APTF VIZAG: September 2019

GRAMA SACHIVALAYAM Different Categories JOB CHARTS

రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2నుంచి ప్రారంభించబోయే గ్రామ సచివాలయ వ్యవస్థలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క జాబ్స్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ చట్టం ప్రకారం ఉద్యోగులు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
Click Here To Download Panchayat Secretary Job Chart
Click Here To Download Panchayat Secretary (DIGITAL) Job Chart
Click Here To Download ANM Job Chart
Click Here To Download  Job Chart
Click Here To GRAMA SACHIVALAYAM OFFICIAL WEBSITE 

Lr.No:751 DT:28.09.19 గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option

Lr.No:751 DT:28.09.19  గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option ద్వారా places కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు.
⏩సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు.
⏩మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌
⏩వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ 
⏩ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం 
⏩అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు 
⏩అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు.
Click Here To Download GRAMA SACHIVALAYAM JOB CHARTS

EMPLOYEES HEALTH SCHEME PACKAGES DETAILS

NMMS,NTSE ON LINE APPLICATION, MODEL PAPERS


NMMS ,NTSE పరీక్ష కు హాజరయ్యే  పాఠశాల విద్యార్థుల కొరకు ON LINE APPLICATION,   స్టడీ మెటీరియల్, MODEL PAPERS, PREVIOUS EXAM PAPERS  విద్యాశాఖ రూపొందించింది.
ఈ క్రింది వెబ్సైట్ లో మెటీరియల్, మోడల్ పేపర్స్ అందుబాటులో కలవు
Click Here To Download Meterial and Model Papers 

SSC 2019 PUBLIC EXAMINATIONS BLUE PRINTS


ఆంధ్రప్రదేశ్లో 10వతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి SCERT వారు మాదిరి ప్రశ్నపత్రాలను,బ్లూ ప్రింట్ను అందుబాటులో ఉంచడం జరిగింది.
Click here to download SSC examinations BLUR PRINT AND MODEL PAPERS 

గ్రామా లేదా వార్డు సచివాలయం మెరిట్ అభ్యర్థుల జాబితా

 గ్రామ సచివాలయం Merit List లను Official గా Release చేసారు. అన్ని Categories యొక్క,  అన్ని జిల్లాల యొక్క, అన్ని Post ల యొక్క Merit List లను website లో పెట్టడం జరిగింది.
 ఇటీవల విడుదల చేసినటువంటి గ్రామా లేదా వార్డు సచివాలయం పరీక్ష ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ జాబితాలను రిలీజ్ చేయడం జరిగింది.
Click here to download Selected candidate 
Click here to SACHIVALAYAM OFFICIAL WEBSITE 
Click Here To Download SACHIVALAYAM Merit List

Short list for Certificate Verification

Ap GRAMA /WARD SACHIVALAYAM List of short listed Candidates for certificate Verification.  అదేవిధంగా సెలెక్ట్ అయిన వారు వారి యొక్క సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడానికి వెబ్ సైట్ లో ఒక లింకు పెట్టడం జరిగింది.
Click here to download Short listed Candidates List
Click here to Upload Certificate List

DOWNLOAD GRAMASACHIVALAYAM JOBS CALL LETTER

flash.. flash.
DOWNLOAD GRAMASACHIVALAYAM JOBS CALL LETTER TO ATTEND CERTIFICATE VERIFICATION.
Click Here To Download Call Letter 
                 
                     

UPDATED NEW STMS APP VERSION 1.8


స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం లో మనం PC (Parents Committees) ఎన్నికలు అయిన తరువాత Election Process  డేటా అంతా అప్లోడ్ చేయవలసి ఉంది. కావున అందరూ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి లేటెస్ట్ వెర్షన్ 1.8 ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో Install  చేసుకో గలరు.
ఈ లేటెస్ట్ వెర్షన్ లో GALARY అనే Option ఇవ్వడం వలన మనం  పేరెంట్ కమిటీ ఎలెక్షన్ జరిపినపుడు   తీసిన ఫొటోస్ ను మనం ఇప్పుడు GALARY నుండి కూడా Upload  చేయవచ్చు.
Click Here To Download STMS New Version 1.8 Directly
Click Here To Download STMS App in Website
 STMS అప్ లో PC ఎలక్షన్ సంబంధించి ఫొటోస్ ను మిగతా విషయాలను ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విషయాలను ఒక PDF రూపంలో ఇవ్వడం జరిగింది
Click Here To Download STMS APP User Manual 
After completion of elections, and completion of first PC meeting ,all HMs should enter the election process in STMS app from their mobile only before 4PM on 23-9-19 compulsory. 

