RC. No. 15 ప్రకారం, 3- 6 -2019 నుండి జరుగునున్న డి.ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వారి యొక్క ఆధార్ నంబరు ను అప్లోడ్ చేసుకోవాల్సిందిగా సిఎస్సి వారు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి సిఎస్సి వెబ్సైట్ లో విద్యార్థులు తమ యొక్క హాల్టికెట్ నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Click here to LINK your ADHAR no in CSE Website.
Click here to LINK your ADHAR no in CSE Website.
No comments:
Post a Comment