APTF VIZAG: May 2019

D.Ed 1st year Exams June 2019, All the candidates Update their Aadhar details in CSE website

 RC. No. 15 ప్రకారం, 3- 6 -2019 నుండి జరుగునున్న డి.ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వారి యొక్క ఆధార్ నంబరు ను అప్లోడ్ చేసుకోవాల్సిందిగా సిఎస్సి వారు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి సిఎస్సి వెబ్సైట్ లో విద్యార్థులు తమ యొక్క హాల్టికెట్ నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Click here to LINK your ADHAR no in CSE Website.

Jawahar Navodaya 6th class admission test results released







కేవలం మీ పిల్లల యెక్క HALL TICKET NUMBER ను ఉపయోగించి  జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు ను తెలుసుకోవచ్చు .ఫలితాల కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
Click here to download 6th Class Entrance Test Results 

D.EL.Ed 1st Year HallTickets June -2019


D.EL.Ed 1st  Year HallTickets June -2019
Derails For Download Hall Tickets
Select Your District ,Select Your Institute
Candidate's Name , Select Stream .
Click Here To Download Hall Tickets 

DOWNLOAD NT BOOKS ONLINE INDENT 2019-20



Govt వారు NT బుక్స్ 2019-20 కు సంబంధించి ఆన్లైన్ ఇండెంట్ విడుదల చేశారు.మన స్కూలుకు ఎన్ని allot చేసారో (CLASS WISE  AND TITLE WISE ) చెక్ చేసుకోవాలి.ఆన్లైన్  NT బుక్స్   ఇండెంట్ 2019-20 సంబంధించి CSE WEBSITE లో LOGIN అయి REPORTS లోకి వెల్లి NT BOOKS INDENT 2019-20 ను  డౌన్లోడ్ చేసుకోవాలి.
మనం recieve చేసుకున్న బుక్స్ ఆన్లైన్ లో app ద్వారా ఎంట్రీ చేయవలసి ఉంటుంది.


31.05.2019 న జరిగే APLPCET-2019 HALLTICKETS DOWNLOAD

31.05.2019 న జరిగే LPCET-2019 కు హాల్ టికెట్స్ వెబ్సైట్ లో అందుబాటులో వున్నవి.
లాoగ్వేజ్ పoడిట్ (తెలుగు, హిందీ, ఉర్దూ) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to download LP CET Hall Tickets 

APPSC Departmental test GOT (88,97 ) and EOT(141) material and online exam official links

Andhrapradesh Assembly, Parliament గెలుపోందిన అభ్యర్థు ల వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు,పార్లమెంట్ వారీగా గెలుపొందిన అభ్యర్థులు వివరాలు,  సమీప అభ్యర్థి వివరాలు, ఓట్ల ఆధిక్యం పూర్తి వివరాలు.

APPSC Departmental Tests Notification May 2019 Session


📚APPSC Departmental Tests Notification May 2019 Session
📚Online Applications: 6.5.19 to 24.05.19
📚Last Dt to Pay Fee: 23.05.19
📚Exam Schedule: 13.06.19 to 18.06.19

AP Departmental Tests MAY-2019 Session notification details

🖥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం అయినది.
⬛ అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు  GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
⬛ కాని 24 సంవత్సరముల స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. దీనికి ఎటువంటి మినహాయింపు లేదు.
⬛ స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి

పదోన్నతులు  :
⬛ స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
⬛ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు
⬛ 50 సంవత్సరముల పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లే.

📝GO TEST:-

📚 Paper Code: 88
🗓 Exam Date: 15.06.19 FN

📚 Paper Code: 97
🗓 Exam Date: 15.06.19 AN


📝EO TEST:-
Accounts Test
📚 Paper Code: 141
🗓 Exam Date: 16.06.19 FN

Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి ?
⬛ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
⬛ పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి
📝Higher Language Test

📚 Paper Code: 37
🗓 Exam Date:16.06.19 AN.
Click here to download complete Notification
Click here to Apply for Online Application 

APRJC CET-2019 & APRDC CET-2019 Results / Rank cards

APRJC CET-2019 & APRDC CET-2019 Results / Rank cards First Phase available now.
Click here to download APRJC Rank Cards
Click here to download APRDC Rank Cards

