Lr.No:751 DT:28.09.19 గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option ద్వారా places కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు.
⏩సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు.
⏩మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్
⏩వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్
⏩ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం
⏩అపాయింట్‌మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు
⏩అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు.
Click Here To Download GRAMA SACHIVALAYAM JOB CHARTS

No comments:
Post a Comment