QAZ

https://play.google.com/store/apps/details?id=com.ap.imms


కోవిడ్ బాధిత పిల్లలను అదే పాఠశాలల్లో కొనసాగించాలి. పాఠశాల విద్య డైరెక్టర్ చిన వీరభద్రుడు ఆదేశం

రాష్ట్రం లో కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పో యిన పిల్లలను ఆయా పాఠశాలల్లోనే తప్పనిసరిగా చదివించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్ వీ. చిన వీరభద్రుడు ప్రధానోపాధ్యాయు లు, ప్రిన్సిపాల్స్న ఆదేశించారు. ఈ నెల 16 నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవు తున్న దృష్ట్యా సుప్రీం ఆదేశాలను విధిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లించలేదని ఏ ప్రైవేటు సంస్థ అయినా సంబంధిత విద్యార్థులను పాఠశాల నుంచి తొలగించిన పక్షంలో తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారిని ఆయా తరగతుల్లో కొనసాగించడంతో పాటు జగనన్న విద్యా కానుక మొదటి ప్రాధాన్యతలో ఈ నెల 31లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికి అయ్యే ఖర్చును పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తే భరించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాల యాజమాన్యం దీనిని నోటీసు బోర్డులో ప్రముఖంగా ప్రచురించడంతో పాటు తల్లిదండ్రుల సమావేశా లు ఏర్పాటు చేసి వివరించాలన్నారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లల సమస్యలను, నెలవారీ ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు డివిజినల్ విద్యాశాఖాధికారికి తెలియజేయాలన్నారు. సందేహా లు, సమస్యలున్న పక్షంలో మెయిల్ ద్వారా తెలిపినట్లయితే విద్యాశాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని చిన వీరభద్రుడు పేర్కొన్నారు.

Sanitary Workers ,AYA payment status School Wise Download

పాఠశాల Sanitary Worker / ఆయా కు  అమౌంట్ మంజూరు అయ్యిందా లేదా జిల్లా, మండలం, పాఠశాల వివరాలు ఇచ్చి తెలుసుకోవచ్చును.

Click Here To Know AYA Payment Status 

Agrigold Data Verification, Depositor's Verification

అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ప్రభుత్వం 20000 వేల రూపాయలు లోపు ఉన్న వారికి త్వరలో వారి యొక్క అకౌంట్ లలో డబ్బులు జమచేయడం జరుగుతుంది. మీ వివరాలు ఉన్నవి లేనిది తెలుసుకోవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ జిల్లా, ఆదార్ నెం ఇచ్చి స్టేటస్ తెలుసుకోవచ్చు. 

Cse Proceedings on JVK Kit distribution and Nadu Nedu

ఆగస్టు16వ తేదీన జగనన్న విద్యాకానుక పంపిణీ, మనబడి నాడు-నేడు మొదటి దశ పనులను ప్రజలకు అంకితం చేయడం  రెండవ దశ పనుల ప్రారంభం కార్యక్రమాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.



Memo No.ESE02-15021/175/2020-EST 5-CSE Dt: 12/08/2021 State Functions – Certain arrangements for the Independence Day Celebrations-2021 – Pattern of Celebration in District Head Quarter and Head of Institutions – Guidelines

పేరెంట్స్ కమిటీ చైర్మన్ ద్వారా జెండా ఆవిష్కరణ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది

AP EAPCET 2021 Hall Tickets download

ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2021 హాల్ టికెట్స్ ను  విడుదల చేయడం జరిగింది. 

Click Here To Download APEAPCET hall Tickets


Intermediate online admissions procedure guidelines

AP లో రెండు సంవత్సరముల ఇంటర్మీడియట్ లో జాయిన్ అవడానికి  ఆన్లైన్ అడ్మిషన్స్ కొరకు మార్గదర్శకాలు విడుదల చేసిన ఇంటర్ మీడియేట్ బోర్డు 

APGPCET 2021 Results for 5th Class Admission into Balayogi Gurukulams Download

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో (APSWRS) 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

NISHTHA 2.0 Live session by National Resource Group (NRG)

Watch the live session on the NCERT Official YouTube channel.

నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మాడ్యూల్ పై లైవ్ వీడియో కార్యక్రమం. 


https://youtube.com/c/NCERTOFFICIAL

and PMeVIDYA channels

11 August 2021, 5.30 pm - 7.00 pm

Curriculum and Inclusive education (English)

12 August 2021, 5.30 pm - 7.00 pm

Curriculum and Inclusive education (Hindi)

13 August 2021, 5.30 pm - 7.00 pm

ICT in Teaching - Learning  and Assessment (English)

14 August 2021, 5.30 pm - 7.00 pm

ICT in Teaching - Learning and Assessment (Hindi)

16 August 2021, 5.30 pm - 7.00 pm

Personal Social Qualities for Holistic Development (English)

17th August 2021, 5.30 pm - 7.00 pm

Personal Social Qualities for Holistic Development (Hindi)

All the teachers who are teaching in secondary and senior secondary schools has to watch the live sessions given in the above schedule without fail.

The feedback form will be given on 18th August-2021

Javahar Navodaya Entrance Test Answers

 జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష  సమాధానములు 

విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్థికంగా వెనుకబడి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు 'విద్యాదాన్' ఉపకార వేత నాలు అందజేస్తున్నట్టు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

వివ రాలకు www.vidyadhan.org సందర్శించాలని

రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం/9 సీజీపీఏ, దివ్యాంగ విద్యార్థులైతే 75 శాతం/7.5 సీజీపీఏ మార్కులు సాధించి నవారు అర్హులని పేర్కొంది. ఎంపికైన విద్యా ర్థులకు ఇంటర్/డిప్లొమా రెండేళ్ల చదువు నిమిత్తం ఏడాదికి రూ.6 వేల చొప్పున, అనంతరం ప్రతిభ ఆధారంగా ఉన్నత చదు వుల కోసం రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తామని ఫౌండేషన్ పేర్కొంది. వచ్చే నెల 25వ తేదీన రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను ఉప కార వేతనాలకు ఎంపిక చేయనుంది. 8367751309 నంబర్కు ఫోన్ చేయవచ్చని సూచించింది.

Schools reopen ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేశ్‌

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందన్నారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్‌ తరగతులు జరగడం లేదని.. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Navodaya Vidyalaya Samiti - Admission into Class VI- HALL TICKETS

జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6 వ తరగతి ప్రవేశ పరీక్ష లకు సంబంధించి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి. 

https://cbseitms.nic.in/RegistrationEditLogin.aspx

జగనన్న విద్యా కానుక-2 పంపిణీ గురించి సూచనలు

మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి::

జగనన్న విద్యా కానుక వస్తువులు ప్రస్తుత సంవత్సరం (2021-22) మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందజేయవలెను.

 గత సంవత్సరం (2020-21) మీ పాఠశాలలో Primary -5, UP-7/8, High School -10 చదివిన విద్యార్థులకు JVK Kit ఇవ్వరాదు.

 ఈ విద్యా సంవత్సరంలో 6 లేదా 8 లేదా 9వ తరగతిలో చేరే విద్యార్థులకు కొత్తగా చేరిన పాఠశాలలో మాత్రమే JVK Kit ఇవ్వవలెను.

 TC  తీసుకుని వెళ్లే విద్యార్థులకు JVK Kit ఇవ్వకూడదు.

 గత సంవత్సరం చదివిన విద్యార్థుల JVK Kit ను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న UP / హైస్కూల్ నందు అందజేయవలెను.

Base Line Test Marks Entry Link Enabled

బేస్ లైన్ పరీక్ష లకు సంబంధించి Marks Entry ఆప్షన్ ను ఎనేబుల్ చేశారు .పిల్లల మార్క్స్ ను ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. 

USER ID AND BASE LINE TEST  MARKS ENTRY LINK ARE SAME AS CHILD INFO

https://studentinfo.ap.gov.in/EMS/logout.do

స్కూళ్ల మూసివేతతో విపరిణామాలు.అవి విస్మరించలేనంత తీవ్రమైనవి.పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం.సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక.రెండు షిఫ్టుల్లో క్లాసులు

పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది.

స్కూళ్లలో తరచుగా తనిఖీలు

విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది.

KGBV 6th Class Entrance Results

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం  ఆరవ తరగతి(2021-22) ప్రవేశ ఫలితాలు ను విద్యార్థి ఆధార్ నెంబరు మరియు పుట్టిన తేదీ కింది లింక్ నందు చేసి ఫలితాలను తెలుసుకోండి.

https://apkgbv.apcfss.in/KGBVSixthResult.do

AP CETS NOTIFICATIONS APPLICATION DATES

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో(2021) నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యులు.