All HM's Download 10th Class Marks Memo Rc.30 Dt:20.05.19 Director of Govt Exams Press Note

📚SSC March 2019 Short Marks Memos bse. ap. gov. in వెబ్సైట్ నందు ఉంచబడినవి
📚HM లు Download చేసుకుని attestation చేసి విద్యార్థులకు అందించాలి
📚స్కూల్ లాగిన్ లో Short Marks Memos అందుబాటులో కలవు
📚లాగిన్ లో విద్యార్థి Roll నెంబర్ దగ్గర Click చేస్తే Marks Memo డౌన్లోడ్ అవును.
Click here to download Marks Memo

Corporate college Free intermediate education Above 7gpa in tenth class

పదవ తరగతి  విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య కొరకు అప్లై చేయడానికి కావలసినవి
1) Income Certificate from MeeSeeva
2) Caste Certificate/Nativity Certificate from MeeSeeva
(Note : Not required Meeseva Caste certificate afresh, if already applied in prematric Scholarships in the previous years)
3) Photograph of Candidate(Dimensions:4.5*3.5cm)
4) Physically Handicapped Certificate (if applicable)
5) Enter Mobile No. and Email Id Correctly for Communication6) Student with Grade Points 7 and above are eligible for registration
7) UID is Mandatory
8) Ration Card is Mandatory
9) BAS(Best Available Schools) Students has to Contact School or DD(SW) for Mapping of SSC Details
10) CBSE Students has to contact the District officer for SSC Details Entry.
Note :
1) Start date of Registration is 18-05-2019
2) Last date of Registration is  31-05-2019


CLICK HERE TO OFFICIAL WEBSITE

ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాలకు వెళ్ళడానికి, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఏవరి అనుమతి అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు

17/5/2019 ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాలకు
వెళ్ళడానికి, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఏవరి అనుమతి  అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎవరి అనుమతి అక్కర్లేదు.అది ప్రభుత్వ ఉద్యోగి ప్రాదమిక హక్కు అని నిర్దాంచినది .
 

 

సుప్రీం కోర్టు తీర్పు.

పదోతరగతి విద్యార్థుల మార్కుల మెమోలు(MARKS MEMO)

 పదోతరగతి విద్యార్థుల మార్కుల మెమోలు(MARKS MEMO)
★ పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరిగింది .
★ ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ (డీజీఈ) ఎ.సుబ్బారెడ్డి వెల్లడించారు.
CLick here to download 10TH Class Marks Memos

SSC-2019 ReVerification and Revaluation Application Form and instructions ,How to pay fees

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు  30-5-2019
💷పదో తరగతి విద్యార్థులకు రీ కౌంటింగ్ కోసం విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500/- చొప్పున చెల్లించి ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
💷రీ వెరిఫికేషన్ కొరకు ఒక్కో సబ్జెక్టుకు రూ 1000/- చెల్లించాలి.
 📝ఫీజు చెల్లింపు తర్వాత ధరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రవీకరించి, హాల్ టిక్కెట్లు జిరాక్స్ తో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 30 లోపల అందజేయాలి.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది..
అభ్యర్థులు దరఖాస్తును www.bseap.org నుంచి లేదా సంబంధిత డీఈవో కార్యాలయం నుంచి పొందాలి..
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును CFMS లో చలానా ద్వారా మాత్రమే చెల్లించాలి.
Click here to download Re Verification Application 

SSS PUBLIC EXAMINATIONS 2019 RESULTS RELEASED BY SCHOOL EDUCATION

పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం 11గం.లకు విడుదల కానున్నాయి.
📝విజయవాడలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
📝మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు 2,839 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి.
📝మొత్తం పరీక్ష రాసిన వారిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలు ఉన్నారు
📝ఏపీలో వినూత్నంగా టెన్త్ ఫలితాలు... టీవీలో చూసుకోవచ్చు!
ఫ‌లితాల కోసం విద్యార్థులు క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to Result 1st Link 
Click here to Result 2nd Link
Click here to Result 3rd Link
Click here to Result 4th Link
Click here to School Wise Result

💻టీవీ తెర‌పైనా ఫ‌లితాలు ప్ర‌త్య‌క్షం కానున్నాయి.
ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉన్న ఇళ్ల‌లో టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే.. ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా ఏర్పాట్లు.దీని కొరకు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ఏర్పాట్లు పూర్తి.

