APTF VIZAG: IIIT
Showing posts with label IIIT. Show all posts
Showing posts with label IIIT. Show all posts

నేటి నుంచి ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు కౌన్సెలింగ్. నూజివీడు, ఇడుపులపాయలలో కౌన్సెలింగ్. డిసెంబర్ 2 వరకు నిర్వహణ.

రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 24 నుంచి డిసెంబర్ 2 వరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ట్రిపుల్ ఐటీల్లో 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4,400 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చి ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఆర్జీయూకేటీ సెట్లు ప్రభుత్వం నిర్వహించింది.దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్కు పిలిచారు. కౌన్సెలింగ్ ఏర్పాట్లను ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి మంగళవారం పరిశీలించారు.కౌన్సెలింగ్ ను ఉన్నత విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్ కు సర్వం సిద్ధం చేశారు.ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏ రోజు ఏ ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరవ్వాలనే వివరాలు వెబ్సైట్లో ఉంచారు.సీట్లు మిగిలితే తరువాత ర్యాంకుల వారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రీఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు. రూ.3 వేలు, మిగిలిన కేటగిరీల విద్యార్థులు రూ.3,500 చొప్పున చెల్లించాలి.

RGUKT - Download Call Letters for General Counseling

RGUKT - IIIT కౌన్సిలింగ్ కొరకు కాల్ లెటర్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

http://admission.rgukt.in/GenderalCategoryStatus.php

RGUKT CET ADMISSIONS 2021- COUNSELING SCHEDULE Released

RGUKT అడ్మిషన్స్ 2021 CAP, SPORTS, PH, NCC అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీలు విడుదల. సర్టిఫికేట్ వేరిఫికేషన్ తేదీలు, కావాల్సిన సర్టిఫికేట్స్ పూర్తి వివరాలు


RGUKT Test 2021 Result 2021 Released

RGUKT Test 2021 Result 2021: నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు.ఫలితాలు ఈ రోజు 12 గంటలకు గౌరవ మంత్రిగారు విడుదల చేసారు. క్రింది లింక్ ద్వారా ఫలితాలను పొందండి.

https://rguktcet.in/SiteContent/frmRguktResult

 https://www.rgukt.in/

RGUKT CET 2021 PRIMARY KEY RELEASED

26.09.2021 జరిగిన RGUKT CET 2021 ఫైనల్ కీ విడుదల.



RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDGE TECHNOLOGIES Entrance Test Hall Tickets

RGUKT CET - 2021 హాల్ టికెట్స్  డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here To Download Hall Tickets

RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDGE TECHNOLOGIES DETAILED NOTIFICATION OF RGUKT CET-21 A COMMON ENTRANCE TEST FOR ADMISSION INTO Six-year integrated B. Tech Program For the Academic Year 2021-22 in Rajiv Gandhi University of Knowledge Technologies in its four constituent campuses located at Nuzvid, R.K Valley, Ongole and Srikakulam

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం IIIT లో ప్రవేశము కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్ సమాచారం, పీజు, పరీక్ష మోడల్ ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉంచడం జరిగింది.  Application Submission online From 20-08-2021 to 06-09-2021. Entrance exam 26-09-2021

https://www.rgukt.in/

Featured post

Ap open school 10th Class and intermediate results