AP-ICET

దరఖాస్తుకు చివరి తేది: 14-08-2021

పరీక్ష తేది:: 17-09-2021 & 18-09-2021

AP-ECET

దరఖాస్తుకు చివరి తేది: 12-08-2021

పరీక్ష తేది:: 19-09-2021

AP-PGECET

దరఖాస్తుకు చివరి తేది: 19-08-2021

పరీక్ష తేది:: 27-09-2021 to 30-09-2021

AP-EdCET

దరఖాస్తుకు చివరి తేది: 17-08-2021

పరీక్ష తేది:: 21-09-2021

AP-LAWCET

దరఖాస్తుకు చివరి తేది: 20-08-2021

పరీక్ష తేది:: 22-09-2021

SC Gurukul Entrance Test Results Released

ఎస్సీ గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.ఇంటర్‌ కళాశాలలు, ఐఐటీ/మెడికల్‌ అకాడమీల్లో అడ్మిషన్ల కోసం జూలై 29న నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను శుక్రవారం మంత్రి విడుదల చేశారు.

https://apgpcet.apcfss.in/SWInterResult.aprjdc

JEE Main 2021 APRIL sesson results

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను https://nta.ac.in/,

 ntaresults.nic.in

jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు

జులై 20, 22, 25, 27 తేదీలలో జేఈఈ ఏప్రిల్ సెషన్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.ఆగస్టు 5 న తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది.

జేఈఈ మెయిన్ లో ఈసారి కట్-ఆఫ్ 90 శాతానికి పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


10th Class Results No need to provide DOB in this link to know the result. Total school students details can be obtained

10 వ తరగతి ఫలితాలను పుట్టిన తేది లేకుండా మొత్తం పాఠశాల లో ఉన్న విద్యార్థుల అందరి యొక్క ఫలితాలను జిల్లా, మండలం, పాఠశాల వివరాలు ఇచ్చి రిజల్ట్స్  డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Click Here To Get Total School Results మీ పాఠశాల మొత్తం పిల్లల రిజల్ట్స్ కి ఇక్కడ నోక్కండి.


Imms App latest updated version 1.2.2 on August 5th

IMMS APP (Aug 14th)న అప్డేట్ అయ్యింది. ఈ కొత్త వెర్షన్ 1.2.3 లో జూన్,జులై నెలల  Dry Ration ఆప్షన్ కనిపిస్తుంది మరియు Ayah payment details capturing module ఆప్షన్ ఇచ్చారు. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install/update చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

NEW VERSION FEATURES : 

Dry ration phase-1 (12-Jun to 31-Jul-2021)

 1) Ayah payment details capturing module has been added.

2) General photo capture module has been added.

Ap Cabinet Meeing Decissions

✫ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు 

 ✫జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ 

✫ఈ నెల 10న అమలు చేయనున్న 'వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చ

 ✫పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల

✫అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం 

ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

✫రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ ఆమోదించనుంది. 

➪ మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలను ఆమోదించనున్న కేబినెట్

 ➪ బడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం

 ➪ లోకాయుక్త కర్నూల్‌కు తరలించే ప్రతిపాదనకు, హెచ్‌ఆర్‌సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు  కేబినెట్ ఆమోదం.

INSPIRE అవార్ద్స్ Upload in app

కోవిడ్ దృష్ట్యా INSPIRE నామినేషన్స్ MANAK కాంపిటీషన్ APP నందు అప్లోడ్ చేయవలసినదిగా అందరు HM లకి మరియు సైన్స్ టీచర్ లకి విషయం DESSIMINATE చేయవలసినది గా ఉతర్వులు.

 https://play.google.com/store/apps/details?id=manak.comp

AP 10th Class examinations results Released

పదో తరగతి పరీక్షా ఫలితాలు

❖ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు  సాయంత్రం 5 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు.

2021 results  click below link 

http://results.bse.ap.gov.in/sscresult21/APSSCRESULTWITHOUTHTNO21.aspx

2020 results Click Here

http://results.bse.ap.gov.in/sscresult20/APSSCREGRESULTS20.ASPX

https://results.bse.ap.gov.in/

https://www.bse.ap.gov.in/

http://www.manabadi.co.in/boards/ap-ssc-results-andhra-pradesh-10th-class-results-ssc-results.asp

❖ 2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. 

❖ షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

❖ ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా పొందొచ్చు.

❖ ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ ప్రకటిస్తారు. 

❖ కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. 

❖ ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు. 


Jagananna Vidya kanuka 2021 Material Distribution Guidelines for school complex HM, Meo RC no . SS-16021/3/2021-CMO SEC SSA 05/08/201

జగనన్న విద్యా కానుక 2021-22 పధకం లో భాగంగా మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు సరఫరాకి మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

తరగతుల వారీగా యూనిఫామ్ cloth కొలతలు, షూ, Socks సైజులు, బ్యాగుల వివరాలతో మార్గదర్శకాలు 

Cir.No.22/A&I/2021 Dated:04/08/2021 Modification orders to Conduct rules

Andhra Pradesh Civil Services (Conduct) Rules,1964 to regulate the conduct of Government employees – certain guidelines issued – modifcation orders

ఉపాధ్యాయులు   /ఉద్యోగులు/ సంఘ నాయకులు " బందులు , పెన్ డౌన్ "లాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం చేత  తీసుకునే చెర్యలు - No work - No pay అనే నిబంధనని conduct రూల్స్ నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు.


Commencement of the process of filling up of aided posts in pursuance of interim orders passed by the Hon'ble High Court of AP in IA No.1 of 2018 in WP No.1041/2018 - Extension of time limit for another two months i.e., upto 31.10.2021

ఎయిడెడ్ ఖాళీ పోస్టుల భర్తీ గురించి తాజా ఉత్తర్వులు.Memo.No.ESE02-17/544/2020-PS1 -CSE Date : 04.08.2021 .

నియామకాల యొక్క గడువును 2 నెలలు పోడిగిస్తూ ఉత్తర్వులు విడుదల. 





Imms App Latest Updated version on 4-8-2021

IMMS APP మరల  ఈరోజు (4-8-2021)న అప్డేట్ అయ్యింది. కొత్త అప్డేట్ IMMS APP ని క్రింది లింక్ నుండి పొందవచ్చును

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

NEW VERSION FEATURES : 

1. Dry ration phase-1 (12-Jun to 31-Jul-2021)

2. Schools level Cleaning Chemicals, Tools, and Bathroom plastic accessories details entry and acknowledgment generation in HM login.

3. Incinerator and Vending machine details entry in exceptional schools

నూతన విద్యావిధానంపై సీఎం సమీక్ష.ఈనెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాకానుక.క్యాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలు వివరించిన అధికారులు 

నూతన విద్యావిధానం స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరణ ఖరారు

శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2)

ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2. 1, 2)

ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌  ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)

ప్రీ హైస్కూల్స్‌  ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)

హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )

హైస్కూల్‌ ప్లస్‌  (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)

పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణవల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌   44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని వివరించిన అధికారులు

ఈ వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలి: సీఎం

విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలి: సీఎం

టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి: సీఎం

వివిధ తరగతుల్లో ఉన్న సబ్జెక్టులు, వాటి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం

ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తున్నామని తెలిపిన అధికారులు

ఆ నిబంధనలను పాటిస్తూనే... 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్లద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం

నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారు : సీఎం

ఇంగ్లిషు మీడియంలో బోధన అందుతుంది: 

ప్రపంచస్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారు అవుతారు:

చిన్ననాటినుంచే వారికి నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారు:

సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలోకూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయి:

దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుంది:

అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందన్న సీఎం

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం ఆదేశం.నూతన విద్యావిధానం, నాడు –నేడుల కోసం మొత్తంగా సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం.

నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని సీఎం ఆదేశం

ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలన్న ముఖ్యమంత్రి .నూతన విద్యా విధానం ఉద్దేశాలను వారికి వివరంగా తెలియజేయాలన్న సీఎం

నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలన్న సీఎం.దీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సీఎం

పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభం, హాజరుకానున్న సీఎం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల మంచి ఫలితాలు:

అమ్మ ఒడి, ఇంగ్లిషు మీడియం, నాడు – నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు వివరించిన అధికారులు

2014–15 నాటికి రాష్ట్రంలోని అన్నిరకాల స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 72.33 లక్షలు కాగా 2018–19 నాటికి అది 70.43 లక్షలకు పడిపోయిందన్న అధికారులు

అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకుచేరుకుందన్న అధికారులు.2.63 లక్షలమంది పిల్లలు అధికంగా చేరారన్న అధికారులు 

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షల మంది 

కాగా 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయింది. 2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరిందని తెలిపిన అధికారులు

ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగిందని, అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని తెలిపిన అధికారులు.అమ్మ ఒడి పథకం ద్వారా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డేటా వివరాలు పక్కాగా ఉన్నాయని తెలిపిన అధికారులు

సామాజిక తనిఖీల ద్వారా ( సోషల్‌ ఆడిట్‌) కచ్చితమైన డేటా రూపొందిందని తెలిపిన అధికారులు చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన వివరాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పక్కాగా లేవని తెలిపిన అధికారులు

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల.

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in

cbse.nic.in 

లతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

DOWNLOAD IMMS APP LATEST VERSION 1.2.1

IMMS APP ఈరోజు అప్డేట్ అయ్యింది కొత్త వెర్షన్ లో జూన్ జులై Dry Ration ఆప్షన్ ఇచ్చారు. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును.

Click Here To Download 

NEW VERSION FEATURES :

1. Dry ration phase-1 (12-Jun to 31-Jul-2021)

 2. Schools level Cleaning Chemicals, Tools, and Bathroom plastic accessories details entry and acknowledgment generation in HM login.

3. Incinerator and Vending machine details entry in exceptional schools.

Contributory Pension Scheme – Extension of benefit of Death -cum- Retirement Gratuity; and extension of option of Invalidation Pension and Family Pension to the State Government employees covered by NPS and their family members in case of premature exit due to Invalidation / Death

CPS ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా మరణించిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు తీసుకోవలసిన చర్యలు, ఆపరేషనల్ ప్రొసీజర్ గురించి DTA వివరణాత్మక ఉత్తర్వులు.మెమో F2/3058/2013 తేది. 01.08.2018

Cancellation of SSC & Intermediate (APOSS) Public Examinations, June / July - 2021 and declaring all the learners who have paid examination fee and registered for SSC & Intermediate (APOSS) Public Examinations, July, 2021 .G.O.MS.No. 48 Dated: 03-08-2021.

ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ మీడియేట్  పరీక్షలు 2021 ఫీజు చెల్లిచింన అందరిని పాస్ అయినట్లు ప్రకటిస్తూ, మార్క్స్, గ్రేడ్స్ ప్రకటించుటకు విదివిధానాలన విడుదల.

S.No. Course Recommendation of the High Power Committee for regular SSC & Intermediate Examinations, March-2021 Recommendation of the High Power Committee adopted to SSC & Intermediate (APOSS) Public Examinations, June/july- 2021 1 SSC Grades will be awarded to the candidates basing on the performance in the two formative tests put together, duly giving 70% weightage to the marks obtained in the written examination of 20 marks and 30 % weightage to 30 marks assigned to Project work (for 10 marks), Hand writing in the note books (for 10 marks) and Pupil’s response to the contemporary issues (for 10 marks). Grades shall be awarded on the basis of the performance in the Preparatory Examination conducted by the APOSS, which (marks) are available in the APOSS portal. 2 INTERMEDIATE 30% weightage for SSC marks (average score in top three subjects) and 70% weightage for first year Inter marks. 30% weightage for SSC marks (average score in top three subjects) and 70% weightage for the marks of preparatory Examination conducted by the APOSS, which (marks) are available in the APOSS portal.

New Child entry option enabled at Child Info website.New child information in your respective child info login

ఈ విద్యా సంవత్సరం లో జాయిన్ అయిన విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో సైట్ లో లాగిన్ అయి సబ్మిట్ చేయడానికి వెబ్సైట్ ను అప్డేట్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. 

https://studentinfo.ap.gov.in/EMS/

SSC All Students pass &Awarding Grades Criteria Declaration G.O No 46 St 2.8.2021 High lights .

SSC public Exams 2020   లో Grades Award చేయుటకు  SA1 లో మార్కులు 50 కు ,3FA లలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణన లోకి తీసుకొని మొత్తము  100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని బట్టి గ్రేఢులు నిర్ణయిస్తారు

SSC Public Exams 2021 లో గ్రేడులు:

 రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks for Other components(10+10+10) లో 30% మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారు

No fail .Last Grade ఇవ్వబడును

FA లు వ్రాయని వారికి,లేక ఆ మార్కులు Online చేయని Students కు Last grade ఇచ్చి Pass చేస్తారు

 2020 కు ముందు SSC చదివి 2017,2018,2019  పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal marks   ను బట్టి లేక 20 అంతర్గత  మార్కులకు  ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక  Last grade  ఇస్తారు.

Diksha Training for COURSE :1 CURRICULAM &INCLUSIVE CLASS ROOMS

దీక్ష ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా సెకండరీ పాఠశాలల లో పనిచేసే ఉపాధ్యాయులకు కోర్స్ లో జాయిన్ అవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు జాయిన్ అవగలరు. 

 తెలుగు మీడియం                                                        Click Here                                                         ENGLISH MEDIUM

Click Here                                

ఉర్దూ  మీడియం 

Click Here 

Featured post

Ap open school 10th Class and intermediate results