APTF VIZAG: Parents Meeting Committe PMC All proformas for Elections

Parents Meeting Committe PMC All proformas for Elections


పేరెంట్ మీటింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ప్రొఫార్మా లను ఒకే చోట పిడిఎఫ్ ఫైల్ లో పొందుపరచడం జరిగింది ఈ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని ఎలక్షన్  మొదలు పూర్తి అయిన తరువాత మొదటి PMC సమావేశం యొక్క మినిట్స్ వరకు అన్ని ప్రొఫార్మా లు ఒకే చోట అందుబాటులో ఉంచడం జరిగింది.
Click Here To Download ALL Performs For PMC Election
Click Here To PMC Minutes Proformas
PMC ఎన్నిక రోజున సంతకాల కోసం పేరంట్స్ పేర్లతో కావల్సిన రిజిస్టర్ కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ తో పొందవచ్చు. ఈ క్రింది లింక్ నుండి లాండ్ స్కెప్ మోడ్ లో ప్రింట్ తీసుకోండి.
CLICK HERE TO DOWNLOAD PARENTS SIGNATURES REGISTER

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today