APTF VIZAG: Salary Certificate Or Pay Slip for employees

Salary Certificate Or Pay Slip for employees

Updated On 12-9-2022 with NEW PRC PAY,DA,HRA  AND OLD PRC PAY, DA ,HRA
ఉద్యోగుల యొక్క పేస్లిప్ లను కొత్త PRC ప్రకారం మరియు పాత PRC ప్రకారం మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవడానికి PAY SLIP సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరిగింది. పే రోల్ లో వచ్చే విధంగా పే స్లిప్ తయారుచేయడం జరిగింది.
ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం TREASURY  సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్ ,లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు PAY SLIPS  ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది. SALARY  సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు. మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE TO DOWNLOAD UPDATED 2-9-21 PAY SLIP
Salary Certificate ను ఓపెన్ చేయడానికి మీ మొబైల్ లో WPS OFFICE అనే APP ఉండాలి. 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today