APTF VIZAG: SSC-2019 ReVerification and Revaluation Application Form and instructions ,How to pay fees

SSC-2019 ReVerification and Revaluation Application Form and instructions ,How to pay fees

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువు  30-5-2019
💷పదో తరగతి విద్యార్థులకు రీ కౌంటింగ్ కోసం విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500/- చొప్పున చెల్లించి ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి..
💷రీ వెరిఫికేషన్ కొరకు ఒక్కో సబ్జెక్టుకు రూ 1000/- చెల్లించాలి.
 📝ఫీజు చెల్లింపు తర్వాత ధరఖాస్తును సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రవీకరించి, హాల్ టిక్కెట్లు జిరాక్స్ తో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 30 లోపల అందజేయాలి.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది..
అభ్యర్థులు దరఖాస్తును www.bseap.org నుంచి లేదా సంబంధిత డీఈవో కార్యాలయం నుంచి పొందాలి..
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును CFMS లో చలానా ద్వారా మాత్రమే చెల్లించాలి.
Click here to download Re Verification Application 

No comments:

Post a Comment