Govt వారు NT బుక్స్ 2019-20 కు సంబంధించి ఆన్లైన్ ఇండెంట్ విడుదల చేశారు.మన స్కూలుకు ఎన్ని allot చేసారో (CLASS WISE AND TITLE WISE ) చెక్ చేసుకోవాలి.ఆన్లైన్ NT బుక్స్ ఇండెంట్ 2019-20 సంబంధించి CSE WEBSITE లో LOGIN అయి REPORTS లోకి వెల్లి NT BOOKS INDENT 2019-20 ను డౌన్లోడ్ చేసుకోవాలి.
మనం recieve చేసుకున్న బుక్స్ ఆన్లైన్ లో app ద్వారా ఎంట్రీ చేయవలసి ఉంటుంది.
No comments:
Post a Comment