APTF VIZAG: CPS

CPS


కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు వెబ్ సైట్. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే సబ్ స్క్రైబర్ ఆప్షన్ లో యూజర్ నేమ్ లో మీ ప్రాన్ నెంబర్ ను, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవాలి.
Click Here To NPS OFFICIAL WEBSITE 
 ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లు అయితే ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీ పాస్వర్డ్ను తిరిగి పొందవచ్చు. దీనికోసం మనకి రెండు ఆప్షన్స్ ను అడగడం జరుగుతుంది .ఒకటి సీక్రెట్ Question,  రెండవది మన యొక్క ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడి కి ఓటిపి పంపించే విధానం. ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మన పాస్వర్డ్ను రికవరీ చేసుకోవచ్చు.
 

Click Here To Download NPS Android APP
Pan Aadhar updation form
NPS S2 Form
NPS With drawl form
NPS COMPLETE DETAILS IN TELUGU
CPS MISSING CREDITS PROFORMA