MDM

MDM software for primary, upper primary, High school.Updated 1-9-2019
 మన పాఠశాలలో MDM  సంబంధించి నెలవారి మనకు వచ్చిన బియ్యం పప్పు , నూనె ,గుడ్లు మొదలైన వాటి యొక్క వివరాలను ఈ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి మన  పాఠశాల యొక్క MDM  వివరాలు ప్రింట్ తీసుకొని ఆఫీసుకు ఇవ్వ వచ్చు.SOFTWARE  కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.
For primary ,upper primary ,High school click here  
Model proforma  కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here for proforma 
 మీ పాఠశాల యొక్క dise code నుపయోగించి
MDM Cook cum helpers salaries and cooking cost check  చేసుకోవడానికి కింది లింక్ను క్లిక్ చేయండి.