Andhra Pradesh circle
పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో భారీ రిక్రూట్మెంట్ (2707 posts) చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులు,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులు డాక్ సేవక్ పోస్టులు నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి కి 15-10-2019 నాటికి 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.

Registration & Fee Payment
Start date: 15.10.2019End Date: 14.11.2019
Sumbission of online application
End Date: 21.11.2019
Qualification: SSC/10th Class
Steps to Apply:
1st స్టేజ్ : అభ్యర్థులు వారి యొక్క 10వ తరగతి మార్కులు లిస్ట్ ఆధారంగా చేసుకుని పేరు ,తండ్రి పేరు ,పుట్టిన తేదీ మొదలైన వివరాలు అన్నిటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.2nd స్టేజ్ :. Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any Head Post Office. List of Post Offices
3rd స్టేజ్ :. Apply Online Step 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
Click Here To Download Complete Notification
CLICK HERE TO OFFICIAL WEBSITE
Click Here To Apply ONLINE APPLICATION REGISTRATION
Is there any exam for this post
ReplyDeleteIs there any exam for this post
ReplyDelete