APTF VIZAG: October 2019

Upgraded Posts of LP shall be filled with LPs / SGTs G.O.MS.No.77 dt.30.10.19

అప్ గ్రేడ్ చేయబడిన పోస్టులను విద్యార్హతలు కల్గిన లాంగ్వేజ్ పండిట్స్ లేదా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో భర్తీచేయాలని విద్యార్హతలు మరియు విధివిధానాలు G.O.MS.No.77 dt.30.10.19 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
➡ అప్ గ్రెడేషన్ జి. ఓ. ప్రాప్తికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ప్రమోషన్ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ ను పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రకటిస్తూ కార్యావర్తనములు జారీ చేశారు.
➡ ఈ మేరకు 31.10.2019 అనగా రేపు తెలుగు పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో పాటుగా కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది
➡ తెలుగు కాకుండా మిగిలిన అన్ని పోస్టులు మరియు పి. ఈ.టి.లకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ ఎల్లుండి అనగా 01.11.2019 వ తేదీన నిర్వహిస్తారు.
➡ అర్హులైన ఉపాహ్యాయులు., మీ యొక్క ఎస్. ఆర్. మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో సిద్దంగా ఉండాలి.
Click Here To Download Proceedings For Promotion Shedule
Click Here To Download Complete Go 

Download your School Children Particulars


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం కోసం అర్హులైన పిల్లలందరూ,వారి తల్లి దండ్రుల వివరాలను, BANK ACCOUNT  యొక్క వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. దీని కోసం మనం మన పాఠశాల యొక్క DISE CODE ను ఇచ్చి  ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరి యొక్క వివరాలను PDF FORMAT లో పొందవచ్చు.
Click Here To Download Your School Children Particulars

నిష్ఠా..NISTHA ..రాష్ట్ర స్థాయి.. శిక్షణ ల SRG లుగా పని చేయడానికి Registrations కొరకు SCERT Design చేసిన Google form link


గతంలో టీచర్ల కిచ్చిన.. In-service trainings కంటే..భిన్నంగా.NCERT.  రూపకల్పన చేసిన నవ్వవిధానాల కలబోత ఈ శిక్షణ కార్యక్రమం. NCERT,NEAPEA ఆచార్యులు.కేంద్రీయ విద్యాలయాలు ,నవోదయ విద్యాలయాలు ,CBSE పాఠశాలల ఉపాధ్యాయులు.. కైవల్యఫౌండేషన్' టాటాట్రస్ట్,రూపాంతర్ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్.. ల విషయనిపుణుల సహకారంతో రూపుదిద్దుకున్న మాడ్యూళ్ళ ద్వారా పై సంస్థల ఉపాధ్యాయులే జాతీయ రిసోర్స్ పర్సన్లుగా మన రాష్ట్రంలో ని ఉపాధ్యాయులందరికీ..వందశాతం శిక్షణ ఇవ్వడానికి.. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి..SCERT పంపిన లింక్.. ఈ లింక్ ద్వారా ఉపాధ్యాయులు..రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లుగా నమోదు.చేసుకోండి..జిల్లా స్థాయి లో మరెంతో మంది. ఉపాధ్యాయులకు.నాణ్యమైన శిక్షణ ఇచ్చే ఒక మహత్తర అవకాశం పొందండి. ఒక మంచి శిక్షణ.. మీరూ పొందండి.
Click Here To Enter Your Details

Vizag Sch.Asst - Tel/Hindi Provisional Seniority lists of SGTs & LPs

Visakhapatnam distict Provisional Seniority lists of SGTs & LPs for promotion as Sch.Asst - Tel/Hindi.Download and inform to the teachers concerned to submit any objections or appeals on or before 5.00 PM, Monday i.e. 28.10.2019 in the O/o the DEO, VSP.
Click Here To Download LP TELUGU SENIORITY LIST Old
CLICK HERE TO DOWNLOAD LP HINDI SENIORITY LIST Old
Click Here To Download LANGUAGE PANDITS TELUGU,HINDI NEW

G.O.Rt.No. 548 Dated:26-10-2019.Expansion of Dr. YSR Aarogyasri Scheme in other States

Expansion of Dr. YSR Aarogyasri Scheme in other States for certain Super Specialty Services / Procedures - Orders – Issued.
HEALTH, MEDICAL & FAMILY WELFARE (I.1) DEPARTMENT G.O.Rt.No. 548 Dated:26-10-2019.
Click Here To Download Complete GO

