APTF VIZAG: APPSC Departmental Tests Notification May 2019 Session

APPSC Departmental Tests Notification May 2019 Session


📚APPSC Departmental Tests Notification May 2019 Session
📚Online Applications: 6.5.19 to 24.05.19
📚Last Dt to Pay Fee: 23.05.19
📚Exam Schedule: 13.06.19 to 18.06.19

AP Departmental Tests MAY-2019 Session notification details

🖥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం అయినది.
⬛ అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు  GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
⬛ కాని 24 సంవత్సరముల స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. దీనికి ఎటువంటి మినహాయింపు లేదు.
⬛ స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి

పదోన్నతులు  :
⬛ స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
⬛ సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు
⬛ 50 సంవత్సరముల పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లే.

📝GO TEST:-

📚 Paper Code: 88
🗓 Exam Date: 15.06.19 FN

📚 Paper Code: 97
🗓 Exam Date: 15.06.19 AN


📝EO TEST:-
Accounts Test
📚 Paper Code: 141
🗓 Exam Date: 16.06.19 FN

Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి ?
⬛ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
⬛ పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి
📝Higher Language Test

📚 Paper Code: 37
🗓 Exam Date:16.06.19 AN.
Click here to download complete Notification
Click here to Apply for Online Application 

No comments:

Post a Comment