APTF VIZAG: రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )

రైతు భరోసా పేమెంట్ గురించి తెలుసుకోవడానికి(Payment Status )


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 7500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మొదట  విడత  రైతులుకు  వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది. అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
Click Here for PAYMENT STATUS పేమెంట్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నోక్కండి

15 comments: