APTF VIZAG: Online Transfers for teachers who Requested for govt Transfer

Online Transfers for teachers who Requested for govt Transfer

ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ బదిలీల కొరకు  దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు జి.ఓ .నెం.54 విడుదల చేసినందున, దాని ప్రకారం online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని DEO లకు సూచిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల.

Click Here To Download Complete Proceedings 

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results