APTF VIZAG: FLN
Showing posts with label FLN. Show all posts
Showing posts with label FLN. Show all posts

School Leadership Online Assesment Test

అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మార్చ్ 7 నుండి మార్చి 11వరకు ఆన్లైన్ లో నిర్వహించిన School Leadership అనే అంశంపై జరిగిన ఆన్లైన్ ట్రైనింగ్ మీద Online Assesment Test ఈరోజు కలదు, సమగ్ర శిక్ష వారి Official Assessment గూగుల్ ఫామ్  ఈ క్రింది లింక్ పై  క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLScbeFHr99LCJTO_s84Lfq72-R_9wCnpS2qSSmyVJuDyeEC-kQ/viewform

ప్రైమరీ, యూపీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ ఆన్లైన్ లో క్రింది లింక్ లో ఉన్న Assessment Test గూగుల్ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 


Supporting Andhra's Learning Transformation ( SALT) Project SurveyK indly fill the survey (link as below) at your earliest.

URGENT REMINDER FOR TEACHERS 

సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్ట్ కు సంబందించి వివరాలు అందరు ఉపాధ్యాయులు క్రింద ఇచ్చిన లింక్ లో సబ్మిట్ చేయగలరు.

C క్రిందిlick Here ToSubmit Form Link 

To be Filled By - Government School Teachers (Grade 3 to 10)

Deadline - 10th January 2022

The responses will help us understand the teachers' experiences and requirements related to training and classroom support. Thank you for your time. 

If already submitted the data, please ignore this message. 

Feedback on School Safety training on 07-01-2022

స్కూల్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో హాజరైన ఉపాద్యాయులు అందరు క్రింది గూగుల్ ఫారం లో మీ ఫీడ్ బ్యాక్ ను సబ్మిట్ చేయగలరు.

FEEDBACK ON FLN-100 DAYS CAMPAIGN-MANDAL LEVEL TRAINING - 06.01.2022

FLN training కి ఈరోజు attend అయిన participants అందరూ Feedback Form fill చేయాలి.

https://forms.gle/kU3LBZ2RmdoBH2By6

Mandal level fln training attendance link

Mandal Level FLN Training online అటెండెన్స్ లింక్ 6-1-21 క్రింద ఇవ్వబడింది.లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను నింపగలరు.

Attandance online

https://forms.gle/iE4zdsoAwgnHHuv57

FEEDBACK ON FLN-100 DAYS CAMPAIGN-MANDAL LEVEL TRAINING - 05.01.2022

FLN Training ki attend అయినవాళ్ళు క్రింద ఇచ్చిన google Feed back form నింపగలరు

https://forms.gle/TKYLivkt56Co3PiQA

Mandal level FLN training attendance

FLN Mandal Level training కి హాజరైన ఉపాద్యాయులు క్రింది గూగుల్ లింక్ లో మీ వివరాలను నింపి సబ్మిట్ చేయగలరు.

 https://forms.gle/ZsKxSf7Mh2pG7x559..


FLN100 days Reading Campaign:

బాలవాటిక నుండి 8 వ  తరగతి పిల్లలకు అమలు చెయ్యాలి.

వీరిని 3 గ్రూపులుగా క్రింది విధంగా విభజించాలి.

1 వ గ్రూప్: బాలవాటిక నుండి 2 వ తరగతి వరకు

2 వ గ్రూప్: 3 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు

3 వ గ్రూప్ : 6 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు

ఈ కార్యక్రమం జనవరి 6 వ తేదీన అన్ని పాఠ శాల ల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించాలి.

ప్రతి వారమూ 1 ,2, 3 వ గ్రూపుల వారికి విడి విడిగా నిర్వహించ వలసిన కార్యక్రమాలు క్రింద నివ్వబ డిన "grade wise activities" నందు వివరించబడింది.


ప్రతి పాఠ శాల లోనూ 6,7 వ పీరియడ్ లను ఈ FLN 100 days Reading campaign languages మరియు mathematics activities కొరకు కేటాయించాలి .

Click here to download guidelines

మండలం లో MEO గారు ఈ ప్రోగ్రామ్ ను అమలు పరచాలి. మానిటర్ చెయ్యాలి.అలాగే 5 మరియు 6 తేదీలలో జరిగే ట్రైనింగ్ లో ఈ కార్యక్రమం గురించి వివరించాలి.6 వ తేదీ అన్ని పాఠ శాల ల్లో, మండల స్థాయి లో,  పండుగ వాతావరణం లో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం నిర్వహించాలి.

ప్రారంభోత్సవ మరియు రోజు వారి కార్యక్రమాలను ఫోటోలు, వీడియోలు తీసి అధికారుల చే పంపబడే Google link నందు నమోదు చెయ్యాలి.

ఈ కార్యక్రమం 06-01-2022 నుండి 30-04-2022 వరకు నిర్వహించాల

Resource Persons for implementation of FLN at various levels (State, District, Mandal, School complex) - SGT Teachers are eligible.

రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండలం, స్కూల్ కాంప్లెక్స్ స్ధాయిలో FLN అమలు కోసం రిసోర్స్ పర్సన్స్ గా పనిచేయుటకు SGT ఉపాధ్యాయుల క్రింది గూగుల్ ఫారం లో మీ వివరాలు నింపి సబ్మిట్ చేయగలరు.

Click Here TO SUBMIT GOOGLE FORM

Featured post

Ap open school 10th Class and intermediate results