AP Intermediate 1st Year &2nd Year Supplementary exams Hall Tickets 2019


AP Intermediate 1st Year &2nd Year  Supplementary exams Hall Tickets 2019 available now.
ఈ నెల 14నుండి  ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరము సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లును క్రింది లింకును క్లిక్ చేసి పోందగలరు.
Click here to download 1St Year Hall Tickets 
Click here to download 2ND Year Hall Tickets 

AP DEECET HALL TICKETS RELEASED

AP DEECET HALL TICKETS RELEASED
Reference I'd no., Adhar no, phone number
Click here to download Hall Tickets 

APPSC Group-2 Screening test(5-5-2019) official Initial Key and Objection Format

తేది:05-05-2019 న జరిగిన Group-2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రాథమిక 'కీ' & అబ్జెక్షన్ ప్రోపార్మా.
Click here to PRIMARY KEY
CLICK HERE TO OBJECTIONS FORMAT

Pvt Un Aided Schools-Providing of Spl Points on Transfers of Tchrs working in ZPP , Govt, MPP schools

Pvt Un Aided Schools-Providing of Spl Points on Transfers of Tchrs working in ZPP ,  Govt, MPP schools who are Spouses to Pvt schools Correspondents/ Tchrs Constitution of Comity  for working - out Modalities - Orders issued by CSE.
Click here to download proceedings 

AP POLYCET - 2019 State Board of Technical Education & Training


State Board of Technical Education & Training Government of Andhra Pradesh
SBTET AP POLYCET - 2019
Click here to download Rank Card

Rc. 254 Dt:04.05.2019 Regarding Primary English Medium School Teachers and Identifying 20 DRPs

Rc. 254 Dt:04.05.2019 Regarding Primary  English Medium School Teachers and Identifying 20 DRPs
📌I,II మరియు III తరగతులు  EM బోధించుచున్న మరియ EM పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాబితా సేకరణ
📌జిల్లా కి 20 మంది DRP లను ఎంపిక చేయాలి
📌జిల్లా స్థాయి లో EM వారికి "Know -How -II for Classes II & III" అంశం మీద శిక్షణ
📌గణితంలో 6, EVS లో 6, ఇంగ్లీష్ నందు 8 మందిని DRP లు ఎంపిక చేయాలి

AP STATE GOVT EMPLOYEES కి సంభందించి *E Service Register Online Application Open

E-SR: Details :
AP STATE GOVT EMPLOYEES కి సంభందించి
E- Service Register Online Application Open అయింది, దానిలో భాగంగా Employees అందరి యొక్క  Personal Details ను Online లో Update చేయాలి., ప్రస్తుత Treasury site లో ఏమయినా Employees Data కి సంభందించి Mistakes ఏమయినా ఉంటే వారు E- SR లో CORRECT గా వారి యొక్క DETAILS ను UPDATE చేసుకొనే అవకాశం కలదు. E- SR లో UPDATE అయిన తర్వాత అవే DETAILS TREASURY SITE లో కూడా UPDATE అవుతాయి.
Click here to enter your details.
Click here to download model proforma


CBSE Secondary School Examination (Class X) 2019 Results.

CBSE Secondary School Examination (Class X) 2019 Results.
Enter your Roll Number
Enter Date of Birth ( Type DOB in dd/mm/yyyy format or Click icon )
Enter School No.
Enter Centre No.
Enter Admit Card ID.
Click here to download CBSE 10TH Results 

AP POLYTECHNIC OFFICIAL KEY RELEASED.

AP POLYTECHNIC OFFICIAL KEY RELEASED.

Click here to download POLYCET-19 KEY 

APOSS Examinations to be held on 3rd & 4th are postponed to may 9th & 10th due to cyclone.

APOSS Examinations to be held on MAY 3rd & 4th are postponed to 9th & 10th due to cyclone. Remaining Examinations are as usual.

APRJC & APRDC CET 2019 HALL TICKETS RELEASED

Featured post

Ap open school 10th Class and intermediate results