NMMS &NTSE HALL TICKETS

 

NMMS & NTSE HALL TICKETS ను విడుదల చేయడం జరిగింది . HALL TICKET డౌన్లోడ్ చేసుకోవడానికై మీరు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ పాఠశాల యొక్క DISE CODE మరియు PASSWORD ఇచ్చి ముందుగా LOGIN అవ్వాలి.తరువాత DOWNLOAD HALL TICKETS కి వెల్లి మీ పిల్లలు అందరి ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click Here To Download NMMS HALL TICKETS 
Click Here To Download NTSE HALL TICKETS 

EHS HOSPITALS LIST IN ANDHRAPRADESH

Click Here To Download EHS Software
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)  కు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, హాస్పిటల్లో ఏఏ ట్రీట్మెంట్ చేస్తారు మొదలైన అంశాలన్నీ  ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ జిల్లాను సెలెక్ట్ చేసి హాస్పిటల్ పేరు సెలెక్ట్ చేయగానే హాస్పిటల్ లో మనకు అందించే ట్రీట్మెంట్ తాలూకా పూర్తి వివరాలు, ఆ డిసీజెస్ కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ మొదలైన అన్ని అంశాలు కూడా డిస్ప్లే చేయబడతాయి.

Appeal proforma for SGT for language pandidt

 విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి గారు సెకండ్ గ్రేట్ టీచర్స్ కు సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్ గా ప్రమోషన్ పొందటం కొరకు ఒక Appeal  ప్రొఫార్మా పొందుపరచడం జరిగింది.

MDM ON LINE SOFTWARE FOR PRIMARY, UPPER PRIMARY, HIGH SCHOOL

అందరికీ నమస్కారం. రాష్ట్రవ్మాప్తంగా అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్ ,మున్సిపాలిటీస్, కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ప్రతిరోజు MDM తీసుకున్న పిల్లల వివరాలను నమోదు చేసి వారికి ఎంత ఖర్చయింది నెల చివరి రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది. దీనికిగాను మీరు కింద ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ పాఠశాల వివరాలు ,మీ పిల్లలు అటెండెన్స్ వివరాలను ఇచ్చినట్లయితే బియ్యం ,గుడ్లు కు సంబంధించిన అన్ని ప్రొఫార్మా లు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.
Click Here To Download MDM Software 

తెలుగు లో నూతన జాతీయ విద్యా విధానం 2019 లో అంశాలు

నూతన జాతీయ విద్యా విధానం 2019 లో అంశాలు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదాను తెలుగులో పొందుపరచడం జరిగింది.
Click Here To Download NPE-2019 IN TEKUGU
📚📚📚📚📚📚📚📚📚

Request Letter For Changing New Chairman of SMC Account


 ప్రభుత్వం విద్యాశాఖలో అన్ని ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో  నిర్వహించిన పేరెంట్స్ కమిటీ (PC) ఎలక్షన్లకు సంబంధించి పాఠశాలలో కొత్త గా ఎన్నుకోబడిన చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులు పేరుతో  BANK ACCOUNT  మార్పు చేయడానికి రిక్వెస్ట్ లెటర్ ను అందుబాటులో ఉంచడం జరిగింది.

NADU-NEDU PROGRAMME SELECTED SCHOOLS LIST IN VISAKHAPATNAM


విశాఖపట్నం జిల్లాలో గల ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కోసం మొదటి దశలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది.
LIST OF SCHOOLS FOR THE PURPOSE OF ESTIMATES PREPARATION FOR PRIMARY, UPPER PRIMARY AND HIGH SCHOOLS IN VISAKHAPATNAM DISTRICT PHASE-I SCHOOLS (2019)
Click Here To Download VIZAG schools List in Phase 1

ఆనందవేదిక(ANANDA VEDIKA) తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4

తరగతి గది నిర్వహణ కార్యక్రమం లెవెల్ 1,2 లెవెల్ 3, లెవెల్ 4 రోజువారీ కార్యక్రమం వివరాలు.
👉ఈరోజు (19-10-2019) లెవెల్ ఒకటి , రెండు 
👉లెవెల్ మూడు 
👉లెవెల్ నాలుగు
No Bag Day Activities

 

