APTF VIZAG: SSS PUBLIC EXAMINATIONS 2019 RESULTS RELEASED BY SCHOOL EDUCATION

SSS PUBLIC EXAMINATIONS 2019 RESULTS RELEASED BY SCHOOL EDUCATION

పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం 11గం.లకు విడుదల కానున్నాయి.
📝విజయవాడలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
📝మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు 2,839 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి.
📝మొత్తం పరీక్ష రాసిన వారిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలు ఉన్నారు
📝ఏపీలో వినూత్నంగా టెన్త్ ఫలితాలు... టీవీలో చూసుకోవచ్చు!
ఫ‌లితాల కోసం విద్యార్థులు క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here to Result 1st Link 
Click here to Result 2nd Link
Click here to Result 3rd Link
Click here to Result 4th Link
Click here to School Wise Result

💻టీవీ తెర‌పైనా ఫ‌లితాలు ప్ర‌త్య‌క్షం కానున్నాయి.
ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉన్న ఇళ్ల‌లో టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే.. ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా ఏర్పాట్లు.దీని కొరకు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ఏర్పాట్లు పూర్తి.

No comments:

Post a Comment