మధ్యాహ్న భోజన పధకం నందు పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్లకు COOK CUM HELPERS) కు పెంచిన గౌరవ వేతనం 3000 రూ. ఫిభ్రవరి 2019 నుండి చెల్లించాలన్న జి.ఓ 20 ను రద్దు చేసి, ఆగస్ట్ 2019 నుండి చెల్లించనున్నట్లు జి.ఓ 61 తేది 15.09.2019 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
No comments:
Post a Comment