CBT Test model Questions and syllabus

SCERT వారు నిర్వహించే computer Based Test online exam syllabus and model Questions
Click Here To Download Model Syllabus
Click Here To Download Model Questions

Parents Meeting Committe PMC All proformas for Elections


పేరెంట్ మీటింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ప్రొఫార్మా లను ఒకే చోట పిడిఎఫ్ ఫైల్ లో పొందుపరచడం జరిగింది ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని ఎలక్షన్  మొదలు పూర్తి అయిన తరువాత మొదటి PMC సమావేశం యొక్క మినిట్స్ వరకు అన్ని ప్రొఫార్మా లు ఒకే చోట అందుబాటులో ఉంచడం జరిగింది.
Click Here To Download ALL Performs For PMC Election
Click Here To PMC Minutes Proformas
PMC ఎన్నిక రోజున సంతకాల కోసం పేరంట్స్ పేర్లతో కావల్సిన రిజిస్టర్ కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ తో పొందవచ్చు. ఈ క్రింది లింక్ నుండి లాండ్ స్కెప్ మోడ్ లో ప్రింట్ తీసుకోండి.
CLICK HERE TO DOWNLOAD PARENTS SIGNATURES REGISTER

DSC 2018 Provisional selection list

Download Call Letter For Confirmation Of Data Submitted Online
List of selected candidate for Appointment Based on Provisional selection List of DSC-2018
(Note: The following first Provisional selection List be changed based on the selection process)
 School Education    |    Residential Schools 



DSC 2018 Provisional selection list
Click Here To Download DSC 2018 Selection List

AP Grama/Ward Sachivalayam Recruitment 2019 Results

AP Grama/Ward Sachivalayam Recruitment 2019 Results released.
 గ్రామ లేదా వార్డ్ సచివాలయం పరీక్షల్లో కేటగిరి 1, 2, 3 లలో మొత్తం పరీక్ష రాసిన వారు, బీసీ ,ఎస్సీ ,ఎస్ టి ,ఓ సి మరియు ఉమెన్ కేటగిరీలలో ఎంతమంది క్వాలిపై అయ్యా రు, జిల్లాల్లో టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Click here to Download Results Only Hall Ticket Number 
Click here to download Results
Click here to Download Category Wise Qualified Candidates 
District Toppers click Here

CBT Hall Tickets Available


ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి CBT పరీక్ష  ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు. ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణ.
Click Here To Download Hall Tickets

Primary, UP, High School Parents Meeting Committe blank Invitation, Online invitation Sheets

 పేరెంట్స్ మీటింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మనం మన పాఠశాలలో పిల్లల అందరి తల్లిదండ్రులను ఓటర్లుగా నమోదు చేసి ఉన్నాము. కావున ప్రతి తల్లి లేదా తండ్రి కి వ్యక్తిగతంగా మనం ఆహ్వాన పత్రికను పంపి ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా  తెలియజేసి మన దగ్గర వారి యొక్క అక్నాలెడ్జ్మెంట్ ను భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
 కావున ప్రధానోపాధ్యాయులు వారికి ఆహ్వాన పత్రికను పంపడం కోసం ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ,ఉన్నత పాఠశాల వారిగా A4 SHEET లో ఇద్దరు పిల్లలకు సరిపడే విధంగా ఆహ్వాన పత్రిక డిజైన్ చేయడం జరిగింది. కావున వీటిని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకో గలరు.


మీ పాఠశాల యొక్క DISE CODE ఇచ్చి ONLINE లో మీ పిల్లలందరి యొక్క ఆహ్వాన పత్రికలను పోందవచ్చు.
Click Here For Online Invitations

Get Your School PMC Elections Voters List by School DISE Code.


 పేరెంట్స్ మీటింగ్ కమిటీ ఎలక్షన్ కొరకు మనం తరగతుల వారీగా పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రుల యొక్క వివరాలు ,వారి యొక్క కులము, వారి యొక్క రేషన్ కార్డు మొదలైన అంశాలను అన్నింటిని పంపవలసి ఉంటుంది. వీటన్నింటినీ మీరు ఒక్క dise code ఇచ్చి మీకు కావలసిన సమాచారం మొత్తాన్ని ఒక ఫార్మేట్ రూపంలో పొందవచ్చు.
ఈ క్రింది లింక్ పై మీ పాటశాల డైస్ కోడ్ ను ఇచ్చి తల్లి దండ్రుల పర్యవేక్షణ కమిటీ కొరకు మీ పాటశాల యొక్క ఓటరు జాబితా ను పొందండి. ప్రింట్ తీసుకోండి.
Click Here To Download Your School Parents List

School complex meeting reshedule in September month


సెప్టెంబర్ నెలలో 19th, 20th నిర్వహించవలసిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను Parents Meeting Commite ఎన్నికలు నిర్వహణ వలన 24th, 25th కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేయడమైనది.

APSSA, Amaravati – Conduct of elections to Parents Committee elections 2019 – Further instructions issued


Parents Committees for high schools: Since SSA & RMSA have been merged into Samagra Shiksha for 2018-19 onwards there shall be only one SMC for high school in the place of SMC for Upper Primary school and SMDC for high school as existing now. Hence, Parents Committee election should be held up to 10th class for all high schools also.
Uploading the data on STMS app: The details of the Parents Committee of each school viz., elected members, ex-officio members and coopted members;
similarly the details of Chairperson and Vice-chairperson to be uploaded in the format that will be included in the STMS App. Two photos (i) depicting conducting of
Parents committee election, and (ii) Parents Committee meeting. The school HM
concerned should upload the details and photos in the app. Support may be taken
from the CRPs or any other field functionary.
Click here to Download Complete Proceedings 

School Complex Meetings Schedule 2019-20 Released.


2019-20 విద్యా సంవత్సరం School Complex Meeting షెడ్యూల్ విడుదల
♦September :: 25th &26th
♦October      :: 17 &18
♦November  :: 21 &22
♦December  :: 19 &20
♦Jan -2020   :: 21&22
♦Feb - 20  :: 20 &21
♦March-20:: 18 th
♦April - 20 ::  3 rd
Click Here To Download Complete Telugu Guidelines
For yearly schedule and more details Click Here
Click here to School Complex proceedings 
Click here to download SSA school complex APP

School Management committe elections In All Schools

SMC elections conducted in All Primary, upper primary, ZP High school.
Issue of Notifications - 16-09-2019
Condut of Election - 23-09-2019
విద్యాకమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు విద్యాకమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది• ప్రభుత్వ,జిల్లా పరిషత్,మండల ప్రజాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ పాఠశాలలకు  విద్యాకమిటీలు ఏర్పాటు.
విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది . గతంలో ఉన్న విద్యాకమిటీ సభ్యుల పదవీకాలం గత ఏడాది ఆగష్టుతో ముగిసింది.
 ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి• ☆ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి• ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు
ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఎనిమిది తరగతులకు కలిపి 24 మంది సభ్యులను ఎన్నుకుంటారు.అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు.
వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు.సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్,మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు.

కమిటీ విధులు,భాధ్యతలు
1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది• పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు
2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ
3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం.
4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ
5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం.
6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం.
7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది.

G.O.Ms.No. 61 Dated:15.09.2019 ,Enhancement of MDM Cook-cum-Helpers honorarium to Rs.3000/- per month w.e.f August 2019



మధ్యాహ్న భోజన పధకం నందు పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లకు COOK CUM HELPERS)  కు పెంచిన గౌరవ వేతనం  3000 రూ. ఫిభ్రవరి 2019 నుండి చెల్లించాలన్న జి.ఓ 20 ను రద్దు చేసి, ఆగస్ట్ 2019 నుండి చెల్లించనున్నట్లు జి.ఓ 61 తేది 15.09.2019 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

STATE BANK OF INDIA (SBI )కొత్త రూల్స్.. ఖాతాదారులు తప్పక తెలుసుకోవలసిన అంశాలు


🏠అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి*
క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ మార్పు సర్వీస్ చార్జీల సవరణ🏠
📡దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు అలర్ట్. బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా సర్వీస్ చార్జీలను సవరిస్తోంది. అలాగే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పరిమితులు, పెనాల్టీలు కూడా మారబోతున్నాయి.
📡స్టేట్ బ్యాంక్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. ఇది కస్టమర్లకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో పరిమితిని రూ.5,000 నుంచి రూ.3,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సెమీ అర్బన్ బ్రాంచుల్లో మంత్లీ బ్యాలెన్స్ పరిమితి రూ.2,000గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,000 ఉండాలి. ఇక మంత్లీ బ్యాలెన్స్ కలిగి లేకపోతే రూ.10 నుంచి రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం.
📡నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలు ఆన్‌లైన్‌లో ఉచితం. అయితే బ్రాంచ్‌కు వెలితే చార్జీలు పడతాయి. రూ.10,000 వరకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్లకు రూ.2తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.2 లక్షలకు పైన లావాదేవీకి బ్యాంకు రూ.20తో జీఎస్‌టీ వసూలు చేస్తోంది. రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యలో ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రూ.20తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.5 లక్షల పైన లావాదేవీకి రూ.40తోపాటు జీఎస్‌టీ అదనం.
📡నెలలో మూడు సార్లు డిపాజిట్లు ఉచితంగానే చేసుకోవచ్చు. అటుపైన ప్రతి లావాదేవీకి రూ.50తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. అలాగే నాన్ హోమ్ బ్రాంచ్‌కు రోజుకు రూ.2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం. అటుపైన డబ్బు డిపాజిట్లను స్వీకరించాలా లేదా అనే అంశం మేనేజర్‌ ఇష్టం
📡మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 కలిగి ఉంటే నెలకు రెండు సార్లు ఉచితంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.25 వేల నుంచి రూ.50,000 మధ్యలో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉంటే 10 సార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత లావాదేవీకి రూ.50తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి

Andhrapradesh Police Constable Results

 ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
Click here to download CONSTABLE RESULTS

Visakhapatnam distict surplus Teachers List


విశాఖపట్నం జిల్లాలో వివిద క్యాటగిరి లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు( PRIMA యొక్క సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా మిగిలిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా ఉప విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి వారు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు.
Click here to download PRIMARY SCHOOL WORK ADJUSTMENT LIST 
CLICK HERE TO DOWNLOAD UPPER PRIMARY SCHOOL WORK ADJUSTMENT LIST
CLICK HERE TO DOWNLOAD HIGH SCHOOL WORK ADJUSTMENT LIST 

E Hazar attendance Reports for any date using DISE Code

మీ పాఠశాల DISE కోడ్ ఇచ్చి మీ పాఠశాల లోని ( ఏ date రిపోర్ట్ అయినా వస్తుంది)
🎓1.లీవ్ లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య
🎓2.డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య
🎓3.ఇన్ టైమ్  ఉపాధ్యాయుల సంఖ్య
🎓4.ఔట్ టైమ్  ఉపాధ్యాయుల సంఖ్య చూపిస్తుంది.
Click here to download your E-HAZAR

APPSC DEPARTMENTAL TEST RESULTS


ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION : VIJAYAWADA
DEPARTMENTAL TESTS - MAY - 2019 SESSION NOTIFICATION NO. 13/2019
Test Name: ACCOUNTS TEST FOR EXECUTIVE OFFICERS, GOT
Click here to EOT 141
CLICK HERE TO GOT 88,97

G. O. No 222 Dt.05.09.2019 ,Miday Meals New Cooking Cost Enhancement


Miday Meals New Cooking Cost Enhancement చేయడం జరిగింది, దీనికి సంభందించి G. O. No 222 Dt.05.09.2019 న రిలీజ్ అయ్యింది, కొత్త Cooking Cost Rates PS, UP, HS
Primary school - 4.48
Up and High School - 6.71
Government have also enhance the Cooking cost for classes IX & X, from Rs.6.51 to Rs. 6.71 w.e.f 1/4/2019 as a (100%) State share for providing Mid Day Meals. 
Click here to download complete GO

State Best Teacher Awards list


రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపిక కాబడిన ఉపాధ్యాయుల యొక్క జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Click here to download State Best Teacher Awards List

NMMS, NTSE MERIT SCHOLARSHIP EXAM APPLICATION DATES

NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష - 2019
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని 8వతరగతి చదువుచున్న విద్యార్థులకు సంబంధించి NMMS కు దరఖాస్తు చేయించాలి.
📚దరఖాస్తు చేయుటకు చివరితేది: 05/09/2019.

NTSE- 2019
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుచున్న పదవతరగతి విద్యార్థులకు సంబంధించి NTSE కు దరఖాస్తు చేయించాలి.
📚NTSE దరఖాస్తుకు చివరితేది: 05/09/2019.
ఇప్పటికే అప్లై చేసిన పాఠశాలలు తమ నామినల్ రోల్స్ ను DEO OFFICE,  Examination Section లో సబ్మిట్ చేయాలి.
CLICK HERE TO SUBMIT NTSE ONLINE APPLICATION 
Click here to submit NMMS online Application 
Click here to OFFICIAL WEBSITE 

GRAMA SACHIVALAYAM categories 1 FINAL Answer key


ఈరోజు అనగా 1- 9 -2019 నాడు జరిగిన గ్రామ సచివాలయం కేటగిరి 1 కి సంబంధించిన ప్రశ్నపత్రాల యొక్క Final ANSWERS Keys ను విడుదల చేయడం జరిగింది. బుక్లెట్ సిరీస్ ఏ బి సి డి వారీగా ఆన్సర్ KEYS ను చెక్ చేసుకోగలరు.
Click here to Official WebSite 
FINAL ANSWER KEYS





INITIAL ANSWER KEYS

Featured post

Ap open school 10th Class and intermediate results