APTF VIZAG: Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS and Ayaha duty certificate prepared by K.S.Naidu.

Updated MDM SOFTWARE FOR ALL PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOLS WITH ALL PROFORMAS and Ayaha duty certificate prepared by K.S.Naidu.


Updated with Aya Duty Certificate 
మన పాఠశాలలకు(PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL,Aided schools, MUNCIPAL schools ) అవసరమైనటువంటి MDM ప్రొఫార్మాలు, అయా duty Certificate   EXPENDITURE STATEMENT, STOCK REGISTER, RICE UTILIZATION REPORT, EGGS UTILIZED PROFORMA మొదలైనవన్నీ ఒకే చోట పొందుపరచడం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా SOFTWARE లో DATA SHEET లో ఇచ్చినటువంటి వివరాలు FILL చేస్తే PROFORMA లు అన్నీ ఆటోమేటిక్  గా జనరేట్ అవుతాయి. మీరు A4 సీట్లో PRINTS తీసుకొని వాటిని ఆఫీస్ కి సబ్మిట్ చేయవచ్చు. మీ పాఠశాలకు సంబంధించిన closing balance, cooking cost మొదలైన వన్నీ atomatic గా calculation  చేయబడతాయి.
Yellow colour cells  లో మీకు కావలసిన విలువలను మార్చుకోవచ్చు .అలాగే మీ యొక్క పాఠశాల పేరు కూడా మార్చుకోవచ్చు.
SOFTWARE కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి
 Click here for Updated 23-08-22NEW MDM software

Manual  గా PROFORMA FILL చేసుకోవడానికై క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.
DOWNLOAD PROFORMA CLICK HERE

6 comments:

  1. Superb software......But date mode change cheyyandi sir

    ReplyDelete
    Replies
    1. Date mode ela unte baguntundo ceppandi sir

      Delete
    2. "Unable to download password protected file " ani vastondi sir.

      Delete
  2. I THINK WRITING BOYS AND GIRLS ROLL SEPERATELY IS UN NECESSARY. ONLY TOTAL ATTENDANCE AND TOTAL MEALS TAKEN IS ENOUGH

    ReplyDelete