CLICK HERE TO Today LEVEL -1&2 ,Level 3 and Level 4 ACTIVITIES 

Click here to view All  previous days Level 1&2,Level 3,Level 4 Activities 
📻📻 విందాం నేర్చుకుందాం 📻📻
Radio lessons Daily programme shedule

📟 OCTOBER MONTH RADIO LESSONS


➤ 10.10.2019 -- Learn English as fun (1st, 2nd)
➤ 11.10.2019 -- చెట్లను పెంచుదాం (5th EVS)
➤ 14.10.2019 -- దారి తెలుసుకుందాం(4th EVS}
➤ 15.10.2019 -- TTP Moral Story
➤ 16.10.2019 -- పెద్ద సంఖ్య లు (5th Maths)
➤ 17.10.2019 -- Learn English is fun(1st,2nd)
➤ 18.10.2019 -- TTP (Moral story)
➤ 21.10.2019 -- నీడ ఖరీదు (5th తెలుగు) 
➤ 22.10.2019 -- Learn English is Fun(1st,2nd)
➤ 23.10.2019 -- చిలుక సందేశం (Moral story)
➤ 24.10.2019 -- సంఖ్యలు తెలుసుకుందాం(4th Maths)
➤ 25.10.2019 -- TTP
➤ 28.10.2010 -- తొలకరి చిరుజల్లులు (3rd తెలుగు)
➤ 29.10.2019 -- నదీ జీవన విధానం (5th EVS)
➤ 30.10.2019 -- ENGLISH
➤ 31.10.2019 -- చిలక పలుకులు : తృప్తి (నీతి కథ)



Andhra Pradesh circle GAD Notification Released

Andhra Pradesh circle
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో భారీ రిక్రూట్మెంట్ (2707 posts) చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులు,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులు డాక్ సేవక్ పోస్టులు నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి కి 15-10-2019 నాటికి 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.

Registration & Fee Payment

Start date: 15.10.2019
End Date: 14.11.2019

Sumbission of online application

Start date: 22.10.2019
End Date: 21.11.2019

Qualification: SSC/10th Class

Steps to Apply:

1st స్టేజ్ :  అభ్యర్థులు వారి యొక్క 10వ తరగతి మార్కులు లిస్ట్ ఆధారంగా చేసుకుని పేరు ,తండ్రి పేరు ,పుట్టిన తేదీ మొదలైన వివరాలు అన్నిటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
2nd స్టేజ్ :. Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any  Head Post Office. List of Post Offices
3rd స్టేజ్ :. Apply Online Step 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
Click Here To Download Complete Notification
CLICK HERE TO OFFICIAL WEBSITE 
Click Here To Apply ONLINE APPLICATION REGISTRATION

CCE Examination reforms - Modifications in SSC Public Examinations w.e.f March 2020 G.O.MS.No. 69 Dated:15-10-2019

Examination reforms – Continuous and Comprehensive Evaluation pattern of examination system – Modifications in SSC Public Examinations w. e.f March 2020 and onwards GO.69 DT:15.10.19
పదవ తరగతి పరీక్షా విధానంలో మార్పులు,24 పేజీల సింగిల్  ఆన్సర్ బుక్ లెట్ పేపర్ వైజ్ గ్రేడింగ్.
Click Here To Download Complete GO




APPSC DEPARTMENT TEST NOVEMBER -19 NOTIFICATION

ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2019 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA NOTIFICATION NO.19/2019,DEPARTMENTAL TESTS ::NOVEMBER 2019 SESSION
Applications are invited ON-LINE from 16-10-2019 to 28-10-2019 for the Departmental
Tests NOVEMBER, 2019 Session to be held from 14/11/2019 to 19/11/2019.
Click Here To Download Departmental Tests Notification
Click Here To APPSC OFFICIAL WEBSITE 

Summative Assessment 1 Revised Time Table


Summative Assessment 1 Revised Time Table for Primary, Upper Primary and High School.
For Primary Classes 18-11-2019 to 21-11-2019
For Upper Primary And High School 7-11-2019 to 23-11-2019

Cutting and stitching of uniform cloth – Instructions 2019-20

Rc.No.SSA/9/2019-MIS SEC-SSA Date:14/10/2019 ,APSSA – Certain instructions on Supply of Uniforms 2019-20
- Cutting and stitching of uniform cloth – Instructions issued.
 2019 -20 విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కి సంబంధించి ఒక్క విద్యార్థికి షూటింగ్ అండ్ షర్టింగ్ కు అవసరమైన క్లాత్ కొలతలు మరియు స్టిచ్చింగ్ కోసం ఒక్కొక్క జతకు 40 రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
All the District Project Officers of SSA in the state are aware that the government has issued a policy direction that the cloth for uniforms for the students studying in government and aided schools shall be given to mothers only and the stitching charges to be released @ Rs.40/- per pair
to the mothers accounts only. 

గ్రామ లేదా వార్డు సచివాలయం నిర్వహణ మరియు నిబంధనావళి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం మరియు వార్డ్ సచివాలయంలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క నిబంధనలు ,నిర్వహణను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. దీని ద్వారా మనం గ్రామ సచివాలయం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ANANDA VEDIKA mandal level training shedule

విశాఖపట్నం జిల్లా లోని అన్ని మండలాలలో ఆనందవేదిక కార్యక్రమం అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం  మండలం head quarters లో 14-10-2019 to 2-11-2019 వరకు జరుగును.మండలాల వారీగా ఏ మండలము లో ఏ తేదీ లో శిక్షణ కార్యక్రమం జరుగుతుందో పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డవి.
Click  Here To Primary school Shedule
Click Here To Upper Primary School Shedule 
Click Here To High School Shedule 

Daily Biometric Attendance Login and Logout time

 మనం ప్రతిరోజు పాఠశాలలో వేసే బయోమెట్రిక్ అటెండెన్స్ యొక్క లాగిన్ మరియు లాగవుట్ టైం మన యొక్క SCHOOL DISE CODE,  ట్రెజరీ ఐడి ఇచ్చి నెల వారీ status ను తెలుసుకోవచ్చు.
Click Here To Download E-HAZAR Monthly Individual Reports 

పాఠశాల విద్యాశాఖ కమీషనర్ మరియు సంచాలకులుగా శ్రీ చిన వీరభద్రుడు, SPD, SSA AP


Sri V.China  Veerabhadrudu,  I.A.S.(2013), State Project Director, Sarva  Shiksha  Abhiyan (SSA), A.P.  is placed  in full  additional  charge  to  the post  of  Commissioner  of  School  Education, A.P.  till  further  orders G.O.RT.No.275    Dated:10-10-2019

CBT Results Released

YSR KANTI VELUGU DATA ENTRY FORM


👁👁👁 ఈ రోజు జరిగే ఐ స్క్రీనింగ్ డేటా ఎంట్రీ కోసం డేటా షీట్ చాలా అవసరం. మీ స్కూల్ ఏరియా ఏ.ఎన్.ఎం స్టూడెంట్ ఐడీ ద్వారా ఈ డేటా ని వారు ఆన్లైన్ చేయాలి. దీనికి గాను వారికి మనం ప్రతి స్టూడెంట్ యొక్క స్టూడెంట్ ఐడీ ని, మరి కొన్ని వివరాలను ప్రొవైడ్ చేయాలి. కేవలం మీ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి ఈ డేటా షీట్ ని పొందండి. అలాగే ఖాళీ ప్రోపార్మా కూడా ఇవ్వబడినది.కావలసిన వారు క్రింద లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలరు.
 Download Proforma 


Assembly Constituency wise & Mandal wise YSR Kanti Velugu Preliminary Screening Schedules

 విశాఖపట్నం జిల్లాలోని అన్ని యాజమాన్యాల లో పనిచేస్తున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులందరికీ వైయస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా సంపూర్ణ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ వారు నియోజకవర్గాల వారీగా ఏ పాఠశాలకు ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారో షెడ్యూలు ఇవ్వడం జరిగింది.
Click Here To Download Bhimili constituency 
Click Here To Download Anakapalli constituency 
Click Here To Download Chodavaram  constituency
Click Here To Download Yelamanchali constituency
Click Here To Download Payakaraopeta constituency 
Click Here To Download Gajuwaka  constituency 
Click Here To Download Paderu  constituency 
Click Here To Download ARAKU VALLEY  constituency 
Click Here To Download V Madugula  constituency 
Click Here To Download NARSIPATNAM constituency 

Visakhapatnam Updated Seniority Lists of SGTs (except PSHM) 03-09-2019


Visakhapatnam Updated Seniority Lists of SGTs (except PSHM) 03-09-2019. Submit appeals  before 5.00 Pm on 05-09-2019. O/o The DEO, VSP.
Click here to download SENIORITY LISTS 

Featured post

Ap open school 10th Class and intermediate results